12th & 13th December 2021 Current Affairs in Telugu || 13-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

12th & 13th December 2021 Current Affairs in Telugu || 13-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ఇజ్రాయెల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ యూనివర్స్ గా నిలిచారు?
1. హర్నాజ్ సంధు
2. ఒలివియా కల్పో
3. ఆండ్రియా మెజా
4. జోజిబిని తుంజీ

Answer : 1

ఫార్ములావన్ ( F – 1 ) లో తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచిన క్రీడాకారుడు ఎవరు?
1. వాల్తేరి బొట్టాస్
2. మాక్స్ వెర్స్టాపెన్
3. మైఖేల్ షూమేకర్
4. కిమీ రైకోనెన్

Answer : 2

దేశంలోనే తొలిసారిగా బ్రీడింగ్ లంగ్ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన ప్రదేశం
1) ముంబాయి
2) హైదరాబాదు
3) మహారాష్ట్ర
4) తిరుపతి

Answer : 2

DRDO సాంట్ మిస్సైల్ పరీక్ష విజయవంతంగా ఎక్కడ నిర్వహించారు?
1. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్
2. అబ్దుల్ కలాం ద్వీపం
3. మచిలీపట్నం
4. చండీపూర్

Answer : 1

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు స్వీయ ఆధారిత రైతు అభివృద్ధి పథకానికి ఏ రాష్ట్ర క్యాబినెట్ అనుమతి మంజూరు చేయబడింది?
1. ఉత్తరప్రదేశ్
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. మధ్యప్రదేశ్

Answer : 1

ఇటీవల ఏ స్టార్ హీరోయిన్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది
1. కీర్తి సురేష్
2. ప్రియాంక చోప్రా
3. సమంత
4. దీపికా

Answer : 3

కెన్యా ఇండిపెండెన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 11
2. డిసెంబర్ 12
3. డిసెంబర్ 13
4. డిసెంబర్ 14

Answer : 2

సున్నీ ఇస్లాం సంస్థ తబ్లిగీ జమాత్పై నిషేధం విధించిన దేశం ఏది?
1. భారతదేశం
2. పాకిస్తాన్
3. అమెరికా
4. సౌదీ అరేబియా

Answer : 4

ఐటీఎఫ్ మహిళల టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన జోడీ ఏది ?
1. సౌజన్య బవిశెట్టి–షర్మదా
2. సాత్విక–రమ్య నటరాజన్
3. రమ్య నటరాజన్ – సౌజన్య బవిశెట్టి
4. సౌజన్య బవిశెట్టి – సాత్విక

Answer : 2

జాతీయ SC/ST చట్టం 1989 దళితులు, గిరిజనుల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ నెంబర్?
1) 14555
2) 14545
3) 14543
4) 14566

Answer : 4

రిటైల్ ఎంప్లాయిస్ డే ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 11
2. డిసెంబర్ 12
3. డిసెంబర్ 13


4. డిసెంబర్ 14

Answer : 2

గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు విజేత ఎవరు ?
1. కుమార్ మంగళం బిర్లా
2. సెర్గీ లోజ్నిట్సా
3. తోట చిరంజీవి
4. మసయుకి సకత

Answer : 3

ప్రపంచ చెస్ చాంపియన్షిప్–2021 విజేత ఎవరు?
1. మాగ్నస్ కార్ల్సెన్
2. విశ్వనాథన్ ఆనంద్
3. మాగ్నస్ కార్ల్సన్
4. సెర్గీ కర్జాకిన్

Answer : 3

భారత రక్షణ శాఖ మంత్రి భారత్ VSపాకిస్తాన్ కు _ 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించగా 2021 ను ఏ విధంగా ప్రకటించారు?
1) స్వర్ణ సంవత్సరం
2) స్వర్ణ విజయ సంవత్సరం
3) అర్థ విజయ సంవత్సరం.


4) ఏది కాదు

Answer : 2

ప్రధాని మోడీ సరయు నహర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మించారు?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. కర్ణాటక

Answer : 3

అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజీ డే ( international universal health coverage day ) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 11
2. డిసెంబర్ 12
3. డిసెంబర్ 13
4. డిసెంబర్ 14

Answer : 2

కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన వెయిట్లిఫ్టర్ ఎవరు?
1. జెరెమీ లాల్రినుంగా
2. సాయిఖోమ్ మీరాబాయి చాను
3. అచింత శూలి
4. సతీష్ శివలింగం

Answer : 1

ఇంటర్నేషనల్ డే అఫ్ న్యూట్రాలిటీ ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 11
2. డిసెంబర్ 12
3. డిసెంబర్ 13
4. డిసెంబర్ 14

Answer : 2

క్రికెట్ చరిత్రలోనే ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ వికేట్స్ సాధించిన హర్షిత్ సేథ్ ఏ దేశానికి చెందినవాడు?
1) మలేషియా
2) దుబాయ్
3) పాకిస్తాన్.
4) ఇంగ్లాండ్

Answer : 2

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమైక్రాన్ కేసును ఏ జిల్లాకు చెందిన వ్యక్తి లో గుర్తించారు?
1) విశాఖపట్నం.
2) కృష్ణ
3) విజయనగరం
4) చిత్తూరు

Answer : 3

పెన్స్టేట్ వర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ ఎవరు?
1. నీలి బెండపూడి
2. మాథ్యూ మిచెల్
3. శిరీష బెండపూడి
4. వెంకట్ బెండపూడి

Answer : 1

అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 11
2. డిసెంబర్ 12
3. డిసెంబర్ 13
4. డిసెంబర్ 14

Answer : 2

1) ఆసియా రోయింగ్ ఛాంపియన్ షిప్ లో పురుషుల విభాగంలో అర్జున్-రవి అగ్రస్థానంలో నిలిచి సాధించిన పథకం ఏది?
1) స్వర్ణం
2) కాంస్యం
3) రజతం
4) 1 మరియు 2

Answer : 1

ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా కు మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిది అయితే ఈ మాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మాచ్ అవార్డు ఎవరికి దక్కింది?
1) ట్రావిన్ పోర్.
2) బట్లర్.


3) ట్రావిస్ హెడ్.
4)రాబిన్ సన్

Answer : 3

జపాన్ చరిత్రలో పమికామ్ గేమ్ సిస్టమ్ రూపకర్త మరియు హోమ్ కంప్యూటర్ గేమ్ దిగ్గజం అయిన 2021 DEC 12 న మరణించిన వ్యక్తి ఎవరు?
1) ముసమాకి ఉమురా.
2) ముసమాకి రావత్
3) ముసమాకి కిమ్.
4) ఎవరూ కాదు

Answer : 1

భారతదేశంలో పుట్టి స్వలింగ సమ్మర్గుడైన (గే) ఇండో -అమెరికన్ గా పేరు పొంది అమెరికాలో వైట్ హౌస్ లో కీలక బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు?
1) గౌతమ్ రాహుల్
2) గౌతమ్ రానా
3) గౌతమ్ ప్రీతమ్.
4) గౌతమ్ రాఘవన్

Answer : 4

జాతీయ పాఠ్య ప్రణాళికలో స్థానికాంశాలను తీసుకురావాలని పిల్లలకు దేశీయ విజ్ఞానం, గ్రామీణ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటినుంచి పాఠ్యప్రణాళికలో తీసుకుని రావాలని ఉద్దేశిస్తున్నారు?
1) 2022 జూన్
2) 2022 ఆగస్టు
3) 2023 జూన్
4) 2023 ఆగస్టు

Answer : 2

ఎన్ని కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్ తొలి దశ పనులను మోదీ ఇటీవల ప్రారంభించనున్నారు?
1. రూ.319 కోట్లు
2. రూ.329 కోట్లు
3. రూ.339 కోట్లు
4. రూ.349 కోట్లు

Answer : 3

Download PDF

ఇటీవల ప్రముఖులు మాసయూకి ఉమురా (78) కన్నుమూశారు. అతడు ఏ రంగంలో దిగ్గజుడు?
1. రచయిత
2. వ్యాపారవేత్త
3. కంప్యూటర్ గేమ్
4. క్రిప్టో కరెన్సీ ఎక్స్పర్ట్

Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published.