14th June 2022 Current Affairs in Telugu || 14-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

14th June 2022 Current Affairs in Telugu || 14-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి ఎన్ని వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు?
1. 3000
2. 4000
3. 5000
4. 6000


Answer : 3

ఐర్లాండ్ సిరీస్ కోసం ఎవరిని కోచ్ గా ఎంపిక చేశారు
1. వీరేంద్ర సెహ్వాగ్
2. వీవీఎస్ లక్ష్మణ్
3. రాహుల్ ద్రవిడ్
4. అనిల్ కుంబ్లే


Answer : 2

ఈ-పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నోవ ర్యాంకు లభించింది.
1. 6వ
2. 7వ
3. 8వ
4. 9వ


Answer : 3

ఏపీ ఈ-సేవలు అందిస్తున్న మీసేవా పోర్టలకు ఎన్నోవ ర్యాంకు వచ్చింది
1. 6వ
2. 7వ
3. 8వ
4. 9వ


Answer : 4

టీ20ల్లో అఖరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన తొలి జట్టుగా ఏ దేశ జట్టు నిలిచింది.
1. భారతదేశ
2. శ్రీలంక
3. కెనడా
4. ఆస్ట్రేలియా


Answer : 2

World Blood Donor Day (ప్రపంచ రక్తదాతల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూన్ 12
2. జూన్ 13
3. జూన్ 14
4. జూన్ 15


Answer : 3

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఎన్నోవ స్థానంలో నిలిచింది
1. 12వ
2. 13వ
3. 14వ
4. 15వ


Answer : 4

ప్రపంచ యూత్ వెయిట్ లిఫింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏ భారత యువ వెయిట్ లిఫర్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు.
1. సతీష్ శివలింగం
2. వికాస్ ఠాకూర్
3. గురునాయుడు సనపతి
4. పర్దీప్ సింగ్


Answer : 3

అమరరాజా బ్యాటరీస్ గ్రూప్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్‌ను ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయనుంది?
1. గుల్మార్గ్
2. లేహ్
3. మనాలి


4. శ్రీనగర్


Answer : 2

ఏ బ్యాంకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఆర్ సుబ్రమణ్య కుమారు ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది.
1. RBL Bank
2. HDFC Bank
3. ICICI Bank
4. Axis Bank


Answer : 1

దేశంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలకు సంబంధించి ఎంత శాతానికి తగ్గింది.
1. 7.04 శాతం
2. 7.03 శాతం
3. 7.02 శాతం
4. 7.01 శాతం


Answer : 1

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి విజేత గా ఎవరు నిలిచారు?
1. లూయిస్ హామిల్టన్
2. చార్లెస్ లెక్లెర్క్
3. సెర్గియో పెరెజ్
4. వెర్‌స్టాపెన్


Answer : 4

‘ఆత్మ నిర్భర్‌ భారత్’లో భాగంగా దాదాపు ఎన్ని అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది
1. 80
2. 90
3. 100
4. 110


Answer : 3

ఫియర్ లెస్ గవర్నెన్స్ అనే పుస్తకం ఎవరు రచించారు?
1) మమతా బెనర్జీ
2) కిరణ్ బేడీ


3) నిర్మలాసీతారామన్.
4) ఓం బిర్లా


Answer : 2

సముద్రగర్భంలో లక్షల కోట్ల నిధిని ఏ దేశ నేవీ కనుగొన్నట్లు ప్రకటించింది?
1) కొలంబియా
2) జర్మనీ
3) రష్యా
4) సింగపూర్


Answer : 1

పారా షూటింగ్ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పథకాలు సాధించిన భారతీయుడు ఎవరు?
1) సిషరాజ్ అధనా.
2) మనీల్ నర్వా ల్
3) ప్రవీణ్ కుమార్.
4)రాహుల్ జాకాద్


Answer : 4

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ భారత్ నుండి హిందీ భాషను ఎన్నోభాషగా చేర్చాలని నిర్ణయించింది?
1)9
2)7
3) 10


4) 8


Answer : 2

ఇటీవల కాలంలో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే రోబోలను ఏ IIT వారు ఆవిష్కరించారు?
1) IIT మద్రాస్.
2) IIT మైసూర్
3) IIT ముంబై
4) IIT ఢిల్లీ


Answer : 1

ఒప్పందంపై సంతకం చేయమని మీరు భారత్‌ను బలవంతం చేయలేరని ఇటీవల భారతదేశం చెప్పింది?
1. UN
2. WHO
3. WTO
4. ప్రపంచ బ్యాంకు


Answer : 3

ఇటీవల ఐక్యరాజ్యసమితి తీర్మానంలో కింది వాటిలో ఏ భాష మొదటిసారిగా ప్రస్తావించబడలేదు?
1. హిందీ
2. ఉర్దూ
3. బెంగాలీ
4. తెలుగు


Answer : 4

ఇటీవల భారతదేశం ఆవు పేడను ఏ దేశానికి పంపింది?
1. ఇండోనేషియా
2. దక్షిణ కొరియా
3. జపాన్
4. కువైట్


Answer : 4

భారతదేశం మన రక్త సోదరుడు అని ఇటీవల ఏ దేశ మంత్రి అన్నారు మరియు భారతదేశాన్ని విమర్శించడానికి నిరాకరించారు?
1. బంగ్లాదేశ్
2. శ్రీలంక
3. నేపాల్
4. ఇండోనేషియా


Answer : 1

Download PDF

ఇటీవల కింది వాటిలో ఏది IPL ప్రసార వేలం హక్కులను ఏ టీవీ గెలుచుకుంది?
1. స్టార్ స్పోర్ట్స్
2. సోనీ
3. వయాకామ్18
4. రిలయన్స్


Answer : 1

రాష్ట్ర వర్సిటీలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది?
1. ఒడిశా
2. పశ్చిమ బెంగాల్
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2022 Current Affairs
2nd June 2022 Current Affairs
3rd June 2022 Current Affairs
4th June 2022 Current Affairs
5th June 2022 Current Affairs
6th June 2022 Current Affairs
7th June 2022 Current Affairs
8th June 2022 Current Affairs
9th June 2022 Current Affairs
10th June 2022 Current Affairs
11th June 2022 Current Affairs
12th June 2022 Current Affairs
13th June 2022 Current Affairs
14th June 2022 Current Affairs
15th June 2022 Current Affairs
16th June 2022 Current Affairs
17th June 2022 Current Affairs
18th June 2022 Current Affairs
19th June 2022 Current Affairs
20th June 2022 Current Affairs
21st June 2022 Current Affairs
22nd June 2022 Current Affairs
23rd June 2022 Current Affairs
24th June 2022 Current Affairs
25th June 2022 Current Affairs
26th June 2022 Current Affairs
27th June 2022 Current Affairs
28th June 2022 Current Affairs
29th June 2022 Current Affairs
30th June 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.