11th February 2022 Current Affairs in Telugu || 11-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

11th February 2022 Current Affairs in Telugu || 11-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu

ఓంకారేశ్వర్లో ‘ స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ ‘ ఏర్పాటుకు ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. మధ్యప్రదేశ్
4. ఒడిశా

Answer : 3

భారతదేశంలో గల అన్ని బీమా సంస్థలూ కలసి ప్రీమియం వసూళ్ళలో గడచిన సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించాయి.
1. 2.56%
2. 1.86%
3. 3.18%
4. 2.08%

Answer : 1

హోమ్ ఇంటీరియర్ , రెనొవేషన్ ప్లాట్ఫాం లో ఏ సంస్థ ‘ యూనికార్న్ ( 100 కోట్ల డాలర్లు రూ .7500 కోట్ల సంస్థ ) గా అవతరించింది .
1. కరిఘర్లు
2. డిజైన్ క్యూబ్
3. కరాఫినా
4. లిపాస్పేస్

Answer : 4

94వ అకాడమీ అవార్డుల ఆస్కార్ ఫైనల్కు నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది ?
1. జై భీమ్
2. మరక్కర్
3. రైటింగ్ విత్ ఫైర్
4. నాట్యం

Answer : 3

ఆస్కార్ అవార్డుల పరిశీలనలో 12 నామినేషన్లను దక్కించుకొని ముందు వరుసలో నిలిచిన చిత్రాన్ని గుర్తించండి.
1. ది పవర్ ఆఫ్ డాగ్
2. బీయింగ్ ది రికార్డోస్
3. టిక్ టిక్
4. నాట్యం

Answer : 2

సౌర తుఫాన్ల కారణంగా ఏ సంస్థ శాటిలైట్లు కాలిపోయాయి?
1. NASA
2. SpaceX
3. ISRO
4. ESA

Answer : 2

విశాఖపట్నంలోని రిఫైనరీని ఎన్ని కోట్లతో ఆధునికీకరణ , విస్తరణ చేయాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు .
1. రూ .24,264 కోట్లు
2. రూ .25,264 కోట్లు
3. రూ .26,264 కోట్లు
4. రూ .27,264 కోట్లు

Answer : 3

ఇటీవల కాశ్మీర్ పై Tweet చేసినందుకు ఏ ప్రముఖ కంపెనీ భారతదేశానికి క్షమాపణలు చెప్పింది.
1. బెంజ్
2. స్కోడా
3. హ్యూందాయ్
4. మారుతి

Answer : 3

ప్రముఖ వ్యక్తి నిమ్మకాయల శ్రీరంగనాథ్ (78) ఇటీవల మరణించారు అతడు ఏ రంగానికి చెందినవారు?
1. నిర్మాత
2. సీనియర్ పాత్రికేయుడు
3. రాజకీయవేత్త
4. క్రీడాకారుడు

Answer : 2

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిధిలోని కోనసీమ ముఖద్వారం వద్ద ఎన్ని అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని రూ .1.3 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది .
1. 37 అడుగులు
2. 38 అడుగులు
3. 39 అడుగులు
4. 40 అడుగులు

Answer : 4

ఇటీవల అమెరికా దేశం చైనాను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఏ దేశంతో 10 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.
1. తైవాన్
2. మయన్మార్
3. హాంకాంగ్
4. సింగపూర్

Answer : 1

తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది?
1. కరీంనగర్
2. మహబూబాబాద్
3. వరంగల్
4. ఆదిలాబాద్

Answer : 4

‘హిజాబ్’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
1. రంగనాథ్ మిశ్రా
2. రంజన్ గొగోయ్
3. జస్టిస్ రితురాజ్ అవస్థీ
4. శరద్ అరవింద్ బాబ్డే

Answer : 3

ఇటీవల ఏదేశం అక్రమంగా చేపలుపడుతున్నారని భారతదేశానికి చెందిన 11మంది మత్స్యకారులను అరెస్ట్ చేసింది.
1. శ్రీలంక
2. బంగ్లాదేశ్
3. చైనా
4. థాయ్ లాండ్

Answer :

‘ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ‘ లావాదేవీల్లో ఏ రాష్ట్రము మొదటిస్థానం లో ఉంది ?
1. బిహార్
2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్
4. తెలంగాణ

Answer : 1

ఇటీవల ఏనగరంలో పోలీస్ విభాగం మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు న్యూ (Narcotic Enforcement wing) విభాగాన్ని ప్రారంభించింది.
1. ముంబాయి
2. హైదరాబాద్
3. చంఢీఘర్
4. అహ్మదాబాద్

Answer : 2

జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే మాఘ మాసంలోని శుక్ల పక్షం సందర్భంగా కంచోత్ పండుగను ఏ రాష్ట్రము లో జరుపుకుంటారు?
1. కర్ణాటక
2. జమ్మూ కాశ్మీర్
3. ఒడిశా
4. తమిళనాడు

Answer : 2

భారత ఆర్మీ యొక్క Vice Chiefగా కేంద్రం ఎవరిని నియమించింది.
1. శిబుత్యాగా
2. మనీష్ కృపాల్
3. రంజిత్ సింగ్
4. మనోజ్ పాండే

Answer : 4

ఏ దేశంలో LNG తో నడిచే నౌక ప్రపంచంలోనే తొలిసారిగా ఎక్కడ ఆవిష్కరించారు
1. ఆఫ్రికా
2. కొరియా
3. సింగపూర్
4. ఇండియా

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం ఇకనుండి జాతీయ ప్రాజెక్టులలో కేంద్ర వాటా ఎంత శాతం మాత్రమే భరించాలని నిర్ణయించింది.?
1. 70%
2. 60%
3. 55%
4. 65%

Answer : 2

ఏ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రాంసింగ్కు ఢిల్లీకి చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అవార్డు దక్కింది?
1. పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం
2. కాకతీయ విశ్వవిద్యాలయం
3. ఉస్మానియా విశ్వవిద్యాలయం
4. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

Answer : 1

డిజిటల్ నైపుణ్యాల సంసిద్ధతలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1. అమెరికా
2. కెనడా
3. భారతదేశం
4. ఆఫ్రికా

Answer : 3

MediBuddy బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు?
1. ప్రభాస్
2. అమితాబ్ బచ్చన్
3. రణ్వీర్ కపూర్
4. సల్మాన్ఖాన్

Answer : 2

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన హ్యాకథాన్ పవర్థాన్-2022 నోడల్ ఏజెన్సీ ఏది?
1. PFC
2. REC
3. నీతి ఆయోగ్
4. ONGC

Answer : 2

‘సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ గైడ్లైన్స్-2022’ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ యాడ్ IT
2. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ
3. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ
4. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Answer : 2

Download PDF

‘స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ మరియు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ’ ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తోంది?
1. DRDO
2. ఇస్రో
3. CSIR
4. బార్క్

Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published.