15th April 2022 Current Affairs in Telugu || 15-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

15th April 2022 Current Affairs in Telugu || 15-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 జీడీపీ అంచనాలు ప్రపంచబ్యాంకు 8.7 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గింది?
1. 8.6 శాతం
2. 8.4 శాతం
3. 8.2 శాతం
4. 8 శాతం


Answer : 4

ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
1. భారత్
2. అమెరికా
3. కెనడా
4. చైనా


Answer : 1

భూమిని పోలిన గ్రహం కోసం ఏ దేశం Earth 2.0 పేరిట అంతరిక్షంలో వినూత్న పోటీని తలపెట్టింది?
1. భారత్
2. అమెరికా
3. కెనడా
4. చైనా


Answer : 4

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో EV ఎలక్ట్రానిక్ చార్జింగ్ స్టేషన్ల కోసం BPCL ( Bharat Petroleum Corporation Limited ) ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టింది.
1. 100 కోట్లు
2. 150 కోట్లు
3. 200 కోట్లు
4. 220 కోట్లు


Answer : 3

భారత్ ఎగుమతులు మార్చిలో 19.76 శాతం పెరిగాయి ఎన్ని లక్షల కోట్లకు చేరుకున్నాయి?
1. 3.01 లక్షల కోట్లు
2. 3.21 లక్షల కోట్లు
3. 3.45 లక్షల కోట్లు
4. 3.55 లక్షల కోట్లు


Answer : 2

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో టికెట్ తనిఖీల ద్వారా ఎన్ని కోట్ల ఆదాయం వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి జాన్ ప్రసాద్ అన్నారు?
1. 102 కోట్లు
2. 108 కోట్లు
3. 111 కోట్లు
4. 124 కోట్లు


Answer : 3

కృష్ణపట్నం నుండి హైదరాబాదుకు 451 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణాన్ని BPCL ఎన్ని కోట్ల వ్యయంతో నిర్మిస్తుంది?
1. 1826 కోట్లు
2. 1926 కోట్లు
3. 1936 కోట్లు
4. 1947 కోట్లు


Answer : 2

వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినందుకు గాను ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది
1. 25 లక్షల ఇల్లు
2. 28 లక్షల ఇల్లు
3. 30 లక్షల ఇల్లు
4. 32 లక్షల ఇల్లు


Answer : 3

అఖిల భారత అటవీ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి గా ఎవరు ఎన్నికయ్యారు?
1. మౌజం అలీ ఖాన్
2. వివేక్ సక్సేనా
3. హెచ్.ఎస్.సోహల్
4. ఎ.కె. గోయల్


Answer : 1

ఆస్ట్రేలియా క్రికెట్ తాత్కాలిక కోచ్గా ఎవరిని నియమించింది ?
1. ట్రెవర్ బేలిస్
2. ఆండ్రూ మెక్డొనాల్డ్
3. సైమన్ కటిచ్
4. రికీ పాంటింగ్


Answer : 2

ఇటీవల ఏ ప్రముఖ డ్యాంకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది?
1. సింగూర్ డ్యామ్ – సంగారెడ్డి
2. నిజాం సాగర్ – కామారెడ్డి
3. శ్రీరామ్ సాగర్ –
4. చెక్ డ్యాం – మహబూబాబాద్


Answer : 4

అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 12
2. ఏప్రిల్ 13
3. ఏప్రిల్ 14
4. ఏప్రిల్ 15


Answer : 3

జాతీయ అగ్నిమాపక దినోత్సవం (National Fire Service Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 12
2. ఏప్రిల్ 13
3. ఏప్రిల్ 14
4. ఏప్రిల్ 15


Answer : 3

నౌకా రంగంలో రక్షణ పరిశ్రమల మధ్య సమన్వయం మరింత పెంచేందుకు భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది
1. అమెరికా
2. రష్యా
3. ఉక్రెయిన్
4. జపాన్


Answer : 1

G20 సమ్మెట్ 2029 చీఫ్ కో-ఆర్డినేటర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) S. జై శంకర్.
2) హర్ష వర్ధన్ ప్రింగ్లా
3) విజయ్ కేశవ్ గోఖలే.
4) TS. తిరుమూర్తి


Answer : 3

Download PDF

ఏ రాష్ట్రం కాంగ్రా టీకి యూరోపియన్ కమిషన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (GI ట్యాగ్) పొందనుంది?
1) హర్యానా
2) హిమాచల్ ప్రదేశ్
3) ఝార్ఖండ్
4) కర్ణాటక


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *