13th May 2022 Current Affairs in Telugu || 13-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

13th May 2022 Current Affairs in Telugu || 13-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

సాయుధ దళాల సిబ్బందికి క్రింది వారిలో ఎవరు గల్లంట్రీ అవార్డు అందజేశారు?
1. అజయ్ జోషి
2. రాజ్నాథ్ సింగ్శ్రీ
3. రామనాథ్ కోవింద్
4. వెంకయ్యనాయుడు


Answer : 3

దేశంలోనే మొట్టమొదటి సేంద్రీయవ్యర్థాలతో నడిచే EVఛార్జింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు అయింది
1. తెలంగాణ
2. చిత్తీస్గర్డ్
3. మధ్యప్రదేశ్
4. మహారాష్ట్ర


Answer : 4

దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. యూన్ సియోక్-యుల్
2. లీ జే-మ్యుంగ్
3. అహ్న్ చియోల్-సూ
4. మూన్ జే-ఇన్


Answer : 1

ఉక్రెయిన్కు ఎన్ని బిలియన్ డాలర్ల సాయం అందించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు .
1. 25 బిలియన్ డాలర్లు
2. 30 బిలియన్ డాలర్లు
3. 35 బిలియన్ డాలర్లు
4. 40 బిలియన్ డాలర్లు


Answer : 4

20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా చరిత్ర కెక్కిన హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మన్రో పెయింటింగ్‌ ఎన్నికోట్లకు అమ్ముడుపోయింది
1. 1506 కోట్లు
2. 1420 కోట్లు
3. 1405 కోట్లు
4. 1321 కోట్లు


Answer : 1

ఇటీవల చైనా తన ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీల్లో ఉన్న ఏ దేశానికి చెందిన ఐదుకోట్ల కంప్యూటర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది?”
1. భారతదేశ
2. అమెరికా
3. రష్యా
4. ఉక్రెయిన్


Answer : 2

అధిక రక్తపోటు (బీపీ) సమస్య దేశంలో ప్రతి ఎంత మంది వయోజనుల్లో ఒకరిని ఇది ఇబ్బందిపెడుతోందని తాజా అధ్యయనం తేల్చింది.
1. ముగ్గురు
2. నలుగురు
3. ఐదుగురు
4. ఆరుగురు


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్రంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు?
1. చిత్తీస్గర్డ్
2. మధ్యప్రదేశ్
3. మహారాష్ట్ర
4. అస్సాం


Answer : 4

అణు నిరాయుధీకరణకు ముందుకు వస్తే ఉత్తరకొరియా దేశ ఆర్ధిక వ్యవస్థకు మద్దతును ఇస్తానని ఏ దేశం ప్రకటించింది?
1. చైనా
2. శ్రీ లంక
3. దక్షిణ కొరియా
4. అమెరికా


Answer : 3

కోస్టారికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. Eliécer Feinzaig Mintz
2. పిలార్ సిస్నెరోస్
3. రోడ్రిగో చావ్స్ రోబుల్స్
4. ఫాబ్రిసియో అల్వరాడో


Answer : 3

ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క టెక్నాలజీ పయనీర్స్ కమ్యూనిటీ లో 30 దేశాల నుండి 100 సంస్థలు ” ఎంపికయ్యాయి. అందులో భారతదేశం నుండి ఎన్ని ఉన్నాయి?
1. 4 సంస్థలు
2. 5 సంస్థలు
3. 6 సంస్థలు
4. 7 సంస్థలు


Answer : 2

‘మోడీ@20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
1. అజయ్ జోషి
2. రాజ్నాథ్ సింగ్శ్రీ
3. రామనాథ్ కోవింద్
4. వెంకయ్యనాయుడు


Answer : 4

క్రింది వాటిలో ఏ రాష్ట్రం లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది?
1. కర్ణాటక
2. కేరళ
3. మధ్య ప్రదేశ్
4. నాగాలాండ్


Answer : 1

అసని తుఫాను ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని ప్రభావితం చేసింది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) భూటాన్
4) చైనా


Answer : 2

CCPI సూచికలో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 7వ స్థానం
2. 8వ స్థానం
3. 9వ స్థానం
4. 10వ స్థానం


Answer : 4

ఏ ఐఐటి పరిశోధకులు సమర్థవంతమైన కంప్యూటింగ్ కోసం వేగవంతమైన, సురక్షితమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ల రూపకల్పన కోసం సాంకేతికతను అభివృద్ధి చేశారు?
1. ఐఐటి బాంబే
2. ఐఐటి ఢిల్లీ
3. ఐఐటి గౌహతి
4. ఐఐటి మద్రాస్


Answer : 3

ఏ విద్యాసంవత్సరం నుండి ఉన్నత విద్యకు సంబంధించి రెండు డిగ్రీ (డ్యూయల్) కోర్సులను ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించింది?
1. 2022-23
2. 2023-24
3. 2024-25
4. పై ఏవి కాదు


Answer : 1

ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎన్ని ఎన్ని డాలర్ల విరాళం అందజేసింది?
1. 700,000 USD
2. 600,000 USD
3. 800,000 USD
4. 500,000 USD


Answer : 3

ఆడపిల్లలకు స్వావలంబన చేకూర్చేందుకు ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వం లాడ్లీ లక్ష్మి పథకం రెండో దశను ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు
4) ఆంధ్ర ప్రదేశ్


Answer : 1

2022-2024 కోసం అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీస్ (AAEA) యొక్క కొత్త చైర్ గా ఏదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది?
1. భారతదేశం
2. జపాన్
3. చైనా
4. కెనడా


Answer : 1

ఏ జాతీయ పార్టీ ప్రముఖ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు
1. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్భా
2. రతీయ జనతా పార్టీ
3. భారత జాతీయ కాంగ్రెస్
4. నేషనల్ పీపుల్స్ పార్టీ


Answer : 3

ఈక్రింది ఏపథకాలు 2022 నాటికి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి?
1) PM JJBY.
2) PM SBY.
3) APY.
4) పైవన్నియూ


Answer : 4

స్వాతంత్ర్య తొలి సంగ్రామంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు ఏ రాష్ట్రంలో లభించాయి?
1. రాజస్థాన్
2. పంజాబ్
3. గుజరాత్
4. ఉత్తర ప్రదేశ్


Answer : 2

భారతదేశపు మొట్టమొదటి బయో-గ్యాస్ పవర్డ్ EV ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
1. చెన్నై
2. ముంబై
3. న్యూఢిల్లీ
4. కొచ్చి


Answer : 2

ఏ రాష్ట్రంలోని పౌమై నాగా ప్రాంతం ‘డ్రగ్-ఫ్రీ జోన్’గా ప్రకటించబడింది?
1. మేఘాలయ
2. మణిపూర్
3. అరుణాచల్ ప్రదేశ్
4. కేరళ


Answer : 2

ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను ఏదేశం ప్రారంభించింది?
1. చైనా
2. భారతదేశం
3. అమెరికా
4. వియత్నాం


Answer : 4

Download PDF

సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్-2022లో కొత్త 100 మీటర్ల హరిల్ లో జాతీయ రికార్డు నమోదు చేసిన భారతీయ అథ్లెట్ ఎవరు?
1. మోహన్ లినా
2. జ్యోతి యెర్రాజీ
3. వినోదిని
4. మొనాక్షి


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *