09th August 2022 Current Affairs in Telugu || 09-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

09th August 2022 Current Affairs in Telugu || 09-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

2020 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ సగటు మరణాలు & జననాలు ఎన్ని నమోదయ్యా యని సివిల్ రిజిస్టేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడైంది
1. మరణాలు 906, జననాలు 1,656
2. మరణాలు 1,146, జననాలు 1,756
3. మరణాలు 1,246, జననాలు 1,956
4. మరణాలు 1,446, జననాలు 2,056


Answer : 3

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించింది
1. 20
2. 21
3. 22
4. 23


Answer : 3

ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. ప్రభు పింగళి
2. సంజయ్ అగర్వాల్
3. యిల్మా కెబెడే
4. సోమేష్ కుమార్


Answer : 2

వి ప్రణవ్ భారతదేశపు ఎన్నోవ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు?
1. 73వ
2. 74వ
3. 75వ
4. 76వ


Answer : 3

ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను పరీక్షించేందుకు ఏ దేశ సైన్యం ‘స్కెలైట్’ అనే వ్యాయామం నిర్వహించింది
1. పాకిస్తాన్
2. నేపాల్
3. కెనడా
4. భారత


Answer : 4

చోళుల కాలం నాటి పురాతన పార్వతీదేవి విగ్రహం ఏ దేశంలోని బోన్వమ్స్ ఆక్షన్ హౌస్ లో ఉన్నట్లు CID గుర్తించింది
1. కెనడా
2. న్యూయార్క్
3. అమెరికా
4. స్పెయిన్


Answer : 2

మిస్ ఇండియా USAగా ఎవరు ఎన్నికైనారు
1. సౌమ్య శర్మ
2. సంజన చేకూరు
3. ఆర్యా వాల్వేకర్
4. వైదేహి డోంగ్రే


Answer : 3

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ‘బాధే చలో’ ప్రచారాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ


Answer : 1

మరమ్మతుల కోసం ఏ దేశానికి చెందిన యుద్ధనౌక ‘చార్లెస్ డ్రూ’ చెన్నై కాటుపల్లిలోని ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన షిప్ యార్డ్ కు చేరింది.
1. అమెరికా
2. నేపాల్
3. శ్రీలంక
4. రష్యా


Answer : 1

భారతదేశం మరియు ఏ ఇతర దేశం మధ్య సైనిక వ్యాయామం ‘యుధ్ అభ్యాస్’ జరుగుతుంది?
1. ఆస్ట్రేలియా
2. జపాన్
3. USA
4. ఫ్రాన్స్


Answer : 3

Nagasaki Day (నాగసాకి దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 07
2. ఆగష్టు 08
3. ఆగష్టు 09
4. ఆగష్టు 10


Answer : 3

World Tribal Day/ International Day of the World Indigenous People (ప్రపంచ ఆదివాసీ దినోత్సవం/ ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 07
2. ఆగష్టు 08
3. ఆగష్టు 09
4. ఆగష్టు 10


Answer : 3

భారతదేశంలోని ఏ ఖగోళ అబ్జర్వేటరీ యునెస్కో జాబితాలో చేర్చబడింది?
1. మద్రాసు ఖగోళ అబ్జర్వేటరీ
2. వైను బప్పు ఖగోళ అబ్జర్వేటరీ
3. IUCAA గిరవాలి అబ్జర్వేటరీ
4. బీహార్ ఖగోళ అబ్జర్వేటరీ


Answer : 4

ఏ దేశ తొలి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.
1. నెథర్లాండ్
2. థాయిలాండ్
3. కొలంబియా
4. ఆఫ్రికా


Answer : 3

అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగస్టు 8
2. ఆగస్టు 6
3. ఆగస్టు 7
4. ఆగస్టు 5


Answer : 1

కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్‌లో ఏ భారతీయ మహిళా బాక్సర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది?
1. నిఖత్ జరీన్
2. లోవ్లినా బోర్గోహైన్
3. మేరీ కోమ్
4. పూజా రాణి


Answer : 1

హప్పినెస్స్ హాప్పీన్స్ డే దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగస్టు 8
2. ఆగస్టు 9
3. ఆగస్టు 10
4. ఆగస్టు 11


Answer : 1

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈవోగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. సునీల్ బిహారీ మాథుర్
2. తిరువళ్లూరు తట్టై శ్రీనివాసరాఘవన్
3. జగన్నాథన్ రవిచంద్రన్
4. ఆశిష్‌కుమార్‌ చౌహాన్


Answer : 4

2022 ఆగస్టు 6 న హిరోషిమా దినోత్సవం ఎన్నో వారోత్సవాన్ని జరుపుకున్నాం?
1.69
2.73
3.75
4.77


Answer : 4

కర్ణాటక రత్న అవార్డును మరణానంతరం ఎవరికి ప్రదానం చేయనునా
1. పునిత్ రాజ్ కుమార్ Ch
2. నారాయణమూర్తి
3. CN రావు
4. సుదీప్


Answer : 1

భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ప్రారంభించిన ఆపరేషన్ పేరు?
1. ఆపరేషన్ యాత్రి సురక్షం
2. ఆపరేషన్ మైత్రి
3. ఆపరేషన్ గంగ
4. పైవన్నీ


Answer : 1

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యాడు.
1. విశ్వనాథన్ ఆనంద్
2. కిర్సన్ ఇల్యూమ్జినోవ్
3. సుధాకర్ కేశవన్
4. జాన్ వాసన్


Answer : 1

2022 కామన్వెల్త్ క్రీడల 10,000 మీటర్ల మహిళల రేస్ వాక్ లో రజతం సాదించిన తొలి భారతీయ క్రీడాకారిణి?
1. భువన్ రాము
2. అమిత్ ఫాగల్
3. ప్రియాంక గోస్వామి
4.P.V సింధూ


Answer : 3

భారతదేశంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1. ఆగస్టు 8
2. ఆగస్టు 6
3. ఆగస్టు 7


4. ఆగస్టు 10


Answer : 3

Download PDF

Akasa Air యొక్క మొదటి విమానం భారతదేశంలోని కింది ఏ రెండు నగరాల మధ్య ప్రారంభించబడింది?
1. అహ్మదాబాద్ నుండి లక్నో
2. జబల్‌పూర్ నుండి ఢిల్లీ
3. చెన్నై నుండి ముంబై
4. ముంబై నుండి అహ్మదాబాద్


Answer : 4

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా ఎంత శాతం వృద్ధిని సాధించొచ్చని ఇక్రా రేటింగ్స్‌ తెలిపింది.
1. 10–12 శాతం
2. 11-13 శాతం
3. 12-14 శాతం
4. 13-15 శాతం


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.