13th June 2021 Daily Current Affairs in Telugu || 13-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

13th June 2021 Daily Current Affairs in Telugu || 13-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

చైనా తన లాంగ్ మార్చ్ -2 డీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

  1. 2
  2. 3
  3. 4
  4. 5

 

Answer : 3

భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్లు వ్యాప్తి చెందకుండా కళ్లెం వేసే చర్యల్లో భాగంగా ఏ దేశంలో  ‘ జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం ‘ ఏర్పాటు కానుంది . 

  1. అమెరికా
  2. బ్రిటన్
  3. రష్యా
  4. భారత్

 

Answer :2

 

ప్రస్తుత వానాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలతో కలిపి ఎంత మంది లబ్ధిదారులు ఉన్నట్లు రెవెన్యూశాఖ వెల్లడించింది .

  1. 17 లక్షలు
  2. 15 లక్షలు
  3. 55 లక్షలు
  4. 08 లక్షలు

 

Answer : 3

ఇటీవల ప్రొఫెసర్ రాధామోహన్ మరణించడం జరిగింది,  అతడు ఏ ప్రముఖ అవార్డు అందుకున్నారు?

  1. పద్మశ్రీ
  2. పద్మ భూషణ్
  3. భారత్ రత్న
  4. పద్మ విభూషణ్

 

Answer :  1

 

పోలెండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నీలో ఎవరికీ స్వర్ణం లభించింది ?

  1. పోలెష్చుక్
  2. బెం
  3. వినేశ్ ఫొగా
  4. మేరీకోమ్‌

Answer : 3

ఎవరి జీవిత విశేషాలపై ముద్ర వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సహకార సొసైటీ ఛైర్మన్ తిప్పినేని రామదాసప్పనాయుడు ‘ భారత న్యాయ దిగ్గజం ‘పుస్తకాన్ని రూపొందించారు? 

  1. రంజన్ గొగోయ్
  2. నూతలాపతి వెంకట రమణ
  3. రంజన్ గొగోయ్
  4. దీపక్ మిశ్రా

 

Answer : 2

 

ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని అమెరికా పత్రిక గెలుచుకుంది . 

  1. స్టార్ ట్రిబ్యూన్
  2. దులుత్ న్యూస్ ట్రిబ్యూన్
  3. పోస్ట్ బులెటిన్
  4. ది ఫ్రీ ప్రెస్

 

Answer : 1

కృష్ణా బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?

  1. అఖిలేష్
  2. మాధవ రావు
  3. ఎంపీ సింగ్
  4. అభినవ్ మీనన్

 

Answer : 3

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గ్రామాలలో భూగర్భ జలాల వినియోగంపై కొత్త బోర్లు తవ్వకాలపై నిషేధం విధిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది?

  1. 356 గ్రామాలలో
  2. 365 గ్రామాలలో
  3. 387 గ్రామాలలో
  4. 395 గ్రామాలలో

 

Answer : 3

యూఎన్‌సీసీడీ సీఓపీ 14వ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నదేశాధినేత?

  1. నరేంద్ర మోదీ
  2. జో బిడెన్
  3. జి జిన్‌పింగ్
  4. బోరిస్ జాన్సన్

 

Answer : 1

 

ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి?

  1. భాస్కర పంతుల మోహన్‌
  2. ఆర్. వరదరాజన్
  3. హరిహర్ ప్రకాష్ చతుర్వేది
  4. మనోరమ కుమారి

 

Answer : 1

వన్‌ డిస్ట్రిక్ట్‌–వన్‌ గ్రీన్‌ అవార్డును కైవసం చేసుకున్న సంస్థ?

  1. Indian Institute of Forest Management
  2. Forest College and Research Institute
  3. Indira Gandhi National Forest Academy
  4. Kerela Forest Research Institute

 

Answer : 2

 

ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్‌ పేరు?

  1. News on Air
  2. All India News
  3. News at Air
  4. All India Air

 

Answer : 1

అమెరికాలో జడ్జిగా ఎంపికైన తొలి ముస్లిం–అమెరికన్‌?

  1. అనుషా రెహ్మాన్
  2. అస్మా జహంగీర్
  3. రీమా ఒమర్
  4. జహీద్‌ ఖురేషీ

 

Answer : 4

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF 

Leave a Reply

Your email address will not be published.