16th March 2023 Current Affairs in Telugu || 16-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

16th March 2023 Current Affairs in Telugu || 16-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

జాతీయ టీకా దినోత్సవం (National Vaccination Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 14
2. March – 15
3. March – 16
4. March – 17


Answer : 3

తెలంగాణలోని ఏ జిల్లాలో తేనెటీగల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ?
1. ఆదిలాబాద్ జిల్లా
2. వరంగల్ జిల్లా
3. సిద్ధిపేట జిల్లా
4. నిజామాబాద్ జిల్లా


Answer : 3

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం (World Consumer Rights Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 14
2. March – 15
3. March – 16
4. March – 17


Answer : 2

ఏ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రజా సంప్రదింపులను నిర్వహించింది ?
1. ఐటీ బిల్లు
2. డిజిటల్ ఇండియా బిల్లు
3. ట్రాన్స్పోర్టు బిల్లు
4. వ్యవసాయ బిల్లు


Answer : 2

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు ?
1. గెరవ్ సుందర్
2. అదీప్ కళ్యాణ్
3. అమిత్ కాంత్ దేశ్
4. మోహిత్ జోషి


Answer : 4

పై (π) దినోత్సవం (Pi Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 14
2. March – 15
3. March – 16
4. March – 17


Answer : 1

నదుల కోసం అంతర్జాతీయ దినోత్సవం (International Day of Action for Rivers) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 14
2. March – 15
3. March – 16
4. March – 17


Answer : 1

నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ 6వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?
1. నితిన్ గడ్కారి
2. మన్సూక్ మండవీయ
3. నిర్మల సీతారామన్
4. పీయూష్ గోయల్


Answer : 4

ప్రధాని మోడీపై వచ్చిన BBC డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు ?
1. హర్యానా
2. గుజరాత్ IIS
3. పంజాబ్
4. ఉత్తరప్రదేశ్


Answer : 2

భారత్ – అమెరికా 5వ వాణిజ్య సంభాషణ సమావేశం ఎక్కడ జరిగింది ?
1. న్యూయార్క్
2. న్యూఢిల్లీ Jews
3. ముంబై
4. వాషింగ్టన్ డీసీ


Answer : 2

INS విక్రాంత్ను సందర్శించిన మొదటి విదేశీ దేశాధినేత ఎవరు ?
1. జో బైడెన్
2. వ్లాదిమిర్ పుతిన్
3. ఆంథోనీ అల్బనీస్
4. మొహమ్మద్ షేక్ రజాక్


Answer : 3

బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ఏ నగరంలో ప్రారంభించారు ?
1. నాగ్పూర్
2. ముంబై BUS
3. నాసిక్
4. పూణే


Answer : 1

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు ?
1. అమిత్ గోషీ
2. ప్రదీప్ కుమార్
3. కళ్యాణ్ సింగ్
4. రోహిత్ జావా


Answer : 4

4వ ఆసియా ఖో ఖో ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది ?
1. నాగాలాండ్
2. అస్సాం


3. త్రిపుర
4. మణిపూర్


Answer : 2

ఇండియన్ నేవీ ఏ హెలికాప్టర్ ఆపరేషన్ను నిలిపివేసింది ?
1. ధృవ్
2. తేజస్
3. లక్ష్య
4. వైష్ణవ్


Answer : 1

ఏ రాష్ట్రంలో 27 జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రారంభించారు ?
1. ఉత్తర ప్రదేశ్
2. హర్యానా
3. గోవా
4. బీహార్


Answer : 1

2023లో ఏ దేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు అధ్యక్షత వహించనుంది ?
1. USA
2. ఇజ్రాయెల్
3. భారతదేశం
4. జర్మనీ


Answer : 3

ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2023 లాంగ్ లిస్ట్కు ఎంపికైన పెరుమాళ్ మురుగన్ ఏ భాష రచయిత?
1. కన్నడ
2. తమిళం
3. ఒడియా
4. మలయాళం


Answer : 2

మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 మూడోసారి భారతదేశ ఆతిథ్యం ఇచ్చింది ఈ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి?
1. హైదరాబాద్
2. న్యూఢిల్లీ
3. విశాఖపట్నం
4. అహ్మదాబాద్


Answer : 2

వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన మొట్టమొదటి మహిళ లోక పైలెట్ ఎవరు?
1. అరుణ రాయి
2. సురేఖ యాదవ్
3. అవని చతుర్వేది
4. మృణాళిక


Answer : 2

ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబ్బిలిలోని శ్రీ సిద్దరూడ రైల్వే స్టేషన్ ని ఇటీవల మోడీ గారు ప్రారంభించారు ఈ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో కలదు?
1. కర్ణాటక
2. గుజరాత్
3. ఉత్తరప్రదేశ్
4. ఒడిస్సా


Answer : 1

ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం లో మన దేశం నుండి ఆస్కార్ అవార్డు ప్రజెంట్ ర్ గా ఎవరు వ్యవహరించారు?
1. అక్షయ్ కుమార్
2. అలియా భట్
3. రాజమౌళి
4. దీపికా పదుకొనే


Answer : 4

షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) టూరిజం మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1. చెన్నె
2. హైదరాబాద్
3. వారణాసి
4. గోవా


Answer : 3

ఇటీవల వార్తల్లో నిలిచిన టొరినో స్కేల్ ఏ రంగానికి సంబంధించినది?
1. పేదరికం
2. స్పేస్ సైన్స్
3. భూకంపం
4. క్రిప్టోకరెన్సీ


Answer : 2

ఇటీవల విస్పోటనం చెందిన మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?
1. ఇండోనేసియా
2. సింగపూర్
3. థాయిలాండ్
4. శ్రీలంక


Answer : 4

‘మాస్టర్ ప్లాన్ ఫర్ 2041 ‘ని విడుదల చేసిన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?
1. కర్ణాటక
2. న్యూఢిల్లీ
3. ఒడిశా
4. పశ్చిమ బెంగాల్


Answer : 2

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి రేడియో ప్లాట్ఫారమ్ పేరు ఏమిటి?
1. AlRadio
2. Go Radio
3. RadioGPT
4. Radio Bing


Answer : 3

వందే భారత్ ట్రైన్ నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు ?
1. ప్రసన్న కుమారి
2. లక్ష్మి


3. సురేఖ యాదవ్
4. సౌజన్య


Answer : 3

ఇండోనేషియా నూతన రాజధానిగా ఏ నగరం నిర్మితమవుతుంది?
1. నుసంతర
2. సులవేసి
3. బోర్నియా
4. జావా


Answer : 1

80 ఏళ్లు దాటితే వారికి ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అమలు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు?
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. ఒడిస్సా


Answer : 1

యంగ్ అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1. అస్సాం
2. మేఘాలయ
3. మణిపూర్
4. గోవా


Answer : 3

మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతం ఇటీవల విస్పోటం చెందింది ఇది ఎక్కడ కలదు?
1. ఇండోనేషియా
2. అమెరికా
3. జపాన్
4. చైనా


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా పశువుల కోసం జనరిక్ ఔషధ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది మొట్టమొదట పశు ఔషధ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. విజయవాడ లబ్బీపేట గవర్నమెంట్ వెటర్నరీ వైద్యశాల
2. విశాఖపట్నం గవర్నమెంట్ వెటర్నరీ వైద్యశాల
3. శ్రీకాకుళం కొత్తూరు వెటర్నరీ వైద్యశాల
4. గుంటూరు గవర్నమెంట్ వెటర్నరీ వైద్యశాల


Answer : 1

95వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో నాటు నాటు సాంగ్ కి అవార్డు దక్కగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన వారు ఎవరు?
1. ఏఆర్ రెహమాన్
2. ఇళయరాజా
3. కీరవాణి
4. యువన శంకర్ రాజా


Answer : 3

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన అవార్డు (విపత్తు నిర్వహణలో) 2023 ఏ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ దక్కింది?
1. ఒడిస్సా రాష్ట్రం
2. తెలంగాణ రాష్ట్రం
3. పంజాబ్ రాష్ట్రం
4. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం


Answer : 1

గాలి నుంచి నేరుగా హైడ్రోజన్ నీ ఉపయోగించి ఏ దేశ శాస్త్రవేత్తలు కరెంటు తయారు చేసే పరిశోధన చేశారు?
1. బ్రిటన్
2. జపాన్
3. చైనా
4. ఆస్ట్రేలియా


Answer : 4

భూమి లేని నిరుపేదలను గుర్తించి భూమిని పంచే కార్యక్రమం పటియే మిషన్ ను ప్రారంభించిన రాష్ట్రం?
1. తమిళనాడు
2. కేరళ
3. హర్యానా
4. గుజరాత్


Answer : 2

మార్చి 18 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో తెలంగాణ నుంచి ఏ ఆహార పంటకు అవకాశం దక్కింది.?
1. యెర్ర కందిపప్పు
2. తాండూరు కందిపప్పు
3. వేరుచనగా పప్పు
4. మైసూర్ పప్పు


Answer : 2

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 మార్చి 15 నుండి ఎక్కడ ప్రారంభం కానుంది.?
1. హైదరాబాద్
2. కోల్‌కతా
3. ముంబై
4. న్యూ ఢిల్లీ


Answer : 4

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య – 50 నగరాలలో మొదటి స్థానాల్లో ఏవి ఉంది?
1. లాహోర్ (పాక్)
2. హోటన్ (చైనా)
3. బీవడి (భారత్)
4. పై అన్ని


Answer : 1

టోకు ధరల సూచి (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 2023 లో ఎంతగా నమోదయింది.?
1. 3.65%
2. 3.75%
3. 3.85%
4. 3.95%


Answer : 3

అంతర్జాతీయ బుద్ధిజం హెరిటేజ్ సదస్సు ను భారతదేశము ఎక్కడ నిర్వహిస్తుంది.?
1. హైదరాబాద్
2. కోల్‌కతా
3. ముంబై


4. న్యూ ఢిల్లీ


Answer : 4

‘షీ చేంజెస్ క్లైమేట్’ కార్యక్రమానికి భారత తరఫున రాయబారిగా ఎవరిని నియమించారు.?
1. శ్రేయా గోద్వాత్
2. రుచిర కాంబోజ్
3. సమంత పవర్
4. డెనిస్ బాయర్


Answer : 1

అవయవ దాతల నుండి అవయవాలను స్వీకరించడానికి స్వీకర్తలకు ఎంతగా ఉన్న వయోపరిమితి లిమిట్ ను కేంద్రం తొలగించింది..?
1. 64 సంవత్సరాలు
2. 65 సంవత్సరాలు
3. 66 సంవత్సరాలు
4. 67 సంవత్సరాలు


Answer : 2

ఇటీవల అమెరికా ఏ దేశంతో కలిసి అతిపెద్ద మిలిటరీ విన్యాసాలను చేపట్టింది.?
1. చైనా
2. దక్షిణ కొరియా
3. అమెరికా
4. బ్రిటన్


Answer : 2

జాతీయ చేనేత ప్రదర్శన – 2023 ఏ నగరంలో ప్రారంభమైంది.?
1. హైదరాబాద్
2. చెన్నై
3. ముంబై
4. న్యూ ఢిల్లీ


Answer : 1

దేశంలో మొట్టమొదటి బిర్యానీ వెండింగ్ మిషన్ ను ఏ నగరంలో ప్రారంభించారు.?
1. హైదరాబాద్
2. చెన్నై
3. ముంబై
4. న్యూ ఢిల్లీ


Answer : 2

గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్స్ ఇంక్లూజన్ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
1. హైదరాబాద్
2. చెన్నై
3. ముంబై
4. న్యూ ఢిల్లీ


Answer : 1

19 బిమ్స్ టెక్ – 2023 మినిస్టీరియల్ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న దేశం ఏది.?
1. చైనా
2. అమెరికా
3. బ్రిటన్
4. థాయిలాండ్

Download PDF


Answer : 4

యాషంగ్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
1. మణిపూర్
2. చెన్నై
3. ముంబై
4. న్యూ ఢిల్లీ


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *