10th April 2023 Current Affairs in Telugu || 10-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th April 2023 Current Affairs in Telugu || 10-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

తోబుట్టువుల దినోత్సవం (Siblings Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ – 8
2. ఏప్రిల్ – 9
3. ఏప్రిల్ – 10
4. ఏప్రిల్ – 11


Answer : 3

ప్రపంచ హోమియోపతి దినోత్సవం (World Homeopathy Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ – 8
2. ఏప్రిల్ – 9
3. ఏప్రిల్ – 10
4. ఏప్రిల్ – 11


Answer : 3

ప్రపంచ రిచ్చెస్ట్ స్పోర్ట్స్ ఓనర్ – 2023 గా ఫోర్బ్స్ ప్రకటించింది?
1. ముఖేష్ అంబానీ
2. ఎలోన్ మస్క్
3. జెఫ్ బెజోస్
4. బిల్ గేట్స్


Answer : 1

సౌర శక్తితో నడిచే క్లాత్ బ్యాగ్ ఏటీఎంస్ (ఎనీ టైం బ్యాగ్స్) ఏ నగరంలో త్వరలో ప్రారంభం కానున్నాయి?
1. విజయవాడ
2. వడోదర
3. హైదరాబాద్
4. రాజమండ్రి


Answer : 3

15 రకాల అరుదైన మూలకాలను హైదరాబాదుకు చెందిన ఎన్.జి.ఆర్.ఐ ఏ జిల్లాలో గుర్తించింది.?
1. అనంతపురం జిల్లా
2. శ్రీకాకుళం జిల్లా
3. శ్రీకాకుళం జిల్లా
4. కాకినాడ జిల్లా


Answer : 1

ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
1. కిరణ్ నాడార్
2. రమేష్ నాడార్
3. కుమార్ సింగ్
4. రాజేష్ కుమార్


Answer : 1

గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించడానికి నూతన విధానంకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ని రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించనుంది.?
1. 28 రోజులకు ఒకసారి
2. 30 రోజులకు ఒకసారి
3. 45 రోజులకు ఒకసారి
4. 60 రోజులకు ఒకసారి


Answer : 2

మనదేశంలో మొట్టమొదటి సౌర శక్తితో నడిచే పర్యాటక పడవను సూర్యంస్తా అనే పేరుతో ఏ రాష్ట్రం టూరిజం శాఖ ప్రారంభించింది?
1. కేరళ
2. తమిళనాడు
3. జమ్మూ కాశ్మీర్
4. ఉత్తరాఖండ్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ ని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ ఆరో తేదీన చిలకలూరిపేట సమీపంలో లింగం గుంట్ల వద్ద ప్రారంభించారు ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్టు ఎన్ని రకాల వైద్య సేవలు అందించనున్నారు?
1. 14
2. 105
3..10
4. 21


Answer : 1

యార్స్ అనే ఖండాంతర క్షిపణి ఏ దేశానికి చెందింది.?
1. అమెరికా
2. రష్యా
3. ఇండియా
4. చైనా


Answer : 2

ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగించిన జలాంతర అణు డ్రోన్ పేరు ఏమిటి.?
1. హెయిల్ – 2
2. హెయిల్ – 2.5
3. హెయిల్ – 3
4. హెయిల్ – 4


Answer : 1

ఇటీవల వార్తల్లో నిలిచిన తైవాన్ దేశ అధ్యక్షులు ఎవరు?
1. త్సాయీ యీంగ్ వెన్
2. సారా కుగొంగెల్వా-అమధిలా
3. మైయాసంధు
4. జార్జియా మేలోని


Answer : 1

అంతర్జాతీయ వాణిజ్యం 2023 లో ఎంత శాతం వృద్ధి చెందనున్నట్లు WTO తెలిపింది.?
1. 1.5%
2. 1.6%
3. 1.7%
4. 1.8%


Answer : 3

మనదేశంలో మొదటి కాగితరహిత డిజిటల్ న్యాయస్థానం వాసికోర్టు గా నమోదయింది ఈ కోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. కేరళ
2. ఢిలీ
4. గుజరాత్
3. మహారాష్ట్ర


Answer : 3

కోప్ ఇండియా ఎక్సరసైజ్ 2023 ఏ రాష్ట్రంలో జరగనుంది.?
1. మధ్యప్రదేశ్
2. పశ్చిమ బెంగాల్
3. ఉత్తర్ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

2023 నాటికి టాక్సీ, ఫుడ్ డెలివరీలు కంపెనీలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1. తమిళనాడు
2. బీహార్
3. మహారాష్ట్ర
4. న్యూఢిల్లీ


Answer : 4

గజ ఉత్సవ్ – 2023 ను రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
1. బీహార్
2. పశ్చిమ బెంగాల్
3. ఉత్తర్ప్రదేశ్
4. అస్సాం


Answer : 4

ఏ దేశాన్ని చైనా సైన్యం ఇటీవల ముట్టడించింది.?
1. తైవాన్
2. హాంగ్ కొంగ
3. సింగపూర్
4. చైనా


Answer : 1

ఐక్యరాజ్యసమితి స్టాటిస్టికల్ కమిషన్లో మెంబర్గా చేరిన దేశం ఏది ?
1. రష్యా
2. ఫ్రాన్స్
3. ఇండియా
4. జపాన్


Answer : 3

గ్లోబల్ సోలార్ తయారీ లో 2026 వరకు భారత్ ఎన్నో స్థానంలో ఉండనుంది.?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 2

ఇటీవల భౌగోళిక గుర్తింపు (GI) పొందిన నాగ్రి దుబ్రాజ్ సుగంధ వరి రకం ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?
1. చతిస్గడ్
2. బీహార్
3. పశ్చిమబెంగాల్
4. ఉత్తర ప్రదేశ్


Answer : 1

కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు ఇటీవల ఏ ఐఐటీ తో కలిసి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్ డ్యామ్స్ (ICED) ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.?
1. IIT రూర్కీ
2. IIT ముంబై
3. IIT హైదరాబాద్
4. IIT కోల్కతా


Answer : 1

54 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహన్ని అమిత్ షా ఎక్కడ ఆవిష్కరించారు.?
1. పశ్చిమ బెంగాల్
2. ఉత్తర్ప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. గుజరాత్


Answer : 4

ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచ బిలియనీర్లలో అగ్ర స్థానంలో ఉన్నది ఎవరు ?
1. ముఖేష్ అంబానీ
2. బెర్నార్డ్ ఆర్నాల్డ్
3. గౌతమ్ అదానీ
4. ఎలాన్ మస్క్


Answer : 2

మిర్చా బియ్యం” ఇటీవల GI TAG పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది.?
1. పశ్చిమ బెంగాల్
2. బీహార్
3. ఉత్తర్ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

యుఎన్ ఓ స్టాటిస్టికల్ కమిషన్ కు ఏ దేశం ఎన్నికయింది?
1. దక్షిణ కొరియా
2. చైనా
3. భారతదేశం
4. టర్కి


Answer : 3

గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ఏర్పాటు కోసం ప్రపంచ బ్యాంకు భారత్ కు ఎన్ని మిలియన్ డాలర్ల రుణం అందించనుంది.?
1. 300 మి. డాలర్లు
2. 400 మి. డాలర్లు
3. 500 మి. డాలర్లు
4. 600 మి. డాలర్లు


Answer : 3

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1. రవీందర్ సింగ్
2. అవినాష్ సేత్
3. బల్దేవ్ కుమార్ సక్సెనా
4. కాళికేష్ సింగ్ డియో


Answer : 4

ఇటీవల మన దేశ చరిత్రలో మొట్టమొదసరిగా రక్షణ రంగం సహకారం కోసం మన దేశం తో పాటు ఏ దేశం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి?
1. టర్కీ
2. నాండ్
3. రొమేనియా
4. దక్షిణ కొరియా


Answer : 3

సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ రైలును ఎవరు ప్రారంభించారు ?
1. నరేంద్ర మోడీ
2. పీయూష్ గోయల్
3. అమిత్ షా
4. అశ్విని వైష్ణవ్


Answer : 1

ఆమెరిలో బోన్ క్రికెట్ క్లబ్ లో ఎంత మంది భారతీయ క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం లభించింది ?
1. 4
2. 6
3. 7
4. 5


Answer : 4

కవచ్ అనే పేరుతో సహకార సైనిక డ్రిల్ను ఎక్కడ నిర్వహించారు ?
1. విశాఖపట్నం
2. అండమాన్ & నికోబార్
3. తిరువనంతపురం
4. గోవా


Answer : 2

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం ఎక్కడ ఉంది ?
1. వారణాసి
2. భోపాల్
3. అహ్మదాబాద్
4. అయోధ్య


Answer : 3

ఇటీవల ప్లాస్టిక్ రహిత గ్రామంగా సదీవారా అనే గ్రామ పంచాయతీ నిలిచింది ఈ గ్రామం ఏ రాష్ట్రానికి చెందినది?
1. జమ్మూ కాశ్మీర్
2. హర్యానా
3. కేరళ
4. మధ్యప్రదేశ్


Answer : 1

అమెరికా విదేశాంగ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు ?
1. అజయ్ బంగా
2. రిచర్డ్ వర్మ
3. వివేక్ రామస్వామి
4. నీల్ మోహన్


Answer : 2

FIFA ర్యాంకింగ్స్లో భారత పురుషుల జట్టు ఎన్నో స్థానంలో ఉంది ?
1. 54
2. 76
3. 92
4. 101


Answer : 4

టైమ్ మాగజైన్ అత్యంత ప్రభావశీలురు – 100 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
1. సల్మాన్ ఖాన్
2. రామ్చరణ్
3. ప్రభాస్
4. షారుఖ్ ఖాన్


Answer : 4

ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది ?
1. మహారాష్ట్ర
2. ఉత్తర ప్రదేశ్
3. కర్ణాటక
4. తెలంగాణ


Answer : 2

జాతీయస్థాయిలో తెలంగాణలోని ఎన్ని గ్రామాలకు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు దక్కాయి.?
1. 9
2. 8
3. 7
4. 6


Answer : 2

మహిళా నిధి’ అనే పేరుతో మొట్టమొదటి మహిళా సహకార నిధిని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. కేరళ
2. రాజస్థాన్
3. కర్ణాటక
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

తెలంగాణ ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం మాతృ, శిశు మరణాల రేటు ఎంత.?
1. మాతృ మరణాల రేటు – 43 & శిశు మరణాల రేటు – 21
2. మాతృ మరణాల రేటు – 42 & శిశు మరణాల రేటు – 22
3. మాతృ మరణాల రేటు – 41 & శిశు మరణాల రేటు – 23
4. మాతృ మరణాల రేటు – 40 & శిశు మరణాల రేటు – 24


Answer : 1

జ్రాయెల్ ఇటువల గూఢచార శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరు ఏమిటి.?
1. ఒఫెక్ – 11
2. ఒఫెక్ – 12
3. ఒఫెక్ – 13
4. ఒఫెక్ – 14


Answer : 3

ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితాలో ముఖేష్ అంబానీ ఎన్నో స్థానంలో ఉన్నారు ?
1. 10
2. 8
3. 9
4. 11


Answer : 3

G20 యూత్ 20 కన్సల్టేషన్ సమావేశాన్ని నిర్వహించిన IIT ఏది ?
1. IIT కాన్పూర్
2. IIT మద్రాస్
3. IIT ఢిల్లీ
4. IIT గౌహతి


Answer : 1

లోక్ తంత్ర ప్రహరీ సమ్మాన్ చట్టాన్ని రద్దు చేసిన రాష్ట్రం ఏది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. అస్సా
3. గుజరాత్
4. రాజస్థాన్


Answer : 1

దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కొత్తగా పది అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. 4
2. 5
3. 3
4. 8


Answer : 2

కోప్ ఇండియా ఎక్సర్సైజ్’ని ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది?
1. సిక్కిం
2. మహారాష్ట్ర
3. పశ్చిమ బెంగాల్
4. పంజాబ్


Answer : 3

రెంటల్ ఇ-స్కూటర్లను నిషేధించనున్న దేశం ఏది?
1. USA
2. భారతదేశం
3. ఫ్రాన్స్
4. ఫిన్లాండ్


Answer : 3

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటు ఎంతగా ఉండనుంది.?
1. 4 % లోపు


2. 3.5 % లోపు
3. 3 % లోపు
4. 2.5 % లోపు


Answer : 3

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకు అత్యధిక GI ట్యాగ్స్ లభించాయి ?
1. ఉత్తర ప్రదేశ్
2. బీహార్
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 3

అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్ లలో టాప్ – 10 లో చోటు సంపాదించుకున్న భారత ఏయిర్ పోర్ట్ ఏది.?
1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
3. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
4. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

DOWNLOAD PDF


Answer : 1

నోమురా నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
1. 5.1%
2. 5.2%
3. 5.3%
4. 5.4%


Answer : 3

మార్చి 2023లో భారత్ లో నిరుద్యోగ రేటు ఎంతగా నమోదయింది.?
1. 7.5%
2. 7.6%
3. 7.7%
4. 7.8%


Answer : 4

ఫోర్బ్స్ – జెన్ నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు – 2023 కు ఎవరిని ఎంపిక చేసింది.?
1. ఆకాష్ అంబానీ
2. ఆనంద్ పిరమల్
3. అనంత్ అంబానీ
4. ఇషా అంబానీ


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *