16th January 2022 Current Affairs in Telugu || 16-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

16th January 2022 Current Affairs in Telugu || 16-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

భారతదేశంలో తాజా కరోనా పాజిటివ్ రేటు ఎంత శాతంగా ఉంది.
1. 9.8%
2. 10.8%
3. 12.68%
4. 14.78%

Answer : 4

నికరాగ్వా అధ్యక్షుడిగా వరుసగా నాలుగు పదవి భాద్యతలు ఎవరు చేపట్టారు?
1. డేనియల్ ఒర్టెగా
2. శామ్యూల్ శాంటోస్ లోపెజ్
3. నార్మన్ జోస్ కాల్డెరా కార్డెనల్
4. Eduardo Montealegre రివాస్

Answer : 1

పొగాకు బోర్డు సభ్యునిగా (1975 పొగాకు బోర్డు చట్టం) ఎవరు ఎన్నికయ్యారు?
1) GVL.నరసింహారావు.
2) రాజేంద్ర.
3) హనుమంతు.
4) GVL.రవి

Answer : 1

2022 లో ICC అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ కు ఆదిత్యం ఇవ్వనున్న దేశం?
1) బ్రెజిల్
2) చైనా.
3) బంగ్లాదేశ్
4) వెస్టిండీస్

Answer : 4

ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓరంగ్ నేషనల్ పార్క్ పరిమాణాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది
1. అస్సాం
2. తమిళనాడు
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్

Answer : 1

దేశంలోని అటవీ విస్తీర్ణంలో పెరుగుదలను చూపి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు

Answer : 1

దేశంలోనే తొలి శానిటరీ నాస్కిన్ రహిత గ్రామంగా కేరళలోని ఏప్రాంతం నిలిచింది?
1) తిరుణాంతపురం ,
2) కొచ్చి
3) కంబలంగి.
4) పెవనీ

Answer : 3

తెలుగు రాష్ట్రాల్లో పురాణ ప్రవచనాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీమల్లాది చంద్రశేఖర శాస్త్రి మరణించారు. ఈయన స్వంత జిల్లాను గుర్తించండి.
1. గుంటూరు
2. నెల్లూరు
3. వరంగల్
4. హైదరాబాద్

Answer : 1

పోర్బ్స్ జాబితా ప్రకారం అత్యధిక ఆదాయం కలిగిన క్రీడాకారుల్లో PV. సింధు ఎన్నో స్థానంలో నిలిచింది.
1) 5.
2) 7.
3) 9.
4) 10

Answer : 2

భారతదేశ టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021లో ఎంత శాతంగా నమోదుకావడం జరిగింది.
1. 10.86%
2. 13.56%
3. 15.86%
4. 14.81%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ముగ్గురాయి గని ఉన్న ప్రాంతం మంగం పేట ఏ జిల్లాలో కలదు.
1. Y.S.R కడప
2. చిత్తూరు
3. అనంతపురం
4. కర్నూలు

Answer : 1

ఇటీవలకాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన మేఘన ఏ దేశానికి MP గా బాధ్యతలు స్వీకరించారు?
1) అమెరికా.
2) బ్రెజిల్.
3) న్యూజిలాండ్
4) దక్షిణ కొరియా

Answer : 3

కాగ్ తాజా గణాంకాల ప్రకారం నవంబర్ 2021 వరకూ ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎన్ని కోట రూపాయలుగా నమోదు చేయడం జరిగింది.?
1. 1,05,518 కోట రూపాయలు
2. 75,209 కోట రూపాయలు
3. 88,618 కోట రూపాయలు
4. 92,508 కోట రూపాయలు

Answer : 3

భారత్ లో తయారుచేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్షిపణిని 2773 కోట్ల విలువతో ఏ దేశం కొనుగోలు చేసింది?
1) అమెరికా.
2) బ్రెజిల్.
3) న్యూజిలాండ్
4) ఫిలిప్పీన్స్

Answer : 4

న్యూజిలాండ్ దేశంలో MPగా ఇటీవల తెలుగు రాష్ట్రానికి చెందిన ఏ మహిళా ప్రవాస భారతీయురాలు ఎంపికయ్యారు.
1. G.మేఘన
2. K.ఐశ్వర్య
3. A.సుప్రియ
4. I.వినత

Answer : 1

గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన అతి పెద్ద ప్రబంధ కావ్యం విజయవాడకు చెందిన వెంకట పూల బాల రాసిన గ్రంథం ఏది?
1) భారత వరం.
2) భారత వర్ష.
3) భారత మాత.
4) భారత ఖండం

Answer : 2

భారతదేశంలో ఈ క్రింది ఏ అంకుర సంస్థ ఆరు వైద్య పరీక్షలను స్వయంగా చేసుకోగలిగే చిన్న పరికరాన్ని ఆవిష్కరించింది.
1. మెడ్ టెక్
2. స్కైలాబ్
3. కల్పవిట్టా
4. బ్లూసెమీ

Answer : 4

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సవిత రెడ్డి
2) సవిత పూనియా
3) సవితా మహర్షి
4) రజిని

Answer : 2

భారతదేశంలో తొలిసారిగా ఏ గ్రామం శానిటరీ నాప్కిన్స్ రహిత గ్రామంగా నమోదు కావడం జరిగింది.
1. మటాయి
2. కుంబలంగి
3. మనస్తూ
4. బెట్ పహాడ్

Answer : 2

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిన మహిళ ఎవరు?
1) తస్నిమ్.
2) ఇమాద్ షారుఖ్.
3) సాత్విక్.
4) ఎవరూ కాదు

Answer : 1

భారత వ్యవసాయ ఐక్యనివేదిక 2021 వివరాల ప్రకారం రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తి మార్కెట్ ధరలో ఎంత శాతం మాత్రమే రైతుకు దక్కడం జరుగుతోంది.
1. 20%
2. 27%
3. 30%
4. 35%

Answer : 3

భారతదేశంలో తొలి వాటర్ మెట్రో కోచి నగరంలో ఏర్పాటు చేయగా దానికి ఏమని నామకరణం చేశారు?
1) ముజిరస్.
2) ముజిత్.
3) ముజిసైనా.
4) ముజిలాహైనా

Answer : 1

ప్రస్తుతం భారతదేశ సైన్యం సుమారు ఎన్ని లక్షలకు పైగా ఉంది.
1. 15 లక్షలు
2. 14 లక్షలు
3. 13 లక్షలు
4. 10 లక్షలు

Answer : 3

2023 ఖేలో ఇండియా గేమ్స్ కు ఆదిత్యం ఇవ్వనున్న రాష్ట్రం ?
1) మధ్యప్రదేశ్.
2) వెస్ట్ బెంగాళ్.
3) తమిళనాడు.
4) కర్ణాటక

Answer : 4

INDOMITABLE AUTO BIOGRAPHY రచనను ఎవరు రచించారు?
1) మమతాబెనర్జీ.
2) అరుంధతీ బట్టా చార్య
3) రఘురామ్ రాజన్.
4) సుమిత్రా మహాజన్

Answer : 2

ఇండియా ఓపెన్ షటిల్ పోటీలు ఏనగరంలో జరుగుతున్నాయి.
1. పణజీ
2. పుణె
3. దిల్లీ
4. మీరట్

Answer : 3

2022 లో హేన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ ఎన్నో ర్యాంక్ సాధించింది?
1) 80
2) 82
3) 83
4) 85

 

Answer : 3

Download PDF

పందిగుండె మార్పిడి చేసిన ప్రపంచంలోనే తొలి వ్యక్తి ఏదేశస్తుడు?
1) USA.
2) రష్యా.
3) చైనా.
4) జపాన్

Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *