16th April 2022 Current Affairs in Telugu || 16-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

16th April 2022 Current Affairs in Telugu || 16-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

సింగపూర్ నూతన ప్రధాన మంత్రిగా ఎవరు అధికార పగ్గాలు చేపట్టనున్నారు.
1. హెంగ్ స్వీ కీట్
2. లారెన్స్ వాంగ్
3. వివియన్ బాలకృష్ణన్
4. GAN కిమ్ యోంగ్


Answer : 2

ప్రపంచ కళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 14
2. ఏప్రిల్ 15
3. ఏప్రిల్ 16
4. ఏప్రిల్ 17


Answer : 2

ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు?
1. హైదరాబాద్
2. ఢిల్లీ
3. ముంబై
4. సూరత్


Answer : 2

రైజింగ్ స్టార్ కార్ప్స్ ఎన్నోవ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ గా పుష్పెంద్ర సింగ్ బాద్యతలు స్వీకరించారు?
1. 15 వ
2. 16 వ
3. 17 వ
4. 18 వ


Answer : 3

రష్యా – ఉక్రెయిన్ కారణంగా భారతదేశంలో మార్చ్ నెలలో నూనెలు, క్రొవ్వుల విభాగ ద్రవ్యోల్బణం ఎంత శాతం పెరగడం జరిగింది.
1. 35.17%
2. 21.64%
3. 10.64%
4. 18.79%


Answer : 4

2015-16 నుండి 2020-21 వరకూ భారత్ లో నూనె గింజల ఉత్పత్తిలో ఎంత శాతం వృదిని నమోదు చేయడం జరిగింది.
1. 43%
2. 40%
3. 38%
4. 52%


Answer : 1

భారతదేశం ఏటా అవసరాలలో ఎంత శాతం ప్రొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకొంటోంది?
1. 60%
2. 70%
3. 55%
4. 80%


Answer : 2

భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) అంచనా వేసింది
1. 5.5 లక్షల కోట్లు
2. 6.5 లక్షల కోట్లు
3. 7.5 లక్షల కోట్లు
4. 8.5 లక్షల కోట్లు


Answer : 3

రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)కు ఎన్ని కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది?
1. 5911 కోట్లు
2. 5955 కోట్లు
3. 6012 కోట్లు
4. 6112 కోట్లు


Answer : 1

లోకల్ సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశ ధరలపై చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఎంతశాతం మంది ప్రజలు నిత్యావసరధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది.
1. 87%
2. 81%
3. 78%
4. 79%


Answer : 1

రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ పథకం ఎప్పడి దాకా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది?
1. 2024 మార్చి 31
2. 2025 మార్చి 31
3. 2026 మార్చి 31
4. 2027 మార్చి 31


Answer : 3

క్రింది వారిలో ఎవరికీ మధ్యప్రదేశ్ చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు గెలుచుకున్నారు?
1. దివ్యాంక త్రిపాటి
2. అనితా హస్సానందని
3. శ్వేతా తివారీ
4. ప్రియాంక తివారీ


Answer : 1

వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఉమ్మడిగా చేసిన పరిశోధనల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది కాన్సర్ కారకంగా Free Radical లను నిర్మూలిస్తుందని వెల్లడించారు.
1. పుచ్చగింజలు
2. బాదం
3. నల్లమిరియాలు
4. అల్లం


Answer : 3

భారత పారిశ్రామికోత్పత్తి ఫిబ్రవరి నెలలో ఎంతశాతం వృద్ధిని సాధించిందని భారత కేంద్ర గణాంక శాఖ ప్రకటించింది.
1. 1.7%
2. 1.8%
3. 2.1%
4. 2.2%


Answer : 1

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆహార వృథా చేస్తున్న దేశాలలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది ?
1. భారతదేశం
2. ఆమ్రేయికే
3. రష్యా
4. చైనా


Answer : 4

ప్రముఖ యుద్ధనౌక ‘మాస్కోవా’ ఏ దేశానికి చెందినది?
1. భారతదేశం
2. ఆమ్రేయికే
3. రష్యా
4. చైనా


Answer : 3

అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎవరు ?
1. జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
2. జస్టిస్ రంజన్ గొగోయ్
3. జస్టిస్ NV రమణ
4. జస్టిస్ దీపక్ మిశ్రా


Answer : 3

ఏ దేశానికి చెందిన న్యూస్‌ రీడర్‌ పింక్‌ లేడీగా పేరొందారు?
1. నార్త్ కొరియా
2. సౌత్ కొరియా
3. నేపాల్
4. చైనా


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై నాటికి ఎన్నిరకాల పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించాలని నిర్ణయించింది??
1. 7 రకాలు
2. 6 రకాలు
3. 3 రకాలు
4. 4 రకాలు


Answer : 2

కాన్సర్ రోగుల కోసం కొవిడ్ నుండి పూర్తి రక్షణ కోసం కొవాక్-1 అనే టీకాను ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారు చేశారు.
1. జర్మనీ
2. ఆస్ట్రేలియా
3. అమెరికా
4. స్కాట్లండ్


Answer : 1

భారతదేశంలో ఏటా ఎన్ని కోట్ల హెక్టార్లలో నూనెగింజ పంటల్ని ఏటాసాగు చేయడం జరుగుతోంది.
1. 2.1 కోట్ల హెక్టార్ల
2. 1.8 కోట్ల హెక్టార్ల
3. 2.8 కోట్ల హెక్టార్ల
4. 2.5 కోట్ల హెక్టార్ల


Answer : 4

గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ డాలర్ల దేశీయ ఎగుమతులు జౌళిరంగంలో జరిగాయని భారత కేంద్ర జౌళి పరిశ్రమలశాఖ ప్రకటించింది.
1. 58 బిలియన్ డాలర్ల
2. 52 బిలియన్ డాలర్ల
3. 38 బిలియన్ డాలర్ల
4. 43 బిలియన్ డాలర్ల


Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం రష్యాకు అదనంగా ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు త్వరలో చేయాలని నిర్ణయించింది.?
1. 2 బిలియన్ డాలర్ల
2. 2.5 బిలియన్ డాలర్ల
3. 3.5 బిలియన్ డాలర్ల
4. 4 బిలియన్ డాలర్ల


Answer : 1

భారతదేశానికి చెందిన ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసిన ఇన్ ఫాంట్రి అనే అధునాతన సమాచార సాంకేతిక వాహనాన్ని భారత సైన్యానికి అప్పగించడం జరిగింది.
1. TATA
2. BEL
3. మహీంద్ర
4. హీరో


Answer : 1

న్యాయస్థానాన్ని దుర్భాషలాడే హక్కు ప్రజాప్రతినిధులకు లేదని భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం స్పష్టం చేస్తుంది.
1. 156వ
2. 128వ
3. 194వ
4. 180వ


Answer : 3

మార్చి నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతం నమోదుకావడం జరిగింది.
1. 3.28%
2. 4.23%
3. 6.95%
4. 5.82%


Answer : 3

భారతదేశంలో ప్రసవదశలో తల్లి మరణం (ప్రసూతి మరణాలు) సంఖ్యాపరంగా ఏ రాష్ట్రం ప్రధమస్థానంలో ఉంది?
1. మహారాష్ట్ర
2. అస్సోం
3. కర్ణాటక
4. తెలంగాణ


Answer : 2

అక్టోబర్ 2022లో జరిగే అండర్-17 మహిళల ప్రపంచ కప్ కు భారతదేశంలో 3 నగరాలు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రింది ఐచ్చికాలలో ఈ నగరాల జాబితాకు చెందని వాటిని గుర్తించండి.
1. భువనేశ్వర్
2. ముంబాయి
3. గోవా
4. అహ్మదాబాద్


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల్లో M.P.లు సిఫారసు చేసే విద్యార్థుల కోటాను ఎంతకు పరిమితం చేసింది.
1. 10 మంది
2. పూర్తిగా తీసేసింది
3. 5 గురు
4. 15 మంది


Answer : 2

భారత చీఫ్ G20 యొక్క కోర్దినేటర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. జి అశోక్ కుమార్
2. హర్ష వి శ్రింగ్లా
3. జోయిఫ్ అల్లార్డిస్
4. పుష్పేంద్ర సింగ్.


Answer : 2

భారతదేశంలో FY22లో ఆస్తి మానిటైజేషన్ నుండి సమీకరించబడిన మొత్తం ఆదాయాలు మరియు పెట్టుబడులు ఎంత?
1. రూ. 36000 కోట్లు
2. రూ. 45000 కోట్లు
3. రూ. 75000 కోట్లు
4. రూ. 96000 కోట్లు


Answer : 4

‘లెప్రసీ (హాన్సెన్స్ వ్యాధి), 2021కి అంతర్జాతీయ గాంధీ అవార్డు ఎవరికి లభించింది?
1. డాక్టర్ భూషణ్ కుమార్
2. డాక్టర్ జి పి తల్వార్
3. డాక్టర్ MD గుప్తే
4. డాక్టర్ అతుల్ షా


Answer : 1

డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14న ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రకటించింది?
1. మహారాష్ట్ర
2. న్యూఢిల్లీ
3. తమిళనాడు
4. ఒడిశా


Answer : 3

భారతదేశం ఏ దేశంతో ‘విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి వర్కింగ్ గ్రూప్’ని స్థాపించాలని నిర్ణయించుకుంది?
1. USA
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. ఫిన్లాండ్


Answer : 1

ప్రతిష్టాత్మక రెయిక్ జావిక్ ఓపెన్ చెస్ టైటిల్ ను ఏ భారతీయ క్రీడాకారుడు గెల్చుకున్నారు.
1. కోనేరు హంపి
2. పెంటేల హరికృష్ణ
3. ప్రజ్ఞానంద
4. అభిమన్యు మిశ్రా


Answer : 3

భారతదేశ సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని SDRF(State Disaster Response Fund)నిధులను వ్యక్తిగత ఖాతాలు (PD Account)కు తరలించరాదని ఆదేశించింది.
1. కర్ణాటక
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. ఆంధ్రప్రదేశ్


Answer : 4

భారతదేశంలో రబ్బరుతోటలసాగు అత్యధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది.
1. కేరళ
2. అస్సోం
3. కర్ణాటక
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 1

Download PDF

“స్వానిధి సే సమృద్ధి” కార్యక్రమం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క చొరవ?
1. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4. ఆర్థిక మంత్రిత్వ శాఖ


Answer : 2

NSO విడుదల చేసిన డేటా ప్రకారం, మార్చిలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఎంత?
1. 5.20 %
2. 5.85 %
3. 6.95 %
4. 7.20 %


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published.