13th September 2021 Daily Current Affairs in Telugu || 13-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

13th September 2021 Daily Current Affairs in Telugu || 13-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రి 2021 విజేత పేరు?
1. లాండో నారిస్
2. లూయిస్ హామిల్టన్
3. డేనియల్ రికియార్డో
4. జార్జ్ రస్సెల్

Answer :  3

ఇటీవల జరిగిన US ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ ను ఓడించి గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టిన టెన్నిస్ ప్లేయర్ ఎవరు?
1)రఫెల్ నాదల్
2)మెద్వే దేవ్.
3)రోజర్ పెదరల్.
4) జాక్వెస్ కలిస్

Answer :  2

భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న విజయ్ రూపాణీ అనే వ్యక్తి రాజీనామా చేయటం జరిగింది.
1.గుజరాత్
2.మహారాష్ట్ర
3.ఒడిషా
4.హరియాణా

 

Answer :  1

గుజరాత్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1) భూపేంద్ర పటేల్
2) ప్రహ్లాద్ జోషి
3) నరేంద్ర సింగ్ తోమర్
4) CR పాటిల్

Answer :  1

ఇటీవల జరిగిన US ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో టైటిల్ విజేత ఎమ్మారడుకా ఎవరిని ఓడించి ఈ టైటిల్ కైవసం చేసుకుంది?
1) ఫెర్నాండెజ్
2) పెట్రాక్విటోవా
3) జస్టిన్ హాలిన్
4) నవోమి ఒసాకా

 

Answer :  1

భారతదేశం సంయుక్తంగా ‘ఆఫ్షోర్ విండ్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ను ఏ దేశంతో ప్రారంభించింది?
1. ఫ్రాన్స్
2. డెన్మార్క్
3. సింగపూర్
4. ఆస్ట్రేలియా

Answer :  2

రోదసీయానిన్ని పరిశోధకులకే కాక ఇతరులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రాజెక్టు పేరేమిటి?
1) డ్రీమ్-21
2) అచీవర్స్.
3) ఇన్ స్పిరేషన్-4.
4) స్పేస్ జర్నీ

Answer :  3

ఇటీవల మహమూద్ ఎల్ కోమి అనే యువ ఇంజనీరు తయారుచేసిన ఆల్ అరబ్ ఎడారిలో ఉంచిన ELU రోబో అక్కడ వాతావరణంలోని తేమను సంగ్రహించి నీటిగా మార్చి ఇస్తుంది. ఈ ఆల్ అరబ్ ఎడారి ఏ దేశంలో ఉంది? ‘
1) ఇరాన్
2) మంగోలియా
3) సౌదీ అరేబియా
4) ఈజిప్ట్

Answer :  4

17 ఏళ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టిస్తూ ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక US ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను నెగ్గిన ఇంగ్లాడ్ యువ టెన్నిస్ స్టార్ ఎవరు?
1) ఒసాకా నవోమీ.
2) ఫెర్నాండెజ్
3) ఎమ్మారాడుకా.
4) మార్జీనా నవ్రతిలోవ

 

Answer :  3

ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
1. నితిన్ చుగ్
2. సంజీవ్ బర్న్వాల్
3. అరుణవ బెనర్జీ
4. అజయ్ కన్వాల్

Answer :  2

ఇటీవల ఇన్సెక్టా అనే అంకురసంస్థ బ్లాక్ సోల్జర్ అనే ఒక జీవిని వినియోగించుకొని వ్యర్థ ఆహారాన్ని తిరిగి పునర్వినియోగింపచేసింది. Black సోల్జర్ అనే జీవి ఈ క్రింది ఏ వర్గానికి చెందింది.
1.ఈగ
2.నత్త
3.ఏలికపాము
4.చేప

Answer :  1

భారత జాతీయ గణాంక కార్యాలయ వివరాల ప్రకారం భారతదేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు గడచిన 5సం||లలో ఎంతశాతం పెరిగాయి అని వెలడించింది.
1.35%
2.63%
3.57%
4.43%

Answer :  3

అన్నదాతలు చేసే అప్పుల పరంగా ఏ రాష్ట్రం భారతదేశంలో ప్రధమ స్థానంలో నిలిచింది.
1.ఆంధ్రప్రదేశ్
2.కర్ణాటక
3.కేరళ
4.మహారాష్ట్ర

 

Answer :  1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతశాతం రైతు కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయని భారత జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.
1.85.1%
2.93.2%
3.80.6%
4.78.1%

Answer :  2

ఇటీవల ముగిసిన పారాలింపిక్స్ లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు మొత్తంగా 19 పతకాలను సాధించి పతకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 21 వ స్థానం
2) 22 వ స్థానం
3) 23 వ స్థానం
4) 24 వ స్థానం.

Answer :  4

ఇటీవల ఆఫాన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడుని తాలిబన్లు కాల్చి చంపారు. అతని పేరును గుర్తించండి.
1.మిలే కుత్ర
2.అమృల్లా సలేహ్
3.సులేమాన్
4.అజీజి

Answer :  4

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధిత ఉగ్రవాద జాబితాలో ఉన్న ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?
1) పాకిస్తాన్
2) ఆఫ్ఘనిస్తాన్
3) ఇరాన్
4) ఇరాక్

Answer :  2

భారత రాజ్యసభ వివరాల ప్రకారం 2021 భారతదేశ రుణభారం GDPలో ఎంత శాతంగా ఉంది.
1.50.2%
2.45.6%
3.60.5%
4.48.2%

Answer :  3

ఇండియన్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) అక్షయ్ కుమార్ సింగ్
2) శాంతిలాల్ జైన్
3) మణిమేకలై
4) PR. రాజగోపాల్

Answer :  2

Coal India Director (Technical)గా ఏ తెలుగు వ్యక్తి ఎంపిక అయ్యా రు.
1.రామనీడు
2.రామ్ జగిత్యాల
3.వీరారెడ్డి
4.కృష్ణకుమారి

Answer :  3

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఖనిజాలకు (మేజర్ మినరల్స్)కుసంబంధించి దేశవ్యాప్తంగా గుర్తించిన వంద ఖనిజ నిక్షేపాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఖనిజ నిక్షేపాలు దక్కాయి?
1) 7.
2) 8.
3) 9.
4) 10

Answer :  3

ఇప్పటివరకు నాగాలాండ్ గవర్నర్ గా ఉన్న BV.రవిని ఏరాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు?
1) పంజాబ్
2) ఉత్తరాఖండ్
3) తమిళనాడు
4) కేరళ

Answer :  

భారత్ సమీపంలో గల ఎన్ని దీవులను చైనాకు అప్పగించినట్లు శ్రీలంక వెల్లడించింది.?
1.3
2.4
3.5
4.6

Answer :  1

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఏ పట్టణాల మధ్య ఉన్న రహదారిని జాతీయ రహదారి 716 G గా గుర్తిస్తూ కేంద్ర రహదారి రవాణా,జాతీయ రహదారుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది? 1) ముద్దనూరు-హిందూపురం
2) మంత్రాలయం-అద్దంకి
3) సత్యవేడు-చీరాల
4) నర్సీపట్నం-నిడదవోలు.

Answer :  1

2021 గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేసింది?
1.అవిసన్ యంగ్
2.కుష్మన్ & వేక్ఫీల్డ్
3.JLL
4.నైట్ ఫ్రాంక్

 

Answer :  2

ఇటీవల వ్యర్ధమైన ఆహారపదార్థాల పునర్వినియోగంలో ప్రపంచాన్ని విశేషంగా ఆకర్షించిన దేశాన్ని గుర్తించండి.
1.ఇండోనేషియా
2.చైనా
3.థాయ్ లాండ్
4.సింగపూర్

Answer :  4

భారత్ ను విమాన నిర్వహణ, మరమ్మత్తు (MRO) కేంద్రంగా మార్చేందుకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ప్రకటించిన కొత్త విధానాన్ని అనుసరించి భారత్ లో విమాననిర్వహణ మరమ్మతు(MRO) కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయాలు ఏవి?
1)తిరుపతి, బేగంపేట,చెన్నై.
2)భోపాల్,ఢిల్లీ
3)కలకత్తా,జహు(ముంబాయి)
4) పైవన్నీ

 

Answer :  4

ఇటీవల ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారతీయ మూలాలున్న (భారత సంతతి) తొలి వ్యక్తి ఎవరు
1) హేమంత్ ధన్ జీ.
2) ప్రతివయోహ పాత్ర
3) అతుల్ భట్
4) దుర్గా తంగడు

 

Answer :  1

భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం మరియు అణు-క్షిపణి ట్రాకింగ్ నౌకకు ఏ పేరు పెట్టారు?
1. ఐఎన్ఎస్ ధృవ్
2. ఐఎన్ఎస్ తేజ్
3. ఐఎన్ఎస్ ఏకలవ్య
4. ఐఎన్ఎస్ పర్వత్

 

Answer :  1

ADR (Association for Democratic Reforms) సంస్థ సర్వే ప్రకారం గడచిన 7 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా ఎంతమంది నేతలు తమ సొంత పార్టీల నుండి వేరే పార్టీలలో చేరారని వెల్లడించింది.
1.1489
2.1633
3.1508
4.1346

Answer :  2

పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన (PMAGY) 2020-21 అవార్డుకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారతశాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు ఉత్తమ జిల్లాల్లో AP నుంచి ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపికైన జిల్లాలు ఏవి?
1) నెల్లూరు-తూర్పు గోదావరి
2) అనంతపురం-విశాఖపట్నం.
3) కర్నూలు-గుంటూరు.
4) శ్రీకాకుళం-చిత్తూరు

Answer :  1

2021 గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత?
1.6 వ
2.3 వ
3.5 వ
4.2 వ

Answer :  4

ఇటీవల భారత ప్రభుత్వం ఏకేంద్ర పాలిత ప్రాంతం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, ఆప్రాంత గొప్పతనాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు అందించడం కోసం “న్యూ స్టార్ట్ న్యూ గోల్స్ (కొత్త ప్రారంభం కొత్త లక్ష్యాలు” పేరుతో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నది?
1) లడఖ్.
2) లక్ష్యద్వీప్
3) ఢిల్లీ.
4) పుదుచ్చేరి

Answer :  1

పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
1.1994
2.1992
3.1989
4.1985

Answer :  4

దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావసరాలు, సేవల కోసం డ్రోన్ల వినియోగ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నది? ఈ డ్రోన్లు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల దూరం,దాదాపు 15 కేజీల బరువైన వస్తువుల్ని తీసుకెళ్ల గలవు?
1) ఆంధ్రప్రదేశ్.
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) తెలంగాణ

Answer :  4

జూలై లో భారత పారిశ్రామికోత్పత్తి ఎంత శాతంగా నమోదైంది.
1.10.8%
2.11.5%
3.9.4%
4.13.1%

Answer :  2

ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన “జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2020” నివేదిక ప్రకారం మెనింగో కాకల్, బ్యాక్టీరియా వల్ల వచ్చే మెదడువాపు కేసులు, మరణాలలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది?
1) మొదటి స్థానం
2) రెండవ స్థానం
3) మూడో స్థానం
4) నాలుగవ స్థానం

Answer :  2

ఇటీవల ICC ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన క్రీడాకారిణి బెత్ మూనీ ద్వితీయ స్థానంలో కొనసాగుతుండగా నంబర్ వన్ లో నిలిచిన టీమ్ ఇండియా యువ క్రీడాకారిణి ఎవరు?
1) షేపాలి వర్మ.
2) స్మృతి మందాన.
3) పూనమ్ యాదవ్.
4) దీప్తి శర్మ

 

Answer :  1

ఇటీవల ఏ దేశం యొక్క 73 వ జాతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశ రాజధాని నగరం పాంగ్యాంగ్ లోని సంగ్ స్క్వేర్ వద్ద భారీ స్థాయిలో సైనిక కవాతును నిర్వహించారు?
1) చైనా
2) ఉత్తర కొరియా.
3) తైవాన్
4) మంగోలియా

 

Answer :  2

 

Join Telegram Group : Click Here ( or )

Download PDF

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *