18th April 2023 Current Affairs in Telugu || 18-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

18th April 2023 Current Affairs in Telugu || 18-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ ఉంది ?
1. ముంబై
2. నాగ్పూర్
3. పూణే
4. హైదరాబాద్


Answer : 4

తెలుగు నాటకరంగ దినోత్సవం (Telugu Theater Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 16
2. April – 17
3. April – 18
4. April – 19


Answer : 1

ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం (World Hemophilia Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 16
2. April – 17
3. April – 18
4. April – 19


Answer : 2

ప్రపంచ వారసత్వ దినోత్సవం (World Heritage Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 16
2. April – 17
3. April – 18
4. April – 19


Answer : 3

భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ట్రయల్ రన్ ఏ నగరంలో జరిగింది ?
1. చెన్నై
2. కోల్కతా
3. ముంబై
4. కర్ణాటక


Answer : 2

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ ఉంది ?
1. ముంబై
2. నాగ్పూర్
3. పూణే
4. హైదరాబాద్


Answer : 4

భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ట్రయల్ రన్ ఏ నగరంలో జరిగింది ?
1. చెన్నై
2. కోల్కతా
3. ముంబై
4. కర్ణాటక


Answer : 2

ఇటీవల ఏ కంపెనీకి మినీ రత్న కేటగిరీ హోదా ఇవ్వబడింది ?
1. రైలెల్ కార్పొరేషన్
2. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3. IRCTC
4. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్


Answer : 2

ఇటీవల ఏ కంపెనీకి మినీ రత్న కేటగిరీ హోదా ఇవ్వబడింది ?
1. రైలెల్ కార్పొరేషన్
2. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3. IRCTC
4. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్


Answer : 2

అత్యంత నేరపూరిత దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1. న్యూ గినియా
2. ఆఫ్ఘనిస్తాన్
3. వెనిజులా
4. దక్షిణాఫ్రికా


Answer : 3

అత్యంత నేరపూరిత దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1. న్యూ గినియా
2. ఆఫ్ఘనిస్తాన్
3. వెనిజులా
4. దక్షిణాఫ్రికా


Answer : 3

ADR నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రి ఎవరు ?
1. మమతా బెనర్జీ
2. యోగి ఆదిత్యనాథ్
3. జగన్ మోహన్ రెడ్డి
4. పెమా ఖండూ


Answer : 3

ADR నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రి ఎవరు ?
1. మమతా బెనర్జీ
2. యోగి ఆదిత్యనాథ్
3. జగన్ మోహన్ రెడ్డి
4. పెమా ఖండూ


Answer : 3

ఏ రాష్ట్రానికి చెందిన పెయింటింగు ఇటీవల GI ట్యాగ్ లభించింది ?
1. అరుణాచల్ ప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

ఏ రాష్ట్రానికి చెందిన పెయింటింగు ఇటీవల GI ట్యాగ్ లభించింది ?
1. అరుణాచల్ ప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

మెరైన్ కమ్యూనికేషన్ ను అభివృద్ధి చేయడానికి భారత నావికాదళం ఎవరీతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. టాటా టెలికమ్యూనికేషన్
2. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
3. DRDO
4. C – DAC


Answer : 2

ఆన్లైన్ గేమింగ్ను నిషేధించే బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1. ఉత్తర ప్రదేశ్
2. బీహార్
3. తమిళనాడు
4. గోవా


Answer : 3

మెరైన్ కమ్యూనికేషన్ ను అభివృద్ధి చేయడానికి భారత నావికాదళం ఎవరీతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. టాటా టెలికమ్యూనికేషన్
2. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
3. DRDO
4. C – DAC


Answer : 2

H3N8 బర్డ్ ఫ్లూ వల్ల మొదటి మరణం ఏ దేశంలో నమోదయ్యింది ?
1. జపాన్
2. చైనా
3. రష్యా
4. ఆఫ్రికా


Answer : 2

ఆన్లైన్ గేమింగ్ను నిషేధించే బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1. ఉత్తర ప్రదేశ్
2. బీహార్
3. తమిళనాడు
4. గోవా


Answer : 3

మహిళల ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది ?
1. 4
2. 5
3. 6
4. 7


Answer : 4

H3N8 బర్డ్ ఫ్లూ వల్ల మొదటి మరణం ఏ దేశంలో నమోదయ్యింది ?
1. జపాన్
2. చైనా
3. రష్యా
4. ఆఫ్రికా


Answer : 2

అత్యధిక AI పెట్టుబడులు ఉన్న దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ?
1. 1
2. 3
3. 5
4. 7


Answer : 3

ఆక్స్ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్ను ఆమోదించిన మొదటి దేశం ఏది ?
1. ట్యూనీషియా
2. ఘనా
3. ఆఫ్రికా
4. నమీబియా


Answer : 2

మహిళల ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది ?
1. 4
2. 5
3. 6
4. 7


Answer : 4

IIT గౌహతిలో హెల్త్కేర్ ప్రాజెక్ట్లకు ఎవరు శంకుస్థాపన చేశారు ?
1. మన్సూక్ మాండవీయ
2. అమిత్ షా


3. రాజ్నాథ్ సింగ్
4. నరేంద్ర మోడీ


Answer : 4

ప్రపంచంలో అత్యుత్తమ ప్రజా రవాణా ఉన్న 19 నగరాల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ నగరం ఏది ?
1. బెంగళూరు
2. హైదరాబాద్
3. ముంబై
4. చెన్నై


Answer : 3

అధునాతన గురుత్వాకర్షణ తరంగ అబ్జర్వేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. హిమాచల్ ప్రదేశ్
2. గుజరాత్
3. మహారాష్ట్ర
4. గోవా


Answer : 3

నీతి ఆయోగ్ వంటి రాష్ట్ర స్థాయి ఏర్పాటు చేయనున్నట్లు సంస్థను ప్రకటించిన రాష్ట్రం ఏది ?
1. కేరళ
2. మహారాష్ట్ర
3. తెలంగాణ


4. పశ్చిమ బెంగాల్


Answer : 2

ఇటీవల ఏ సంస్థకు వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది ?
1. భారత్ బయోటెక్
2. సినోవాక్
3. నోవావాక్స్

Download PDF
4. మోడర్నా


Answer : 1

గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరమ్క ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది ?
1. న్యూ ఢిల్లీ
2. పిట్స్బర్గ్ MS
3. పారిస్
4. రోమ్


Answer : 2

ఆన్లైన్ భద్రత కోసం వాట్సాప్ ప్రారంభించిన ప్రచారం పేరు ఏంటి ?
1. సేఫ్ వాట్సాప్
2. స్టే సేఫ్ విత్ వాట్సాప్


3. చాట్ సేఫ్ విత్ వాట్సాప్
4. వాట్సాప్ సేఫ్టీ


Answer : 2

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నాలుగు పతకాలు సాధించిన తొలి భారతీయులు ఎవరు?
1. వినేష్ ఫోగట్
2. బజరంగ్ పునియా
3. బబితా కుమారి
4. గీతా ఫోగట్


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *