15th June 2021 Daily Current Affairs in Telugu || 15-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
20-06-2021 CA
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
Leaderboard: 20-06-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading |
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- ప్రపంచంలో అతి పెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న జియోన చనా ( 76 ) మరణించారు . మంది భార్యలు?
- ఈబీ వైరస్ వ్యాప్తి తీరును ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు?
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు ?
- ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలు ఎవరు?
- సిప్రి నివేదిక ( స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ) ప్రకారం 2020 లో భారత్ , పాకిస్థాన్ , చైనా ఈ మూడు దేశాలు కలిపి ఎన్ని కొత్త అణ్వాయుధాలను అందుబాటులోకి తెచ్చాయి
- శ్రీశైల క్షేత్రంలో 21 తామ్ర శాసనాలు బయటపడ్డాయి . అయితే ఇవి శతాబ్ద కాలం నాటిదని భావిస్తున్నట్లు తెలిపారు .
- టోకు ధరల సూచీ ( డబ్ల్యూపీఐ ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 మే నెలలో ఎంత శాతానికి చేరింది .
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తన బేస్ రేటు , ప్రైమ్ లెండింగ్ రేటును ఎన్ని బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది
- తుంగభద్ర నది యాజమాన్య బోర్డు ( టీబీ ) ఛైర్మన్ గా నియమితులయ్యారు .
- Giona Chana, 76, the eldest of the world’s largest family, has died. How many wives?
- Scientists of which country have discovered the spread of EB virus?
- Who is the winner of French Open men’s?
- Who is the winner of French Open women’s doubles?
- According to the Sipri Report (Stockholm International Peace Research Institute) how many new nuclear weapons will India, Pakistan and China make available by 2020?
- 21 copper inscriptions have been unearthed at Srisaila Kshetra. However, they are believed to be over a century old.
- What is the Wholesale Price Index (WPI) based inflation for May 2021?
- State Bank of India (SBI) has increased its base rate and prime lending rate by several basis points.
- Appointed Chairman of Tungabhadra River Ownership Board (TB).