AP / Telangana DSC Telugu Online Mock Test – 5 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

AP / Telangana DSC Telugu Online Mock Test – 5 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

DSC Telugu - 5

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: DSC Telugu - 5

maximum of 30 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

** SR Tutorial Whatsapp Group – 15 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here
Some Important Practice Bits :

  • ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెనుమేఘాల లాగా సాగిపోవడం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం
  • “నన్నెందుకిలా తరిమేస్తున్నావ్?” అన్నట్టుగా ఆ తండ్రి పక్షి కువకువలాడేది. ఈ వాక్యంలోని అలంకారం
  • గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. పూవులతో పాటు దూరాన్ని కూడా సిగనెక్కిస్తారు. ౼ అర్దాంతరన్యాస అలంకారం గల ఈ వాక్యాలలో
  • ఆ పిల్లలు ఆనందానికే కాళ్ళు వచ్చినట్లుగా పరుగందుకున్నారు ౼ ఏ అలంకారం?
  • ‘జీవితానుభవమనే వడదెబ్బకు నలిగిన పువ్వు.’ ఈ వాక్యంలోని అలంకారం
  • ‘రాజు కువలయానందకరుడు’ ౼ ఏ అలంకారం
  • “నాగామిసేతు బంధాను రూపంబుగా జేయు గుణవర్తమో యనంగా” ౼ ఈ పద్య పాదంలోని అలంకారం?
  • సర్వదా విచారింపని పని చేయరాదు. ౼ ఏ అలంకారం
  • ‘మన వేటికి నూతనమా !
  • సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు ౼ ఏ అలంకారం ?
  • చూరుకు, తేరుకు, మేరకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ ౼ ఏ అలంకారం?
  • సంసార విష వృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు ౼ ఏ అలంకారం
  • వెన్నెల ఉప్పెనలా విజృభించి దిక్కులన్నీ మెంచెత్తింది. ఏ అలంకారం
  • ‘వెన్నెల శరీరానికి అమృతపుజల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృభించినది’ ఏ అలంకారం ?
  • చుక్కలు తలపూవులుగా నక్కజముగా మేను పెంచి యంబరవీధిన్ ౼ ఈ పద్య పాదాలలోని అలంకారం ?
  • ‘నవ్యాంధ్ర’ ౼ ఏ కర్మధారయా సమాసం ?
  • క్రింది వానిలో షష్టీ తత్పురుష సమాస పదం కానిది
  • ‘అతి సుందరం’ ౼ ఏ సమాసం ?
  • క్రింది వానిలో బహువ్రీహి సమాస పదం కానిది
  • ‘బీఱెoడ’ ౼ ఏ సమాసం ?
  • క్రింది వానిలో చతుర్ధీ తత్పురుష సమాసం కానిది
  • ‘కాల పురుషుడు’ ౼ ఏ సమాసం ?
  • ‘అనిర్వచనీయము’ ౼ ఏ సమాసం ?
  • ‘ఆరవ తరగతి’ ౼ ఏ సమాసం ?
  • ‘ముగ్ధమనోహరం’ ౼ ఏ కర్మధారయ సమాసం ?
  • క్రింది వానిలో ఏకదేశీ సమాసం
  • పూర్వపదార్ధ ప్రాధాన్యం గల సమాసం
  • క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంకు చెందని పదం
  • ‘గాడ్పువేల్పు పట్టి’ ౼ ఏ.సమాసం ?
  • అమృత తుల్యము ౼ ఏ సమాసం ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *