10th February 2022 Current Affairs in Telugu || 10-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

10th February 2022 Current Affairs in Telugu || 10-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu

బ్రిటన్ తదుపరి రాణిగా ఈ క్రింది రాజవంశీకుల్లో ఎవరి పికకానున్నట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపాయి.
1. ఆండ్రియా
2. కెమిల్లా
3. ప్రిసిల్లా
4. నటాలియా

Answer : 2

నిర్మల్ జిల్లా బాసరలో ఎన్నోవ శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపారు .
1. 4వ శతాబ్దం
2. 6వ శతాబ్దం
3. 8వ శతాబ్దం
4. 10వ శతాబ్దం

Answer : 4

ఇటీవల బత్సీరాయ్ తుఫాను ఏ దేశంలో సంభవించింది?
1) ఇండోనేషియా
2) మడగాస్కర్
3) చైనా.
4) రష్యా

Answer : 2

జర్మనీ తో ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై చర్చలు ప్రారంభించిన ఇతర దేశం ఏది ?
1. భరత్
2. అమెరికా
3. ఫ్రాన్స్
4. ఇటలీ

Answer : 3

ఆసియా కుబేరుల్లో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎన్నోవ స్థానంలో ఉన్నారు అని బ్లూమ్ బర్గ్ కుబేరుల సూచీ వెల్లడించింది?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం

Answer : 4

ప్రపంచ క్రిప్టో మదుపర్లలో ఏదేశం తొలిస్థానంలో ఉంది.
1. అమెరికా
2. రష్యా
3. జపాన్
4. చైనా

Answer : 1

క్రెబాకో అనే సంస్థ ప్రపంపచ వ్యాప్త వివరాల ప్రకారం 2021లో భారతదేశంలో ఎంత విలువ గల సొమ్మును క్రిప్టోఖాతాలలో మదుపు చేయడం జరిగింది.
1. 50 వేల కో||రూ.
2. 75 వేల కో||రూ.
3. 80 వేల కో||రూ.
4. 1.5 ల||కో ||రూ.

Answer : 2

IUCN గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు ఏది ?
1. బాంధవ్గర్ నేషనల్ పార్క్.
2. కజిరంగా నేషనల్ పార్క్.
3. నాగర్హోల్ నేషనల్ పార్క్.
4. ఆరావళి బయోడైవర్సిటీ పార్కు

Answer : 4

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) మైంత్రా.
2) ఫ్లిప్ కార్ట్
3) అమెజాన్ ఇండియా.
4) TCS

Answer : 3

పశువుల కోసం ఎన్ని అంబులెన్స్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
1. 150
2. 163
3. 175
4. 186

Answer : 3

పాలసేకరణను ఎన్ని గ్రామాల్లో చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
1. 500
2. 1100
3. 800
4. 700

Answer : 2

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ ఎవరు ?
1. జ్వాలా గుత్తా
2. అశ్విని పొన్నప్ప
3. పీవీ సింధు
4. అరుంధతీ పంతవనే

Answer : 3

లతా మంగేష్కర్ మ్యూజిక్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
1) ఆంధ్రప్రదేశ్
2) కేరళ
3) కర్ణాటక
4) మధ్య ప్రదేశ్

Answer : 4

Forbes India 30 Under 30లో ఇటీవల భారతదేశంలో హైదరాబాద్ కు చెందిన ఏ అంకుర సంస్థ అర్హత సాధించింది.
1. వెజ్ ఇన్ ఫ్రా
2. డొనేట్ కార్ట్
3. మీషో
4. మైగేట్

Answer : 2

ఏ ప్రముఖ సీరియల్ లో నటించిన ప్రవీణ్ కుమార్ సోబ్టీ ఇటీవల గుండెపోటుతో మరణించారు?
1. రామాయణం
2. మహాభారతం
3. రామచరితమానస్
4. సుందర కాండ

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న చేదోడులో భాగంగా రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 285.35 కోట్ల రూపాయలు
2. 180.14 కోట్ల రూపాయలు
3. 386.24 కోట్ల రూపాయలు
4. 406.24 కోట్ల రూపాయలు

Answer : 1

ఉత్తరాఖండ్ నూతన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
1)విరాట్ కోహ్లి
2) అక్షయ్ కుమార్
3)అమీర్ ఖాన్
4)షారుక్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్ లను నిర్మించాలని యోచిస్తోంది.
1. 1
2. 2
3. 3
4. 4

Answer : 3

ప్రస్తుతం ఏ దేశంలో జుంటా అనే సైనిక పరిపాలన కొనసాగుతోంది.
1. నేపాల్
2. మయన్మార్
3. మస్కట్
4. ఇథియోపియా

Answer : 2

FHI ప్రొ హాకీ లీగ్ 2021-22 పోటీలు ఏ దేశంలో జరగనున్నాయి?
1. ఇంగ్లాండ్
2. బ్రిటన్
3. ఆస్ట్రేలియా
4. దక్షిణాఫ్రికా

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఎంతమంది రైతులు మరణించారు.
1. 800
2. 700
3. 900
4. 500

Answer : 2

రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,320.83 కోట్ల రూపాయలతో ఎన్ని రకాల మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ప్రకటించింది.
1. 10
2. 12
3. 14


4. 15

Answer : 4

స్ట్రాండ్జా స్మారక టోర్నీని ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1. బల్గేరియా
2. ఆఫ్రికా
3. నేపాల్
4. భరత్

Answer : 1

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

10th February 2022 andhra pradesh current affairs explanation in telugu,

10th February 2022 ap today telugu current affairs,

10th February 2022 current affairs telugu ap,

10th February 2022 current affairs,

10th February 2022 daily current affairs telugu,

10th February 2022 daily latest current affairs telugu,

10th February 2022 gk 2022 current affairs telugu,

10th February 2022 latest current affairs telugu medium,

10th February 2022 Shine India current affairs telugu,

10th February 2022 Shine India current affairs telugu today,

10th February 2022 Shine India Daily Current Affairs,

10th February 2022 telengana current affairs news in telugu,

10th February 2022 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published.