11th March 2021 Daily Current Affairs in Telugu || 11-03-2021 Daily Current Affairs in Telugu
11-03-2021 CA
Quiz-summary
0 of 14 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 14 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- Answered
- Review
-
Question 1 of 14
1. Question
Dynasty to Democracy: The Untold Story of Smriti Irani’s Triumph”” పుస్తక రచయిత ఎవరు?
1.అనంత్ విజయ్
2.అశోక్ బ్యాంకర్
3.శివ అరూర్
4.విక్రమ్ చంద్రCorrect
Incorrect
-
Question 2 of 14
2. Question
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విటర్ అకౌంట్ ప్రారంభించారు?
1) మహారాష్ట్ర
2) ఉత్తరాఖండ్
3) హిమాచల్ ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్Correct
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో, సోషల్ మీడియాలో కొందరు ప్రచారాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఇందుకోసం మార్చి 5న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు.Incorrect
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో, సోషల్ మీడియాలో కొందరు ప్రచారాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఇందుకోసం మార్చి 5న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు. -
Question 3 of 14
3. Question
న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచిన అథ్లెట్?
1.శ్రీను బుగత
2.నితేంద్ర సింగ్ రావత్
3.సుధా సింగ్
4.జ్యోతి గవాటేCorrect
విజయనగరం జిల్లాకు చెందిన అథ్లెట్ శ్రీను బుగథ న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచాడు.
మార్చి 7న జరిగిన జరిగిన ఈ రేసులో ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఏఎస్ఐ–పుణే)కు ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ఏళ్ల శ్రీను… నిర్ణీత 42.195 కిలోమీటర్ల లక్ష్యాన్ని అందరికంటే వేగంగా 2 గంటల 14 నిమిషాల 59 సెకన్లలో అందుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీను 2010లో ఇండియన్ ఆర్మీలో చేరాడు.Incorrect
విజయనగరం జిల్లాకు చెందిన అథ్లెట్ శ్రీను బుగథ న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచాడు.
మార్చి 7న జరిగిన జరిగిన ఈ రేసులో ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఏఎస్ఐ–పుణే)కు ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ఏళ్ల శ్రీను… నిర్ణీత 42.195 కిలోమీటర్ల లక్ష్యాన్ని అందరికంటే వేగంగా 2 గంటల 14 నిమిషాల 59 సెకన్లలో అందుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీను 2010లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. -
Question 4 of 14
4. Question
ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
1.రాజస్తాన్
2.తెలంగాణ
3.Delhi
4.లక్నోCorrect
2021 ఏడాదిలో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో ఉండనుంది.
రాజస్తాన్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉండనుంది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కలసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రూపొందించిన ‘‘ఇండియా స్కిల్ రిపోర్టు–2021’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం… పట్టణాల పరంగా ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉండనుంది. బెంగళూరు తర్వాత వరుసగా… కోయంబత్తూరు, ఈరోడ్, లక్నో నగరాలు ఉన్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు
1.దేశవ్యాప్తంగా 2020లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు 41.25 శాతం ఉంటే 2021లో 46.8 శాతానికి పెరగనున్నారు.
2.2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన పురుషులు 45.91 శాతం మాత్రమే ఉంటారు.
3.వివిధ రంగాల్లో పనిచేస్తున్న పురుషులు 2020లో 77 శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 64 శాతానికి తగ్గనుంది.
4.2020లో ఉద్యోగం చేసే మహిళలు 23 శాతం మంది ఉంటే 2021 ఏడాది వారి సంఖ్య 36 శాతానికి పెరగనుంది.Incorrect
2021 ఏడాదిలో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో ఉండనుంది.
రాజస్తాన్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉండనుంది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కలసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రూపొందించిన ‘‘ఇండియా స్కిల్ రిపోర్టు–2021’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం… పట్టణాల పరంగా ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉండనుంది. బెంగళూరు తర్వాత వరుసగా… కోయంబత్తూరు, ఈరోడ్, లక్నో నగరాలు ఉన్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు
1.దేశవ్యాప్తంగా 2020లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు 41.25 శాతం ఉంటే 2021లో 46.8 శాతానికి పెరగనున్నారు.
2.2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన పురుషులు 45.91 శాతం మాత్రమే ఉంటారు.
3.వివిధ రంగాల్లో పనిచేస్తున్న పురుషులు 2020లో 77 శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 64 శాతానికి తగ్గనుంది.
4.2020లో ఉద్యోగం చేసే మహిళలు 23 శాతం మంది ఉంటే 2021 ఏడాది వారి సంఖ్య 36 శాతానికి పెరగనుంది. -
Question 5 of 14
5. Question
FIAF అవార్డు 2021కి ఎవరిని ఎంపిక చేశారు ?
1.అమితాబ్ బచ్చన్
2.దిలీప్ కుమార్
3.అమీర్ ఖాన్
4.రాజేష్ ఖన్నాCorrect
•ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (FIAF) మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఆర్కైవ్స్ మరియు మ్యూజియంల సంస్థ ప్రతిష్టాత్మక 2021 FIAF అవార్డును 2021 మార్చి 19 న వర్చువల్ షోకేస్‌లో అమితాబ్ బచ్చన్‌కు ప్రదానం చేస్తుంది.
•78 ఏళ్ల నటుడిని ఎఫ్ఐఎఎఫ్ అనుబంధ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది, ఇది లాభాపేక్షలేని సంస్థ, శివేంద్ర సింగ్ దుంగార్పూర్ ఒక చిత్రనిర్మాత & ఆర్కివిస్ట్ చేత స్థాపించబడింది. ఈ ఫౌండేషన్ భారతదేశ చలన చిత్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి, డాక్యుమెంట్ చేయడానికి, ప్రదర్శించడానికి మరియు అధ్యయనం చేయడానికి అంకితం చేయబడింది. ఈ అవార్డును చిత్రనిర్మాతలు మార్టిన్ స్కోర్సెస్ మరియు క్రిస్టోఫర్ నోలన్ అందజేస్తారు. ఇద్దరూ గతంలో ఈ అవార్డు గ్రహీతలు. సినీ వారసత్వ సంరక్షణకు అంకితభావం మరియు కృషి చేసినందుకు అమితాబ్ బచ్చన్ సత్కరించబడతారుIncorrect
•ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (FIAF) మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఆర్కైవ్స్ మరియు మ్యూజియంల సంస్థ ప్రతిష్టాత్మక 2021 FIAF అవార్డును 2021 మార్చి 19 న వర్చువల్ షోకేస్‌లో అమితాబ్ బచ్చన్‌కు ప్రదానం చేస్తుంది.
•78 ఏళ్ల నటుడిని ఎఫ్ఐఎఎఫ్ అనుబంధ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది, ఇది లాభాపేక్షలేని సంస్థ, శివేంద్ర సింగ్ దుంగార్పూర్ ఒక చిత్రనిర్మాత & ఆర్కివిస్ట్ చేత స్థాపించబడింది. ఈ ఫౌండేషన్ భారతదేశ చలన చిత్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి, డాక్యుమెంట్ చేయడానికి, ప్రదర్శించడానికి మరియు అధ్యయనం చేయడానికి అంకితం చేయబడింది. ఈ అవార్డును చిత్రనిర్మాతలు మార్టిన్ స్కోర్సెస్ మరియు క్రిస్టోఫర్ నోలన్ అందజేస్తారు. ఇద్దరూ గతంలో ఈ అవార్డు గ్రహీతలు. సినీ వారసత్వ సంరక్షణకు అంకితభావం మరియు కృషి చేసినందుకు అమితాబ్ బచ్చన్ సత్కరించబడతారు -
Question 6 of 14
6. Question
మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని వివిధ రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం (మార్చి 21 లో) ఏ సంస్థ సంతకం చేసింది?
1) ఎన్ఐటిఐ ఆయోగ్
2) ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్
3) అసోచం
4) ఇన్వెస్ట్ ఇండియాCorrect
Incorrect
-
Question 7 of 14
7. Question
ఏ దేశం (మార్చి 21 లో) 4-హెరాన్ టిపి మానవరహిత వైమానిక వాహనాలను భారత సైన్యానికి 3 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది?
1) ఇజ్రాయెల్
2) జపాన్
3) యుఎస్ఎ
4) ఫ్రాన్స్Correct
భారత సైన్యం ఇజ్రాయెల్ నుండి 4 హెరాన్ టిపి మీడియం-ఎలిట్యూడ్, లాంగ్-ఎండ్యూరెన్స్ (MALE) మానవరహిత వైమానిక వాహనాలను (యుఎవి) 3 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. భారత సైన్యం యొక్క అత్యవసర సేకరణ కార్యక్రమం కింద లీజులు జరిగాయి

Question 8 of 14
8. Question
భారతదేశంతో దేశం యొక్క 1 వ వ్యూహాత్మక మరియు కౌంటర్ టెర్రరిజం డైలాగ్‌లో పాల్గొన్నందుకు (మార్చి 21 లో) ఏ దేశ జాతీయ భద్రతా సలహాదారు భారతదేశాన్ని సందర్శించారు?
1) సెనెగల్
2) ఘనా
3) నైజీరియా
4) టాంజానియాCorrect
Incorrect
-
Question 9 of 14
9. Question
ది హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన ‘2021 ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్’లో భారత ర్యాంక్ ఎంత?
1) 72
2) 108
3) 56
4) 121Correct
Incorrect
-
Question 10 of 14
10. Question
కారు కొనుగోలుపై ఉచిత ఫాస్ట్‌టాగ్ వాలెట్‌ను జారీ చేయడానికి ఆన్లైన్ కార్ల అమ్మకపు ప్లాట్‌ఫారమ్ అక్కోడ్రైవ్తో (మార్చి 21 లో) ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
2) సింధు బ్యాంకు
3) ఫినో పేమెంట్స్ బ్యాంక్
4) IDFC FIRST బ్యాంక్Correct
Incorrect
-
Question 11 of 14
11. Question
అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నుండి ఇటీవల (మార్చి 21 లో) ఎవరు ‘బాటన్ ఆఫ్ ఆనర్’ అందుకున్నారు?
1) అనుసుయా ఉయికే
2) బేబీ రాణి మౌర్య
3) ఆనందీబెన్ పటేల్
4) కిరణ్ బేడిCorrect
Incorrect
-
Question 12 of 14
12. Question
ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో 2021 వార్షిక బడ్జెట్లో 3 కొత్త పథకాలను “క్రాంతిజయోతి సావిర్బాయి ఫులే”, “తేజస్విని యోజన” & “రాజ్‌మాతా జిజావు గ్రిహా-స్వామిని యోజన” ప్రకటించారు?
1) మహారాష్ట్ర
2) ఉత్తరాఖండ్
3) హిమాచల్ ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 13 of 14
13. Question
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?
1.మోన పార్థసారథి
2.వివిఎస్ లక్ష్మణ్
3.షుబ్మాన్ గిల్స్
4.రవిచంద్రన్ అశ్విన్Correct
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 ఏడాది ప్రవేశపెట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు వరుసగా రెండో నెల కూడా భారత ఆటగాడినే వరించింది.
మొదటి నెల(జనవరి) అవార్డును రిషభ్ పంత్ అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన (176 పరుగులు; 24 వికెట్లు) కనబరిచిన రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ఫిబ్రవరి’ అవార్డుకు ఎంపికయ్యాడు.జొకోవిచ్ ‘టాప్’ రికార్డు
పురుషుల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా ప్రస్తుత టాప్ ర్యాంకర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. మార్చి 8న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 12, 030 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 311 వారాలపాటు ఈ స్థానంలో నిలవడం ద్వారా 310 వారాలతో ఇప్పటివరకు రోజర్ ఫెడరర్(స్విట్జర్లాండ్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు.Incorrect
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 ఏడాది ప్రవేశపెట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు వరుసగా రెండో నెల కూడా భారత ఆటగాడినే వరించింది.
మొదటి నెల(జనవరి) అవార్డును రిషభ్ పంత్ అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన (176 పరుగులు; 24 వికెట్లు) కనబరిచిన రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ఫిబ్రవరి’ అవార్డుకు ఎంపికయ్యాడు.జొకోవిచ్ ‘టాప్’ రికార్డు
పురుషుల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా ప్రస్తుత టాప్ ర్యాంకర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. మార్చి 8న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 12, 030 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 311 వారాలపాటు ఈ స్థానంలో నిలవడం ద్వారా 310 వారాలతో ఇప్పటివరకు రోజర్ ఫెడరర్(స్విట్జర్లాండ్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. -
Question 14 of 14
14. Question
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పదవికి గుడ్ బై చెప్పింది ఎవరు?
1.అర్చన శాస్త్రి
2.పూజ రామచంద్రన్
3.హారిక
4.రాహుల్ సిప్లిగుంజ్Correct
•బిగ్ బాస్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హారిక ఇటీవల తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హారికకు ఈ పదవి కట్టబెట్టగా, దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హారికకు ఎలా ఈ పదవి ఇస్తారు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదంటూ కామెంట్స్ చేశారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాలు జరగగా, తాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
•సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన హారిక .. ”అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. అనివార్య కారణాల వలన పదవి నుండి తప్పుకుంటున్నాను. ఎవరినైన నొప్పించి ఉంటే క్షమించండి. నాక సపోర్ట్‌గా ఉన్న వారందరికి ప్రత్యేక ధన్యవాదలు. లవ్ యూ ఆల్ అంటూ పేర్కొంది.Incorrect
•బిగ్ బాస్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హారిక ఇటీవల తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హారికకు ఈ పదవి కట్టబెట్టగా, దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హారికకు ఎలా ఈ పదవి ఇస్తారు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదంటూ కామెంట్స్ చేశారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాలు జరగగా, తాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
•సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన హారిక .. ”అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. అనివార్య కారణాల వలన పదవి నుండి తప్పుకుంటున్నాను. ఎవరినైన నొప్పించి ఉంటే క్షమించండి. నాక సపోర్ట్‌గా ఉన్న వారందరికి ప్రత్యేక ధన్యవాదలు. లవ్ యూ ఆల్ అంటూ పేర్కొంది.
Leaderboard: 11-03-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
SAMPLE QUESTIONS
- Dynasty to Democracy: The Untold Story of Smriti Irani’s Triumph”” పుస్తక రచయిత ఎవరు?
- కొత్తగా ప్రారంభించిన మైత్రి సేతు వంతెన ఏ నదిపై నిర్మించారు?
- భారతదేశం యొక్క మొట్టమొదటి అటవీ వైద్యం కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
- ఈ క్రింది వాటిలో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద ఉన్న భాగాలు ఏవి?
- సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG) ఇండెక్స్ కింది వాటిలో దేని చొరవ?
- తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పదవికి గుడ్ బై చెప్పింది ఎవరు?
- ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?
- ది హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన ‘2021 ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్’లో భారత ర్యాంక్ ఎంత?
- ఏ దేశం (మార్చి 21 లో) 4-హెరాన్ టిపి మానవరహిత వైమానిక వాహనాలను భారత సైన్యానికి 3 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది?