16th November 2022 Current Affairs in Telugu || 16-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

16th November 2022 Current Affairs in Telugu || 16-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

International Day for Tolerance (అంతర్జాతీయ సహన దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 15
2. నవంబర్ 16
3. నవంబర్ 17
4. నవంబర్ 18


Answer : 2

‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022’ నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 నాటికి ఎన్ని బిలియన్ల మార్కును చేరుకుంది.
1. 7 బిలియన్లు
2. 7.5 బిలియన్లు
3. 8 బిలియన్లు
4. 8.5 బిలియన్లు


Answer : 3

భారత ఒలింపిక్ సంఘ అథ్లెట్స్ కమిషన్ కు ఏ ఇద్దరు ప్రముఖ క్రీడాకారులు ఎంపికయ్యారు.
1. సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్
2. మిథాలీరాజ్, గగన్ నారంగ్
3. P.V.సింధు,గోపీచంద్
4. P.V.సింధు, గగన్ నారంగ్


Answer : 4

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 ఎవరికి ఇవ్వబడుతుంది?
1. సౌమ్యజిత్ ఘోష్
2. మానికా బాత్రా
3. నేహా అగర్వాల్
4. శరత్ కమల్ ఆచంట


Answer : 4

ప్రపంచ వ్యక్తిగత సంపాదనలో ప్రపంచ వ్యాప్తంగా TOP 10 దేశాలు మొత్తం ఎంత గుర్తించారు?
1.73%
2.75%
3.85%
4.70%


Answer : 2

పర్యావరణ పరిరక్షణ సూచిలో భారత్ స్థానంలో నిలిచింది?
1. 5వ స్థానం
2. 6వ స్థానం
3. 7వ స్థానం
4. 8వ స్థానం


Answer : 4

క్రెడిట్ సూయిస్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత సంపాదనలో 50% వాటా కలిగిన దేశాలు (వరుస 2 దేశాలు)?
1. అమెరికా
2. రష్యా
3. చైనా
4. A& C


Answer : 4

బ్రెజిల్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వాన్ రేస్ 2022 ను ఏ రేసర్ కైవసం చేసుకున్నారు?
1. లూయిస్ హామిల్టన్
2. జార్జి రసెల్
3. మిక్ షూమేకర్
4. లాండో నోరిస్


Answer : 2

హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్(ఏఆర్ఐ) సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు
1. నర్సింగరావు
2. అనిల్ కకోద్కర్
3. ఇంద్రనీల్ మన్నా
4. అశుతోష్ శర్మ


Answer : 1

క్రెడిట్ సూయిస్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపాదనలో 7వ స్థానంలో ఉండగా ఎంత శాతం కలిగి ఉంది?
1.3.1%
2 .3.5%
3.7%
4.3.9%


Answer : 1

మిడ్ 50 మీటర్ల పిస్టల్ లో 2022 పారా షూటింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో ఏ దేశం రజతం గెలుచుకుంది
1. ఆఫ్రికా
2. కెనడా
3. భారత్
4. అమెరికా


Answer : 3

ప్రపంచంలో తొలిసారిగా సొంత పరిజ్ఞానంతో అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిస్థాయిలో చైనా ఏర్పాటు చేయగా దీనికి ఏమని పేరు?
1. తియన్ గాంగ్
2. హ్రయన్ గాంగ్
3. హ్రమంజి
4. తియన్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ చైర్మన్ గా(రిటైర్డ్ న్యాయముర్తి) ఎవరిని నియమించారు?
1. జస్టిస్ M.రాజేష్
2. జస్టిస్ N.V రమణ
3. జస్టిస్ M.వెంకటరమణ
4. జస్టిస్ రంజన్ గొగొయ్


Answer : 3

భారత కేంద్ర క్రీడల శాఖ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం 2022 ను ఎంతమందికి ప్రకటించింది.
1. 3 గురు
2. 4 గురు
3. 5 గురు
4. 7 గురు


Answer : 2

ప్రసార భారతి CEOగా కేంద్రం ఎవరిని నియమించింది.
1. గౌరవ్ ద్వివేది
2. అవినాష్ అగర్వాత్
3. ప్రసాద్ శర్మ
4. ప్రజానందముఖర్జీ


Answer : 1

అమెరికాలో విదేశాలనుండి వచ్చి చదువుతున్న విద్యార్థుల సంఖ్యలో భారతీయులు ఎంత శాతంగా ఉన్నారు?
1. 23%
2. 21%
3. 25%


4. 19%


Answer : 2

2021-22 సంవత్సరంలో ఎన్ని లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్ళారని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
1. 1 లక్ష
2. 1.5 లక్షలు
3. 2. లక్షలు
4. 2.5 లక్షలు


Answer : 4

అక్టోబర్ నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది.
1. 7.1%
2. 8.12%
3. 6.77%
4. 7.86%


Answer : 3

భారత కేంద్ర క్రీడల శాఖ ద్రోణాచార్య 2022 పురస్కారానికి ఎంతమందిని ఎంపిక చేసింది.
1. నలుగురు
2. ఐదుగురు
3. ముగ్గురు
4. ఐదుగురు


Answer : 1

ఇటీవల ఏదేశం తమదేశ సైన్య నియామకాలలో భారీ వెలుసుబాట్లను కల్పించింది.
1. ఇటలీ
2. రష్యా
3. కెనడా
4. ఉక్రెయిన్


Answer : 3

అంతర్జాతీయ వ్యవస్థాపక సూచీ 2022లో భారతదేశ స్థానాన్ని గుర్తించండి.
1. 58
2. 68
3. 71
4. 73


Answer : 2

ఇటీవల అర్జున అవార్డ్ – 2022కు ఎంపిక కాబడ్డ బాలిక శ్రీజ ఈ క్రింది ఏ ఆటలో ప్రఖ్యాతి పొందారు
1. చెస్
2. షూటింగ్
3. టేబుల్ టెన్నిస్
4. ఖోఖో


Answer : 3

అక్టోబర్ నెలలో భారత టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఎంత శాతానికి దిగి వచ్చింది.
1. 7.85%
2. 7.6%
3. 9.21%
4. 8.39%


Answer : 4

ప్రేమికుల కేసుల విషయంలో పోక్సో చట్టం వర్తించదని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.?
1. మద్రాస్
2. కోల్ కతా
3. ఆంధ్రప్రదేశ్
4. న్యూ ఢిల్లీ


Answer : 2

ఇటీవల ఏ భారతీయ ప్రభుత్వరంగ సంస్థ 5 రాష్ట్రాల్లో ఖరీదైన స్థిరాస్థులు వేలం వేయనున్నట్లు ప్రకటించింది.
1. BSNL
2. NTPC
3. CISCO
4. SAIL


Answer : 1

2022 అర్జున అవార్డ్ లకు భారత క్రీడల మంత్రిత్వ శాఖ ఎంతమందిని ఎంపిక చేసింది.
1. 25
2. 28
3. 32
4. 27


Answer : 1

సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2022తో ఎవరు సత్కరించబడతారు?
1. కార్లోస్ సౌరా
2. క్వెంటిన్ టరాన్టినో
3. క్రిస్టోఫర్ నోలన్
4. డేవిడ్ ఫించర్


Answer : 1

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1. విరాట్ కోహ్లీ
2. సూర్యకుమార్ యాదవ్
3. సామ్ కుర్రాన్
4. జోస్ బట్లర్


Answer : 3

తదుపరి ప్రపంచ మహమ్మారిని పరిష్కరించడానికి ఏ సమూహం $1.4 బిలియన్ల నిధిని ప్రారంభించింది?
1. COP27
2. G20
3. క్వాడ్
4. బ్రిక్స్


Answer : 2

DOWNLOAD PDF

పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి CEO గా ఎవరు నియమితులయ్యారు?
1. ఆశిష్ మిశ్రా
2. సందీప్ ఉన్నితన్
3. ఉదయ్ ముహుర్కర్
4. గౌరవ్ ద్వివేది


Answer : 4

సైన్స్‌కు వారి విశిష్ట సేవకు గుర్తింపుగా UK యొక్క రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది?
1. సి.ఎన్.ఆర్.రావు
2. మజులా రెడ్డి
3. వెంకీ రామకృష్ణన్
4. జితేంద్ర నాథ్ గోస్వామి


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *