15th May 2022 Current Affairs in Telugu || 15-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

15th May 2022 Current Affairs in Telugu || 15-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ఏ రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలలో (ముస్లింలకు సంబంధించినవి) జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేసింది?
1) ఆంధ్ర ప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) తమిళనాడు
4) తెలంగాణ


Answer : 2

శ్రీలంక నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1. గోటబయ రాజపక్స
2. మైత్రిపాల సిరిసేన
3. మహింద రాజపక్స
4. రణిల్ విక్రమసింఘే


Answer : 4

ఏ దేశ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అలీ ఖాన్ నాహ్వాన్ కన్నుమూసారు
1. UAE
2. పాకిస్తాన్
3. టర్కిస్తాన్
4. అఫ్గనిస్తాన్


Answer : 1

భారతలోని ఏ గోల్పర్ బధిరుల ఒలింపిక్స్ (డెఫ్ లింపిక్స్)లో మహిళల ఫైనల్లో ఆప్లిన్ గ్రేస్ జాన్సన్ (అమె రికా)పై గెలిచి స్వర్ణం అందుకుంది .
1. అదితి అశోక్
2. స్మృతి మెహ్రా
3. దీక్షా దాగర్
4. జ్యోతి రంధవా


Answer : 3

ISSF జూనియర్ వరల్డ్ కప్ టీమ్ ఈవెంలో ఎవరు స్వరపతకాలతో మెరిశారు.
1. ఇషా సింగ్
2. మద్దినేని ఉమా మహేష్
3. మనుభాకర్
4. పాలక్ త్రయం


Answer : 1 & 2

ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా ఎవరు నియమితులైనట్లు టాటా సన్స్ సంస్థ ప్రకటించింది
1. అశ్వని లోహాని
2. కాంప్‌బెల్ విల్సన్
3. వినోద్ కుమార్ యాదవ్
4. సునీత్ శర్మ


Answer : 2

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సెల్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ ప్రయోగం విజయవంతమైంది .అయితే ఇది తాజాగా మిస్సెల్ రేంజ్ 290 నుంచి ఎన్ని కిలోమీటర్లకు పొడిగించారు
1. 450 kilometers
2. 410 kilometers
3. 350 kilometers
4. 310 kilometers


Answer : 3

ఫోర్బ్స్ పత్రిక తాజా గా రూపొందించిన టాప్ గ్లోబల్-2000 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ఎన్నోవ స్థానం లభించింది.
1. 58వ స్థానం
2. 53వ స్థానం
3. 48వ స్థానం
4. 43వ స్థానం


Answer : 2

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు చీఫ్ కోచ్ గా ఎవరిని నియమిస్తున్నట్లు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది?
1. బ్రెండన్ మెకల్లమ్
2. నాథన్ మెకల్లమ్
3. ఎల్లిస్సా మెకల్లమ్
4. డేనియల్ వెట్టోరి


Answer : 3

తెలంగాణకు మరో రెండు క్యాథ్ ల్యాబ్స్ లను కేంద్ర సర్కార్ మంజూరు చేసింది.దేనితో తెలంగాణాలో క్యాథ్ ల్యాబ్స్ సంఖ్య ఎంతకు పెరిగాయి?
1. 9
2. 8
3. 7
4. 6


Answer : 3

ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన గేదెల తుషార్ రావు ను క్రిందివాటిలో ఏ హైకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
1. Delhi High Court
2. Sikkim High Court
3. Telangana High Court
4. Tripura High Court


Answer : 1

ISSF జూనియర్ వరల్ కలో మిక్స్డ్ టీమ్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లో ఏ జోడీకి పసిడి పతకం సొంతం చేసుకొంది.
1. అభినవ్ బింద్రా & జస్పాల్ రానా
2. ఈషా సింగ్ & సౌరభ్ చౌదరి
3. జితూ రాయ్ & రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
4. విజయ్ కుమార్ & గగన్ నారంగ్


Answer : 2

వందే భారత్ రైళ్లకు సంబంధించిన చక్రాలు తాజాగా ఏ దేశం నుంచి భారత్ కు విమానంలో చేరుకున్నాయి.
1. అమెరికా
2. నెథర్లాండ్
3. థాయిలాండ్
4. రొమానియా


Answer : 4

దేశంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమం కోసం నీరా కేంద్రాలను పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది
1. కేరళ
2. హర్యానా
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

భదర్వాహి భాషలో నాలుగు నెలల సర్టిఫికేట్ కోర్సును నిర్వహించడానికి భారత సైన్యం ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుకుర్చుకుంది?
1. జమ్మూ విశ్వవిద్యాలయం
2. శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం
3. కాశ్మీర్ విశ్వవిద్యాలయం
4. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ జమ్మూ


Answer : 1

‘కైట్లిన్ నోవాక్’ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు?
1. ఇథియోపియా
2. దక్షిణ కొరియా
3. హంగరీ
4. ఉక్రెయిన్


Answer : 3

ఈ-బుక్ సివిల్ లిస్ట్-2022ను ఎవరు విడుదల చేసారు?
1. అమిత్ షా
2. కిరెన్ రిజుజు
3. అనురాగ్ ఠాకూర్శ్రీ
4. డాక్టర్ జితేంద్ర సింగ్


Answer : 4

ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ఉమెన్ @ వర్క్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1. మహారాష్ట్ర
2. బీహార్
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 3

‘వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్’ను ఎవరు ప్రారంభించారు?
1. పీయూష్ గోయల్
2. ఆర్‌కె సింగ్
3. రాజ్‌నాథ్ సింగ్
4. అమిత్ షా


Answer : 2

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నూతన ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. శిక్షా కేంద్రం
2. నిధి చిబ్బర్
3. వినీత్ జోషి
4. మనోజ్ అహుజా


Answer : 2

ఉస్మానియా విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగ రిసెర్చ్ స్కాలర్స్ ఇటీవల ఓ సర్వే ప్రకారం తెలంగాణ కేంద్ర కారాగారాల్లోని ఎంతశాతం మంది ఖైదీలు డిఫ్రెషన్ కు లోనవుతున్నారు
1. 86%
2. 76%
3. 72%
4. 68%


Answer : 1

అందరూ ఉపయోగించుకునేలా నేషనల్ డేటా & అనలిటిక్స్ ప్లాట్ ఫారమ్ ను ఏ సంస్థ ప్రారంభించింది?
1. ఐఐటి మద్రాస్
2. కాగ్
3. నీతి ఆయోగ్
4. సెంటర్ ఫర్ ఏషియన్ స్ట్రాటజిక్ స్టడీస్-ఇండియా


Answer : 3

ఏ కంపెనీ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్‌కు స్పాన్సర్‌గా మారింది?
1. టిసిఎస్
2. విప్రో
3. ఇన్ఫోసిస్
4. ఇతరులు


Answer : 3

REC లిమిటెడ్ నూతన చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. మోహన్ దాస్
2. శశి కిరణ్
3. వివేక్ కుమార్ దేవాంగెన్
4. అజయ్ దేవా


Answer : 3

2022-23కి CII కర్ణాటక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. దీపం ఛటర్జీ
2. అర్జున్ రంగ
3. అశ్విని భాటియా
4. దీపక్ కుమార్


Answer : 2

గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.
1. దామెర ప్రభాకర్
2. దార్ల భాస్కర్
3. కోడి మహేశ్ కుమార్
4. బండి కృష్ణ


Answer : 1

యూకో బ్యాంక్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఎన్ని కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది
1. 312 కోట్లు
2. 320 కోట్లు
3. 322 కోట్లు
4. 331 కోట్లు


Answer : 1

ISSF ప్రపంచ కప్ 2022లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
1. ఇండియా
2. రష్యా
3. ఉక్రెయిన్
4. నార్వే


Answer : 1

మహిళలకు సుష్మా స్వరాజ్ అవార్డును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు?
1. కేరళ
2. ఒడిశా
3. హర్యానా
4. పంజాబ్


Answer : 3

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు?
1. మోహన్ దాస్
2. ఆలోక్ నాథ్
3. అజయ్ దేవ్
4. దేవేంద్ర సింగ్ చౌహాన్


Answer : 4

పట్టణ వ్యవసాయం కోసం మెగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1. మహారాష్ట్ర
2. ఢిల్లీ
3. కర్ణాటక
4. కేరళ


Answer : 2

ఉత్తరప్రదేశ్ కొత్త అడ్వకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యా రు?
1) అజయ్ కుమార్ మిశ్రా
2) అఖిలేష్ కుమార్ మిశ్రా
3) ప్రదీప్ కుమార్
4) రాకేష్ కుమార్


Answer : 1

ఏ దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్ క్యాబినెట్ నిర్ణయించింది?
1) జపాన్
2) అమెరికా
3) చైనా
4) భారత్


Answer : 4

ఇస్రో ఎక్కడ గగన్‌యాన్ మిషన్ కోసం ఘన ఇంధనంతో నడిచే రాకెట్ బూస్టర్ ఇంజిన్ యొక్క స్టాటిక్ టెస్ట్ ఫైరింగను విజయవంతంగా పరీక్షించింది?
1. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
2. UR రావు శాటిలైట్ సెంటర్
3. లిక్విడ్ ప్రొపలన్ సిస్టమ్స్ సెంటర్
4. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్


Answer : 1

15 నుండి 49 ఏళ్ల మహిళలలో మేనరిక వివాహాలులో మొదటి స్థానం కలిగిన రాష్ట్రం ?
1) ఆంధ్ర ప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) తమిళనాడు
4) తెలంగాణ


Answer : 3

స్వదేశీ గంజాయిని వైద్య ప్రయోజనాల కోసం తప్పనిసరిగా పెంచాలని ఏ దేశం ప్రకటించింది?
1) థాయిలాండ్.
2) భారత్
3) రష్యా.
4) జపాన్


Answer : 1

IMF బోర్డు ఏ దేశానికి 1.4 బిలియన్ల అత్యవసర సహాయాన్ని ఆమోదించింది?
1. ఉక్రెయిన్
2. సూడాన్
3. బెలారస్
4. రష్యా


Answer : 1

నేషనల్ ఫైనాన్షియల్ అథారిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఎవరిని నియమించింది?
1. సుమంత్ మిట్టల్
2. అజయ్ భూషణ్ పాండే
3. హేమంత్ దాస్
4. సురేష్ కుమార్


Answer : 2

రత్నాకర్ శెట్టి ఆత్మకథ ‘ఆన్ బోర్డ్: మై ఇయర్స్ ఇన్ BCCI’ని ఎవరు విడుదల చేశారు?
1. పీయూష్ గోయల్
2. నరేంద్ర మోదీ
3. శరద్ పవార్
4. అమిత్ షా


Answer : 3

ఏ దేశానికి చెందిన లింగమార్పిడి కార్యకర్త భూమిక శ్రేష్ఠ అంతర్జాతీయ సాహస మహిళా అవార్డుతో సత్కరించబడ్డారు?
1. భూటాన్
2. నేపాల్
3. శ్రీలంక
4. ఇండియా


Answer : 2

స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగ్ 2021లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు?
1. కేరళ
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 3

Download PDF

మూడవ జాతీయ యూత్ పార్లమెంట్ ఉత్సవం ఎక్కడ ప్రారంభమైంది?
1. భోపాల్
2. న్యూఢిల్లీ
3. ప్రయాగ్‌రాజ్
4. లక్నో


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published.