14th January 2022 Current Affairs in Telugu || 14-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

14th January 2022 Current Affairs in Telugu || 14-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఏ భారత ప్లేయర్ నిలిచారు?
1. శోభా మూర్తి
2. మోరిన్ మథియాస్
3. సుజాత జైన్
4. షట్లర్ తస్నిమ్ మీర్

Answer : 4

ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చు?
1. 8.1 శాతం
2. 8.2 శాతం
3. 8.3 శాతం
4. 8.4 శాతం

Answer : 3

వంద శాతం కొవిడ్ టీకాల పంపిణీ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్రము ఏది
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. న్యూ ఢిల్లీ

Answer : 2

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్గా ఎవరు నియమితులైనారు?
1. కోనేరు కోనప్ప
2. గుండు సుధారాణి
3. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ
4. దుర్గం చిన్నయ్య

Answer : 3

మినీ రత్న హోదా పొందిన ఇంజనీరింగ్ కంపెనీ ఏది?
1. గార్డెన్ రీచ్ షిప్బిల్డర్లు & ఇంజనీర్లు
2. ఇర్కాన్ ఇంటర్నేషనల్
3. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్
4. ‘బ్రెయిత్వైట్ అండ్ కో

Answer : 4

భారతదేశ చరిత్రలో పుంగనూరు జాతి లేగదూడను కృత్రిమంగా తొలిసారి ఏనగరంలో IVF పద్దతిలో జన్మించేలా చేశారు.
1. అహ్మద్ నగర్
2. పాట్నా
3. చంఢీఘర్
4. దిస్ పూర్

Answer : 1

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల (Passport) జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది ఇందులో ఇండియా ఎన్నోవ ర్యాంకును సొంతం చేసుకుంది
1. 80వ
2. 81వ
3. 82వ
4. 83వ

Answer : 4

రతన్ ఎన్.టాటా ది ఆథరైజ్ బయోగ్రఫీ పేరుతో రతన్ టాటా యొక్క ఆధిక్యత జీవిత చరిత్రను ఎవరు రాశారు?
1)డా”థామస్ మాత్రూ
2) N. టాటా
3)చంద్రశేఖర్
4) థామస్ రతన్

Answer : 1

సోలార్ విద్యుత్ స్థాపిత సామర్ధ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 2

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు జాతీయ స్థాయిలో ఎన్ని ఉత్తమ పురస్కారాలు లభించాయి .
1. 3
2. 4
3. 5
4. 6

Answer : 4

ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులైనారు?
1. కైలాసవడివూ శివన్
2. ఎస్ సోమనాథ్
3. కె శివన్
4. ఎస్ సోమనాథ్

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం విద్యార్థులలో అభివృద్ధి కోసం ‘పథే భారత్’ ప్రోగ్రాంను ఎన్ని రోజులపాటు జరుపుతోంది.
1. 75 రోజులు
2. 50 రోజులు
3. 120 రోజులు
4. 100 రోజులు

Answer : 4

గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్-2021లో దేశీయ ఉత్తమ బ్యాంకుగా ఏ బ్యాంకు నిలిచింది?
1. ICICI
2. HDFC
3. AXIS
4. PAYTM

Answer : 2

తెలంగాణ రాష్ట్రం ఏ జిల్లా కెరిమెరి పరిసరాల్లో నత్తగుల్ల శిలాజాల్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది .
1. వరంగల్
2. కరీంనగర్
3. ఆదిలాబాద్
4. జగిత్యాల

Answer : 3

బినాన్స్ ‘ అధిపతి చాంగ్పెంగ్కు ప్రపంచ కుబేరుల్లో ఎన్నోవ స్థానంలో ఉన్నాడు
1. 10
2. 11
3. 12
4. 13

Answer : 2

భారత జనాభాలో నియాండర్తల్ మానవుడి ప్రోటీన్ అయ్న గ్లుటాథియోన్ రెడస్టేజ్ ప్రోటీన్ ను గరిష్టంగా ఎంత శాతం మంది నేటికీ కలిగి ఉన్నారు.
1. 3.5%
2. 2%
3. 4.2%
4. 5.1%

Answer : 2

ఇండియా స్కిల్స్ 2021 జాతీయ పోటీల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1) వెస్ట్ బెంగాల్
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) ఒడిస్సా

Answer : 4

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన భుజంపై నుంచి పేల్చే ట్యాంక్ విధ్వంసక క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది .
1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. భారత్

Answer : 4

భారతదేశంలో నమోదు కాబడి తర్వాత కనబడకుండా ఉన్న పార్టీలు ఎన్ని ఉన్నాయని ADR (Association for Democratic Reforms) సంస్థ వెల్లడించింది.
1. 2809
2. 2301
3. 2116
4. 2789

Answer : 2

ఈ క్రింది వాటిలో 3 డీ ప్రింటింగ్తో కృత్రిమ పాదాన్ని ఏ ఐఐటీ రూపొందించింది
1. IIT kharagpur
2. IIT Delhi
3. IIT Bombay
4. IIT Madras

Answer : 4

ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో ఒక మనిషికి పందిగుండెను విజయవంతంగా అమర్చటం జరిగింది.
1. అమెరికా
2. రష్యా
3. బ్రిటన్
4. జర్మనీ

Answer : 1

కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) అలీ ఖాన్ స్మాయిలవ్
2) రామన్ స్మాలలవ్
3) జమార్ట్ రావత్.
4) అలీ ఖాన్ మాతుర్

Answer : 1

దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ 66,687 రూట్ కిలోమీటర్లు ఉంటే అందులో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1,737 రూట్ కిలోమేటర్లతో ఎన్నోవ స్థానంలో ఉంది .
1. 11
2. 12
3. 13
4. 14

Answer : 4

2020 UNO నివేదిక ప్రకారం ఎన్ని కోట్ల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు.
1. 1.75 కోట్ల మంది
2. 1.80 కోట్ల మంది
3. 2.05 కోట్ల మంది
4. 2.45 కోట్ల మంది

Answer : 1

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నివేదిక ప్రకారం ఈ క్రింది వానిలో అత్యంత కాలుష్యపూరిత నగరం ఏది?
1) ఢిల్లీ
2) గాజియాబాద్.
3) అహ్మదాబాద్
4) విశాఖపట్నం

Answer : 2

ఇటీవల ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రెడర్ కు 2వసారి కరోనా సోకడం జరిగింది. ఈయన ఏ దేశానికి అధ్యక్షుడు.
1. చిలీ
2. ఈజిప్ట్
3. మెక్సికో
4. కెన్యా

Answer : 3

Download PDF

భారత్ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (CMIF) వివరాల ప్రకారం పట్టణ ప్రాంతాలోల్ కొవిడ్ వల్ల నిరుద్యో గితారేటు ఎంత శాతంగా ఉంది. (20-24 సం||ల యువత)
1. 47%
2. 38%
3. 22%
4. 19%

Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

14th January 2022 andhra pradesh current affairs explanation in telugu,

14th January 2022 ap today telugu current affairs,

14th January 2022 current affairs telugu ap,

14th January 2022 current affairs,

14th January 2022 daily current affairs telugu,

14th January 2022 daily latest current affairs telugu,

14th January 2022 gk 2021 current affairs telugu,

14th January 2022 latest current affairs telugu medium,

14th January 2022 Shine India current affairs telugu,

14th January 2022 Shine India Daily Current Affairs,

14th January 2022 telengana current affairs news in telugu,

14th January 2022 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *