10th April 2022 Current Affairs in Telugu || 10-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th April 2022 Current Affairs in Telugu || 10-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

విప్రో APMEA CEOగా ( ఆసియా పసిఫిక్ , ఇండియా , మధ్యప్రాచ్య , ఆఫ్రికా ) ఎవరు నియమితులయ్యారు?
1. అనిస్ చెంచా
2. రిషద్ ప్రేమ్ జీ
3. థియరీ డెలాపోర్టే
4. ఆనంద్ పద్మనాభన్


Answer : 1

సెమీకండక్టర్ మిషన్‌కు మార్గనిర్దేశం చేసే సలహా కమిటీ చైర్మన్ ఎవరు?
1. నందన్ నీలేకని
2. అశ్విని వైష్ణవ్
3. సుందర్ పిచాయ్
4. సత్య నాదెళ్ల


Answer : 2

ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ పై ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించినట్లు ఆస్కార్ అకాడమి తెలిపింది?
1. 3 సంవత్సరాలు
2. 5 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 10 సంవత్సరాలు


Answer : 4

ఏ రాష్ట్రము నుంచి తొలిసారిగా ఫన్నాన్ కొన్యాక్ అనే మహిళ మార్చి 31 న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
1. కేరళ
2. నాగాలాండ్
3. ఆంధ్రప్రదేశ్
4. కర్ణాటక


Answer : 2

ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశం?
1. అమెరికా
2. చెక్‌ రిపబ్లిక్
3. బెల్జియం
4. కెనడా


Answer : 2

ఏపీ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల’లో భాగంగా పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – వైఎస్సార్ ( గ్రామీణ్ ) పథకం కింద ఎన్ని లక్షల ఇళ్లు మంజూరు చేసింది .
1. 1.8 లక్షల ఇళ్లు
2. 1.79 లక్షల ఇళ్లు
3. 1.78 లక్షల ఇళ్లు
4. 1.77 లక్షల ఇళ్లు


Answer : 2

ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీలో ఇ-సైకిల్స్‌ను చేర్చాల్సిన మొదటి రాష్ట్రం/UT ఏది?
1. తెలంగాణ
2. న్యూఢిల్లీ
3. గుజరాత్
4. ఒడిశా


Answer : 2

యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ తో ఒప్పందం కురుర్చుకున్న సంస్థ ఏది?
1. భారత్ డైనమిక్స్ లిమిటెడ్
2. భారత్ ఎలక్ట్రానిక్స్
3. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
4. మిశ్ర ధాతు నిగమ్


Answer : 1

సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్ జెట్ ( SFDR) బూస్టర్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది .
1. NASA
2. DRDO
3. Hindustan Aeronautics Limited
4. ISRO


Answer : 2

ఏ బ్యాంకు తో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ( ఏడీబీ ) గ్యారెంటీ ఫె సిలిటీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది .
1. Axis Bank
2. ICICI Bank
3. Kotak bank
4. PNB


Answer : 1

దేశంలోనే తొలిసారిగా మెడికల్ నాలెడ్జ్ షేరింగ్ మిషన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) కేరళ
2) కర్ణాటక
3) మధ్య ప్రదేశ్.
4) ఉత్తరప్రదేశ్


Answer : 3

CEEW యొక్క ఇటీవలి అధ్యయనం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో అత్యధిక సంఖ్యలో అటవీ అగ్ని ప్రమాదాలు సంభవించిన రాష్ట్రం ఏది?
1. రాజస్థాన్
2. మిజోరం
3. పశ్చిమ బెంగాల్
4. అరుణాచల్ ప్రదేశ్


Answer : 2

ఏప్రిల్ 2022లో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత రెపో ( Repo ) రేటు ఎంత % ?
1. 4.50 %
2. 4.25 %
3. 4.00 %
4. 3.75 %


Answer : 4

దేశంలోని ఎంత మంది ప్రముఖ కళాకారులు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ , అవార్డులకు ఎంపి కయ్యారు .
1. 41
2. 42
3. 43
4. 44


Answer : 3

మార్చి 31వ తేదీతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల వసూళ్లు రికార్డు స్థాయిలో ఎన్ని లక్షల కోట్లకు చేరాయి
1. 23.05 లక్షల కోట్లు
2. 25.07 లక్షల కోట్లు
3. 27.07 లక్షల కోట్లు
4. 29.06 లక్షల కోట్లు


Answer : 3

ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ( పీఎంఎంవై ) కింద 34.42 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఎన్ని లక్షల కోట్ల రుణాలను పొందారని ఆర్ధిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది .
1. 18.60 లక్షల కోట్లు
2. 18.50 లక్షల కోట్లు
3. 17.60 లక్షల కోట్లు
4. 16.60 లక్షల కోట్లు


Answer : 1

అటల్ ఇన్నొవేషన్ మిషన్ ( ఏఐఎం ) పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది .
1. 2023 మార్చి
2. 2023 ఆగష్టు
3. 2024 మార్చి
4. 2024 ఆగష్టు


Answer : 1

తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ( జీసీసీ ) చైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు .
1. డి.సతీష్ బాబు
2. రమావత్ వాల్యా నాయక్
3. మురళీ మనోహర్
4. రామయ్య


Answer : 2

2022 ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
1) Our planet our health
2) Our health
3) Our health day.
4) పైవన్నియూ


Answer : 1

సెక్స్ సార్టెడ్ సెమోన్ టెక్నాలజీని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) కేరళ
2) ఒడిశా.
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు


Answer : 2

సర్దుల్ పండుగ ఏరాష్ట్రంలో జరుపుకున్నారు?
1) మేఘాలయ
2) సిక్కిం.
3) అస్సాం
4) జార్ఖండ్


Answer : 4

ఫోర్బ్స్ జాబితా 2022 అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి?
1) ఎలెన్ మస్క్
2) ఏంజెలా మార్కెల్
3) జెఫ్ చౌజెస్
4) సత్య నాదెళ్ల


Answer : 1

బీఎస్ఎన్ఎల్ నుంచి టీసీఎస్ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఎన్ని కోట్ల ఆర్డరును దక్కించుకుంది .
1. 450 కోట్లు
2. 500 కోట్లు
3. 550 కోట్లు
4. 600 కోట్లు


Answer : 3

నీటిపారుదల శాఖ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్గా ఎవరు నియమితులయ్యారు .
1. గుమ్మడి అనిల్ కుమార్
2. చీటీ మురళీధర్
3. భూక్య హరి రామ్
4. కొర్రా ధర్మ


Answer : 4

ఇటీవల కింది వాటిలో ఏ దేశం భారత్‌ను సెక్యూరిటీ ప్రొవైడర్‌గా ఉండమని అధికారికంగా కోరింది?
1. రష్యా
2. USA
3. ఉక్రెయిన్
4. EU


Answer : 3

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఏ తేదీన నిర్వహించబడుతుంది?
1. 9 ఏప్రిల్
2. 10 ఏప్రిల్
3. 11 ఏప్రిల్
4. 12 ఏప్రిల్


Answer : 1

ఇటీవల ఏ దేశం UNHRC ( United Nations Human Rights Council ) నుండి సస్పెండ్ చేయబడింది?
1. ఉక్రెయిన్
2. రష్యా
3. పాకిస్తాన్
4. బెలారస్


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర పోలీసులు మసీదులను అనుమతించదగిన డెసిబెల్ స్థాయిల్లోనే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలని కోరారు?
1. గుజరాత్
2. ఉత్తర ప్రదేశ్
3. మహారాష్ట్ర
4. కర్ణాటక


Answer : 4

ఇటీవల కనుగొనబడిన ‘ఎక్సో-ప్లానెట్ K2-2016-BLG-0005Lb’ ఏ గ్రహానికి సమీపంలోని ఒకేలాంటి జంట ఉపగ్రహాలు?
1. Saturn
2. Jupiter
3. Mars
4. Neptune


Answer : 2

ఇటీవల కింది వాటిలో జంతువులకు చట్టపరమైన హక్కులను అందించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది?
1. స్వీడన్
2. ఫిన్లాండ్
3. ఈక్వెడార్
4. దక్షిణాఫ్రికా


Answer : 3

ఇటీవల భారతదేశ వ్యవసాయ ఎగుమతులు FY22లో ఎన్ని USDల చారిత్రక గరిష్టాన్ని తాకాయి?
1. 50 బిలియన్ USD
2. 100 బిలియన్ USD
3. 150 బిలియన్ USD
4. 200 బిలియన్ USD


Answer : 1

ఏ దేశం మొదటిసారిగా ఆయుధాలతో కూడిన డ్రోన్‌లను పొందనుంది?
1. UK
2. ఇజ్రాయెల్
3. జర్మనీ
4. ఫ్రాన్స్


Answer : 3

భారత ప్రభుత్వ కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
1. కృష్ణ శర్మ
2. విజయ్ వర్మ
3. మోహన్ క్వాత్రా
4. దినేష్ పంత్


Answer : 3

ఉద్యమం క్రాంతి యోజనను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
1. మధ్యప్రదేశ్
2. తెలంగాణ
3. రాజస్థాన్
4. ఉత్తరాఖండ్


Answer : 1

ఏ రాష్ట్రం మొదటి మహిళా ఆటో స్టాండ్ ( ‘She Auto’ ) స్టాండ్ ఏర్పాటు చేసింది?
1. ఆంధ్రప్రదేశ్
2. మహారాష్ట్ర
3. తమిళనాడు
4. కర్ణాటక


Answer : 1

‘స్కూల్ చలో అభియాన్’ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. గోవా
2. అస్సాం
3. కేరళ
4. ఉత్తర ప్రదేశ్


Answer : 4

Download PDF

సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్‌గా ఏ బ్యాంక్ ఎంపికైంది?
1. HDFC బ్యాంక్
2. కెనరా బ్యాంక్
3. ICICI బ్యాంక్
4. యస్ బ్యాంక్


Answer : 1

64వ గ్రామీ అవార్డ్స్ 2022లో ఏ ఆల్బమ్ “ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకుంది?
1. Leave the door open
2. We Are
3. Love for Sale
4. Mother Nature


Answer : 2

రాబోయే నెలల్లో ఆసియాలో ఆర్థిక వ్యవస్థలు మందగించవచ్చని ఇటీవల ఏ సంస్థ చెప్పింది?
1. UN
2. ప్రపంచ బ్యాంకు
3. ఆసియా అభివృద్ధి బ్యాంకు
4. IMF


Answer : 2

చొప్పదండి సహకార సంఘానికి వరుసగా ఎన్ని సార్లు జాతీయస్థాయి అవార్డు అందుకుంది?
1. 2 సార్లు
2. 3 సార్లు
3. 4 సార్లు
4. 5 సార్లు


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *