10th August 2021 Daily Current Affairs in Telugu || 10-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

10th August 2021 Daily Current Affairs in Telugu || 10-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

శరీరంపై ఏర్పడే గాయాలకు చికిత్స చేయడానికి చౌకైన పారదర్శక బ్యాండేజ్ ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు
1. భారత్
2. అమెరికా
3. ఆఫ్రికా
4. స్పెయిన్

Answer : 1

ఇటీవల మహాసముద్రంలో అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది?
1. అట్లాంటిక్ మహాసముద్రం
2. హిందూ మహాసముద్రం
3. ఆర్కిటిక్ మహాసముద్రం
4. దక్షిణ మహాసముద్రం.

Answer : 2

ఇటీవల ఏ విమానాశ్రయం బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డు ఏ విమానాశ్రయం గెలుచుకుంది?
1. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
3. పూణే విమానాశ్రయం
4. GMR శంషాబాద్ విమానాశ్రయం

Answer : 4

జస్టిస్ పొట్లపల్లి కేశవరావు ఇటీవల మరణించారు అయితే ఇతను ఏ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు?
1. తెలంగాణ హైకోర్టు
2. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
3. కేరళ హైకోర్టు
4. ఢిల్లీ హైకోర్టు

Answer : 1

ఇటీవల భారత దేశపు ఒలంపిక్ క్రీడాకారుడు SS బాబు నారాయణ్ కన్ను మూశారు అయితే ఇతను ఏ క్రీడకు చెందినవారు
1. క్రికెట్
2. ఫుట్బాల్
3. వాలీబాల్
4. కబడ్డీ

Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ఐటీ విభాగం నాస్కామ్ యొక్క గేమ్ ఛేంజర్ అవార్డును గెలుచుకుంది?
1. తెలంగాణ ఐటీ విభాగం
2. ఆంధ్రప్రదేశ్ ఐటీ విభాగం
3. ఉత్తరప్రదేశ్ ఐటీ విభాగం
4. మహారాష్ట్ర ఐటీ విభాగం

Answer : 1

ప్రముఖ రచయిత మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మ సేవ్ ఇటీవల కన్నుమూశారు అయితే ఆమె ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు చే సత్కరించి పడ్డారు
1. 2000
2. 2001
3. 2005
4. 2008

Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

some Important Questions :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *