12th July 2022 Current Affairs in Telugu || 12-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

12th July 2022 Current Affairs in Telugu || 12-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

CIA WORLD FACTBOOK నివేదిక ప్రకారం ప్రతి నాలుగు నిమిషాలకు వెయ్యి మంది పుడితే, భారతదేశంలో ఎంత మంది జన్మిస్తునారు?
1. 168
2. 170
3. 172
4. 175


Answer : 3

టీ20ల్లో సెంచరీ చేసిన ఐదో టీమిండియా బ్యాటగా ఎవరు నిలిచాడు.
1. యువరాజ్ సింగ్
2. బరిందర్ స్రాన్
3. అభిమన్యు మిథున్
4. సూర్యకుమార్


Answer : 4

మొట్టమొదటి ఫార్ములా-ఈ రేసింగ్ చాంపియన్ షిప్ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితుడయ్యాడు.
1. KTR
2. బండి సంజయ్ కుమార్
3. కె. కవిత
4. టి.హరీష్ రావు


Answer : 1

క్రింది వారిలో జూన్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎవరు ఎంపికైనారు
1. జానీ బెయిర్ స్టో
2. బెన్ స్టోక్స్
3. జోస్ బట్లర్
4. లియామ్ లివింగ్‌స్టోన్


Answer : 1

ఫిన్లాండ్ లో జరుగుతోన్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2022లో ఎన్ని ఏళ్ల భగవానీ దేవి దాగర్ గోల్డ్ మెడల్ సాధించారు
1. 96 సంవత్సరాల
2. 95 సంవత్సరాల
3. 94 సంవత్సరాల
4. 93 సంవత్సరాల


Answer : 3

ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించిన రాయల్ బెంగాల్ టైగర్ ‘రాజా’ మృతి చెందింది . ఏది ఎంత కాలం జీవించింది?
1. 22 సంవత్సరాల కంటే ఎక్కువ
2. 23 సంవత్సరాల కంటే ఎక్కువ
3. 24 సంవత్సరాల కంటే ఎక్కువ
4. 25 సంవత్సరాల కంటే ఎక్కువ


Answer : 4

నీతి ఆయోగ్ సీఈవోగా ఎవరు సోమవారం ( 11-07-2022 ) బాధ్యతలను చేపట్టారు
1. అమితాబ్ కాంత్
2. పరమేశ్వ రన్ అయ్యర్
3. సుమన్ బెరీ
4. రాజేశ్వరరావు


Answer : 2

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్య 36వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రము ఆతిథ్యం ఇవ్వనుంది?
1. తెలంగాణ.
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. గుజరాత్


Answer : 4

ఏ సంస్థ మాజీ ఛైర్మన్ బ్రిజేంద్ర కె సింగల్ ఇటీవల ( జులై 11 న 2022) కన్నుమూశారు.
1. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ఎ( BSNL )
2. యిర్టెల్
3. ఐడియా
4. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( VSNL )


Answer : 4

జాతీయ సరళత దినోత్సవం (National Simplicity Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July 10
2. July 11
3. July 12
4. July 13


Answer : 3

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో భారతదేశం ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 4

పేపర్ బ్యాగ్ దినోత్సవం (Paper Bag Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July 10
2. July 11
3. July 12


4. July 13


Answer : 3

2022 జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ఏమిటి?
1) a world of 8 billion.
2) a world of 9 billion.
3) a world of 7 billion.
4) a world of 15 billion.


Answer : 1

వరల్డ్ సింప్లిసిటీ డే ఏ రోజున జరుపుకుంటారు?
1. July 10
2. July 11
3. July 12
4. July 13


Answer : 3

భారతదేశ జనాభా 2022 జూలై 11 నాటికి ఎంతకు చేరింది అని విశాఖ AU జనాభా పరిశోధన కేంద్రం అంచనా ?
1) 1,40,81,70,502
2) 1,40,81,81,502
3) 1,40,83,70,552
4) 1,40,81,89,504


Answer : 2

వరల్డ్ మలాలా డే ఏ రోజున జరుపుకుంటారు?
1. July 10
2. July 11
3. July 12
4. July 13


Answer : 3

దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ రహదారులు కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) ఒడిస్సా
4) ఉత్తరప్రదేశ్


Answer : 4

భారతదేశంలో తొలిసారిగా రైట్ టు హెల్త్ డ్రాఫ్ట్ బిల్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ?
1) రాజస్థాన్
2) ఉత్తరప్రదేశ్
3) తెలంగాణ
4) మధ్యప్రదేశ్


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సలహా కమిటీ చైర్మన్ గా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా నియమితులయ్యారు
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. పంజాబ్
4. హర్యానా


Answer : 3

వరల్డ్ ఎకనమిక్ ఫోరం‘ప్రపంచ లింగ అసమానత్వ నివేదికలో ఎన్నోవ స్థానంలో భారత్ నిలిచింది?
1. 138వ స్థానం
2. 139వ స్థానం
3. 140వ స్థానం
4. 141వ స్థానం


Answer : 3

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఉద్యోగి హక్కుగా మార్చేందుకు ఏ దేశం సిద్ధమైంది
1. అమెరికా
2. నెదర్లాండ్
3. థాయిలాండ్
4. రష్యా


Answer : 2

కింది వారిలో ఎవరు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేతగా నిలిచారు?
1) మాక్స్ వెర్స్టాపెన్
2) చార్లెస్ లెక్లెర్క్
3) లూయిస్ హామిల్టన్
4) G. రస్సెల్


Answer : 2

ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ చేంజ్ మార్కెట్లో రూపాయి విలువ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఎంతకు దిగజారింది
1. 78.43
2. 79.43
3. 80.43
4. 81.43


Answer : 2

IFAD కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) విపిన్ సోంధీ
2) నీరజ్ అఖౌరీ
3) అవినాష్ కులకర్ణి
4) అల్వారో లారియో


Answer : 4

కింది వారిలో ఎవరు వింబుల్డన్ పురుషుల టైటిల్ 2022 గెలుచుకున్నారు?
1) ఆండీ ముర్రే
2) రాఫెల్ నాదల్
3) రోజర్ ఫెదరర్
4) నోవాక్ జకోవిచ్


Answer : 4

కింది వాటిలో ఏది జూలై 2022లో దుర్గాపూర్ మరియు బర్ధమాన్లలో ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్లను ప్రవేశపెట్టింది?
1) నీతి ఆయోగ్
2) NIXI
3) నాస్కామ్
4) COAI


Answer : 2

కింది వారిలో ఇటీవల నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
1) సతీష్ అగ్నిహోత్రి
2) బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్
3) రాజేంద్ర ప్రసాద్
4) దేబాసిష్ నందా


Answer : 3

బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్ ఏ సంస్థకు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా నియమితులయ్యారు?
1) గోవా షిప్యార్డ్ లిమిటెడ్
2) కోల్ ఇండియా లిమిటెడ్
3) గెయిల్ లిమిటెడ్
4) ONGC


Answer : 1

Download PDF

శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్తో ఏ బ్యాంక్ కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంపై సంతకం చేసింది?
1) కోటక్ మహీంద్రా బ్యాంక్
2) యస్ బ్యాంక్
3) ఫెడరల్ బ్యాంక్
4) సిటీ యూనియన్ బ్యాంక్


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published.