14th & 15th December 2021 Current Affairs in Telugu || 15-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

14th & 15th December 2021 Current Affairs in Telugu || 15-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

కరోనా కారణంగా తాజ్‌మహల్ ఆదాయం ఎంత శాతం తగ్గిందని కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జి . కిషన్‌రెడ్డి తెలిపారు .
1. 41.43 %
2. 53.43 %
3. 89.43 %
4. 90.43 %

Answer : 4

జమ్మూ కాశ్మీర్లో ఎన్ని అటల్ టింకరింగ్ లాబొరేటరీలను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ యోచిస్తోంది
1. 700
2. 800
3. 900
4. 1000

Answer : 4

శ్రీశైలం , నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద డిసెంబరు 15 వ తేదీ వరకు ఎన్ని TMC ల నీటి వినియోగానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆమోదం తెలిపింది .
1. 92 TMC
2. 105.2 TMC
3. 112.5 TMC
4. 123 TMC

Answer : 3

అన్నదాతలకు భూసార పరీక్షల ఇబ్బందులను దూరం చేసే అద్భుత సాధనాన్ని ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు ఆవిష్కారం చేశారు .
1. IIT MADRAS
2. IIT KHARAGPUR
3. IIT KANPUR
4. IIT BOMBAY

Answer : 3

ఏ క్రింది వేటి వృద్ధికి ఉద్దేశించిన వనమూలిక మాత్రలకు ‘ మాదకద్రవ్యాల చట్టం ‘ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది .
1. పురుషుల్లో వీర్య వృద్ధికి
2. WBC వృద్ధికి
3. ప్లేట్లెట్స్ వృద్ధికి
4. ఇమ్మ్యూనిటీ వృద్ధికి

Answer : 1

ఏ దేశం అక్టోబరు 28, 2021 నుండి 1 సంవత్సరానికి షాంఘై సహకార సంస్థ (RATS SCO) యొక్క ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక నిర్మాణ మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించింది
1. అమెరికా
2. చైనా
3. భారతదేశం
4. రష్యా

Answer : 3

పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. శ్రీ. దినేష్ సింగ్
2. శ్రీ. జోగిందర్ పాల్
3. శ్రీ. బరీందర్మీత్ సింగ్ పహ్రా
4. శ్రీ. నవోజ్యోత్ సిద్ధూ

Answer : 4

దేశంలోని ప్రభుత్వరంగ పరిశ్రమల ( సీపీఎస్ఈ ) నుంచి గత పదేళ్లలో ఎన్ని కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్గావ్ కారాడ్ తెలిపారు .
1. రూ .2,05,40,915 కోట్లు
2. రూ .2,12,40,915 కోట్లు
3. రూ .2,21,40,915 కోట్లు
4. రూ .2,32,40,915 కోట్లు

Answer : 2

భారతదేశ అప్పు గత 70 ఏళ్లలో( 1950 – 2021 ) ఎంత శాతం పెరిగింది .
1. 1.48 లక్షల శాతం
2. 3.69 లక్షల శాతం
3. 4.44 లక్షల శాతం
4. 5.29 లక్షల శాతం

Answer : 4

విశాఖపట్నంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల మడ అడవులు ఉన్నాయి?
1. 250 చదరపు కి.మీ
2. 300 చదరపు కి.మీ
3. 350 చదరపు కి.మీ
4. 400 చదరపు కి.మీ

Answer : 4

గ్రామీణ ప్రజల్లాలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఏ రాష్ట్ర/UT వైద్య ఆరోగ్యశాఖ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును దక్కించుకుంది .
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. ఢిల్లీ
4. హర్యానా

Answer : 2

రెండేళ్లలో తెలంగాణకు ఎన్ని కోట్ల విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
1. 54.22 వేల కోట్లు
2. 62.11 వేల కోట్లు
3. 83.66 వేల కోట్లు
4. 99.73 వేల కోట్లు

Answer : 4

కామన్వెల్త్ వెయిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అజయ్‌సింగ్ పురుషుల ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణం కైవసం చేసుకున్నాడు .
1. 61 kg (134 lb)
2. 67 kg (148 lb)
3. 73 kg (161 lb)
4. 81 kg (179 lb)

Answer : 4

ఇటీవలి అధ్యయనం ప్రకారం. ఎలక్ట్రిసిటీ బోర్డ్ జెనికో ప్రతి సంవత్సరం ‘ గ్రీన్ ఎనర్జీ ‘ రుసుం క్రింద ఎన్ని ఎంత కోట్లు చెల్లింస్తుంది అని తెలిపింది ?
1. రూ.900 కోట్లు
2. రూ.1,000 కోట్లు
3. రూ.1,100 కోట్లు
4. రూ.1,200 కోట్లు

Answer : 4

నాన్ – లింక్డ్ , నాన్ పార్టిసిపేటింగ్ , వ్యక్తిగత పొదుపు జీవిత బీమా పథకం ‘ ధనరేఖ’ను ఏ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభించింది .
1. Life Insurance Corporation of India
2. SBI Life Insurance
3. HDFC Life Insurance
4. Bharti AXA Life Insurance

Answer : 1

వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2021 భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది
1. 47వ స్థానం
2. 50వ స్థానం
3. 56వ స్థానం
4. 64వ స్థానం

Answer : 3

టైమ్ మ్యాగజీన్ ఇటీవల ప్రకటించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ -2021 గా ఎవరు నిలిచారు?
1. జెఫ్ బెజోస్
2. ముఖేష్ అంబానీ
3. రథం టాటా
4. ఎలాన్ మస్

Answer : 4

ఇటీవల భారతదేశం 2022 గణతంత్ర దినోత్సవానికి ఏ దేశాలను ఆహ్వానించింది?
1. ASEAN దేశాలు
2. దక్షిణ అమెరికా దేశాలు
3. మధ్య ఆసియా దేశాలు
4. యూరోపియన్ దేశాలు

Answer : 3

ఇటీవల కింది ఏ భారత మంత్రి ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది?
1. రాజ్‌నాథ్ సింగ్
2. నరేంద్ర మోడీ
3. అమిత్ షా
4. నితిన్ గడ్కరీ

Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని పేర్కొంది?
1. చైనా
2. రష్యా
3. బ్రెజిల్
4. సౌదీ అరేబియా

Answer : 1

ఇటీవల భారతదేశం ఏ దేశానికి మెడిసిన్‌ను ఎయిర్ డెలివరీ చేసింది?
1. మయన్మార్
2. ఇరాన్
3. పాకిస్తాన్


4. ఆఫ్ఘనిస్తాన్

Answer : 4

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కింది వాటిలో దేని ద్వారా పరిశీలకుల హోదాను మంజూరు చేసింది?
1. UN
2. UNGA
3. UNGC
4. ICAO

Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏది విజయవంతంగా ప్రయోగించిన స్టాండ్-ఆఫ్ యాంటీ ట్యాంక్ క్షిపణి?
1. HAL
2. ఇస్రో
3. DRDO
4. BDL

Answer : 3

ఇండియన్ యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ మొదటి ఎడిషన్ ఏ దేశం భాగస్వామ్యంతో ప్రారంభించబడింది?
1. ఆస్ట్రేలియా
2. జపాన్
3. ఫ్రాన్స్


4. దక్షిణ కొరియా

Answer : 1

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మైక్రోఫైనాన్స్ రుణ మాఫీ పథకాన్ని ప్రారంభించింది?
1. కేరళ
2. త్రిపుర
3. మణిపూర్
4. అస్సాం

Answer : 4

ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజనను క్యాబినెట్ _____ సంవత్సరం వరకు పొడిగించింది?
1. 2023
2. 2024
3. 2024
4. 2025

Answer : 2

భారతదేశంలో ఏ రోజున నేషనల్ గార్డ్ పుట్టినరోజు ( National Guard Birthday ) జరుపుకుంటారు?
1. 12 డిసెంబర్
2. 13 డిసెంబర్
3. 14 డిసెంబర్
4. 15 డిసెంబర్

Answer : 2

ఇటీవల ఏ దేశం తబ్లిగీ జమాత్‌ను నిషేధించింది?
1. భారతదేశం
2. USA
3. ఫ్రాన్స్
4. సౌదీ అరేబియా

Answer : 4

ఇటీవల USA చైనా, మయన్మార్, ఉత్తర కొరియా మరియు ఏ దేశంపై ఆంక్షలు విధించింది?
1. శ్రీలంక
2. బంగ్లాదేశ్
3. పాకిస్తాన్
4. ఆఫ్ఘనిస్తాన్

Answer : 2

నావిక్ సందేశ సేవను అందించడానికి ఏ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీతో ఇస్రో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది?
1. Oneplus
2. VIVO
3. OPPO
4. Xiaomi

Answer : 3

ఇటీవల భారతదేశంలో అతిపెద్ద బంగారు ఖనిజం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
1. బీహార్
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. ఒడిశా

Answer : 1

ఇటీవల సాక్షరతా అభియాన్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. ఛత్తీష్‌గఢ్
2. మధ్యప్రదేశ్
3. త్రిపుర
4. గుజరాత్

Answer : 2

Download PDF

ఇటీవలి వార్తల ప్రకారం కార్గో షిప్‌లలో క్షిపణులను దాచిన దేశం ఏది?
1. ఉత్తర కొరియా
2. ఇరాన్
3. చైనా
4. రష్యా

Answer : 3

ఇటీవల భారతదేశం ఏ దేశంతో $1 బిలియన్ హెలికాప్టర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది?
1. రష్యా
2. ఇజ్రాయెల్
3. USA
4. ఫ్రాన్స్

Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

15th December 2021 andhra pradesh current affairs explanation in telugu,

15th December 2021 ap today telugu current affairs,

15th December 2021 current affairs telugu ap,

15th December 2021 current affairs,

15th December 2021 daily current affairs telugu,

15th December 2021 daily latest current affairs telugu,

15th December 2021 gk 2021 current affairs telugu,

15th December 2021 latest current affairs telugu medium,

15th December 2021 Shine India current affairs telugu,

15th December 2021 Shine India current affairs telugu today,

15th December 2021 Shine India Daily Current Affairs,

15th December 2021 telengana current affairs news in telugu,

15th December 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *