12th & 13th February 2022 Current Affairs in Telugu || 13-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

12th & 13th February 2022 Current Affairs in Telugu || 13-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu

టీమ్ ఇండియా కి చెందిన ఏ ప్లేయర్ క్రిక్ఇన్ఫో అవార్డు సొంతం చేసుకున్నాడు .
1) కోహ్లి
2) చాహల్
3) రిషబ్ పంత్
4) అక్షయ్ కుమార్

Answer : 3

ఏ సంస్థ ఛైర్మన్ గా ఎన్ చంద్ర శేఖరన్ తిరిగి ఎన్నికైనారు ?
1. TCS
2. wipro
3. Ram Raj Cotton
4. TATA Sons

Answer : 4

జాతీయ ఉత్పాదనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 10
2) ఫిబ్రవరి 11
3) ఫిబ్రవరి 12
4) ఫిబ్రవరి 13

Answer : 3

అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1. 10 ఫిబ్రవరి
2. 11 ఫిబ్రవరి
3. 12 ఫిబ్రవరి
4. 13 ఫిబ్రవరి

Answer : 2

RBI ఈ–రూపీ గరిష్ట పరిమితిని ఎన్ని రూపాయలకు పెంచారు?
1. 30,000
2. 70,000
3. 1 లక్ష
4. 1. 2 లక్ష

Answer : 3

ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాల్లో యురేనియం అన్వేషణ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు .
1. కడప
2. గుంటూరు
3. కర్నూలు
4. పై అన్ని

Answer : 4

పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు సెబీ ఏ మొబైల్ యాప్ను ప్రారంభించింది?
1. జాగ్రుక్
2. వెకేర్
3. సారథి
4. సురక్షిత పెట్టుబడి

Answer : 3

అంతర్జాతీయంగా వ్యాపారాన్ని భారత్లో ప్రారంభించడానికి సులువుగా ఉందని ఎంత శాతం మంది పేర్కొన్నారు
1. 45 శాతం
2. 68 శాతం
3. 79 శాతం
4. 82 శాతం

Answer : 4

ఏ ప్రముఖ అవార్డు గ్రహీత ఫ్రెంచ్ వైరాలజిస్ట్ లూక్ మోంటాగ్నియర్ ఇటీవల కన్నుమూశారు?
1. ఫీల్డ్స్ మెడల్


2. నోబెల్ బహుమతి
3. పద్మశ్రీ అవార్డు
4. రామన్ మెగసెసే అవార్డు

Answer : 2

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) సందేశ్ మిశ్రా.
2) ఉన్ని కృష్ణ నాయక్
3) జగదీష్ కుమార్.
4) డా”సురేష్ కృష్ణ

Answer : 2

అర్జెంటీనాతో ఫాక్లాండ్ దీవుల వివాదంపై చైనాను అధికారికంగా హెచ్చరించిన దేశం ఏది?
1. USA
2. ఫ్రాన్స్
3. UK
4. జర్మనీ

Answer : 3

విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి అనుమతిని ఇచ్చినట్లు చెప్పారు
365 కోట్లు
384.26 కోట్లు
420 కోట్లు
560.63 కోట్లు

Answer : 4

విద్యా సంస్థలో హిజాబ్ను నిషేధించే రాష్ట్రం ఏది?
1. మేఘాలయ
2. మధ్యప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. గుజరాత్

Answer : 2

ఫిబ్రవరి 9, 2022న విడుదల చేసిన టామ్మ్ యొక్క 2021 ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంతరద్దీగా ఉండే నగరం ఏది?
1. ముంబై


2. ఢిల్లీ
3. ఇస్తాంబుల్
4. టోక్యో

Answer : 3

ఇటీవలి నివేదిక ప్రకారం ఎంత మంది భారతీయులు నిరుద్యోగం కారణంగా తమ జీవితాలను ముగించారు?
1. 25,000
2. 30,000
3. 35,000
4. 40,000

Answer : 1

కోవిడ్-19 మహమ్మారితో బాధపడేవారికి భారత్ లో తొలిసారిగా నాజల్ ప్యాబీ స్లేను
అందుబాటులోకి తెచ్చిన సంస్థ?
1) గ్లెన్ మార్క్
2) శాంతా బయోటిక్.
3) 1 & 2
4) ALL

Answer : 1

ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం ఎప్పటి వరకు పొడిగించడం జరిగింది?
1)2025 మే.
2) 2025 మార్చ్.
3) 2026 మే.
4) 2026 మార్చ్

Answer : 3

ఏ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాని ( టిస్టా ) కి స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ ( ఇస్లా ) గుర్తింపు దక్కింది .
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. పుదుచ్చేరి
4. మధ్యప్రదేశ్

Answer : 2

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఇటీవల ఏ దేశాలు మొదటిసారి ఖండించాయి?
1. యూరోపియన్ దేశాలు
2. ఆఫ్రికన్ దేశాలు
3. క్వాడ్ కంట్రీస్
4. ASEAN దేశాలు

Answer : 3

ప్రపంచ పులుల్లో ఎంత శాతానికి పైగా ఒక్క భారతదేశంలోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ , అటవీశాఖ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ రాజ్యసభకు తెలిపారు .
1. 45 శాతం
2. 55 శాతం
3. 65 శాతం
4. 75 శాతం

Answer : 4

స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) నూతన చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సందేశ్ మిశ్రా
2) S.కిషోర్
3) జగదీష్ కుమార్
4) R.కుమారన్

Answer : 2

క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
1) అజయ్ కరుణ్
2) వినోద్ కుమార్
3) అల్కెష్ కుమార్.
4) ఆనంద్ త్రిపాఠి

Answer : 3

భారత పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ ) విజయవాడ జోన్ ఛైర్పర్సన్ ఇన్క్యాప్ ( ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) మేనేజింగ్ డైరెక్టర్
గా ఎవరు నియమితులైనారు?
1. ఆకుల వెంకటరమణ
2. చల్లగుళ్ల నీలిమను
3. B S కోటేశ్వరరావు
4. సంజీవ్ బజాజ్

Answer : 2

2021లో ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులలో బంగారాన్ని కొనుగోలు చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంకు ఎంత?
1)1
2) 3
3) 2
4) 5

Answer : 3

ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 10
2) ఫిబ్రవరి 11
3) ఫిబ్రవరి 12
4) ఫిబ్రవరి 13

Answer : 1

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరికీ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
1. జ్యోతి బుద్ధప్రకాశ్
2. శశాంక్ గోయల్
3. సుశీల్ చంద్ర
4. మహమ్మద్ ఖాసిం

Answer : 1

వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచుల్లో 30 కి పైగా పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?
1) కోహ్లి
2) చాహల్
3) సూర్యకుమార్ యాదవ్
4) అక్షయ్ కుమార్

Answer : 3

నూతన ఆవిష్కరణలు , ఉన్నత విద్య , సాంస్కృతిక మార్పిడిపై పరస్పర సహకారం కోసం బ్రిటిష్ కౌన్సిల్ తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది .
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. పుదుచ్చేరి
4. మధ్యప్రదేశ్

Answer : 2

Download PDF

తిరుపతిలో ఎన్ని కోట్ల వ్యయంతో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ ( ఐసీఐ ) నిర్మాణం పూర్తి చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు .
1. రూ .67.49 కోట్లు
2. రూ .87.49 కోట్లు


3. రూ .97.49 కోట్లు
4. రూ .107.49 కోట్లు

Answer : 3

ఏ దేశంలో సోషల్ హౌసింగ్ యూనిట్ల ప్రాజెక్టును ప్రధాని మోదీ? ప్రారంభించారు?
1. మాల్దీవులు
2. మారిషస్
3. శ్రీలంక
4. భూటాన్

Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published.