3rd June 2021 Daily Current Affairs in Telugu || 03-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

3rd June 2021 Daily Current Affairs in Telugu || 03-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some important questions are :

  • ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 91 కిలోల బరువు విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయ ప్యూజిలిస్ట్ పేరు.
  • తెలంగాణలో ​ఏ తేదీ నుండి సాగు భూముల డిజిటల్‌ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
  • నీతి ఆయోగ్ తన తాజా నివేదిక ప్రకారం కొవిడ్ వచ్చి తగ్గిపోయిన చిన్నారులలో ఎన్ని వారాల వ్యవధిలో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని వెల్లడించింది.
  • కొత్తగా ఏర్పడిన సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ (డిఎంసిఆర్‌సి) చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు?
  • 2020–21 ఏడాదిలో భారత్ జీడీపీ ఎంత శాతం క్షీణించింది?
  • భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో 4800 పందులు మృతి చెందడం జరిగింది.
  • జాతీయ ఆర్థిక పరిశోధనా మండలి 2021 భూరికార్డులు, సేవల సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
  • ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి పథకానికి ఎంపికైన జిల్లా?
  • తెలంగాణ నుండి ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి పథకానికి ఎంపికైన జిల్లా?
  • Indian boxer wins gold in 91kg category at Asian Boxing Championships
  • Ordered to start digital survey program of cultivable lands in Telangana from any date.
  • The Nitish Aayog has revealed in its latest report how many weeks of health problems can arise in children who have come down to Kovid.
  • Who was recently appointed as the Chairman of the newly formed Self Regulatory Body Digital Media Content Regulatory Council (DMCRC)?
  • What percentage of India’s GDP will decline in 2020–21?
  • In any state in India recently 4800 pigs have died with African swine fever.
  • Andhra Pradesh ranks second in the country in the National Economic Research Council 2021 Land Cards and Services Index.
  • Which district was selected for the horticulture cluster development scheme from Andhra Pradesh?
  • Which district was selected for the horticulture cluster development scheme from Telangana?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *