17 & 18th July 2022 Current Affairs in Telugu || 18-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

17 & 18th July 2022 Current Affairs in Telugu || 18-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

పరాసిస్ ఓపెన్ ‘A’ చెస్ టోర్నమెంట్-2022 విజేతగా ఎవరు నిలిచాడు.
1. ప్రజ్ఞానంద
2. విశ్వనాథ్ ఆనంద్
3. డిబ్యేందు బారువా
4. ప్రవీణ్ తిప్సే


Answer : 1

తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.అతడూ ఏ దేశానికి చెందిన ఆటగాడు?
1. భారతదేశ
2. పాకిస్తాన్
3. ఆఫ్రికా
4. బంగ్లాదేశ్


Answer : 4

సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 లో మూడో టైటిల్ ను ఎవరు సొంతం చేసుకున్నారు?
1. స్మృతి మంధాన
2. సైనా నెహ్వాల్
3. కరోలినా మారిన్
4. పివి సింధు


Answer : 4

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓగా ఎవరు నియమితులయ్యారు.
1. విక్రమజిత్ సేన్
2. ఆశిష్ కుమార్ చౌహాన్
3. విక్రమ్ లిమాయే
4. చిత్రా రామకృష్ణ


Answer : 2

జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్లో స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ నేషనల్ రికార్డు నెలకొల్పాడు. అతడు ఏ రాష్టానికి చెందినవారు?
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 1

ఏ దేశ శాస్త్రవేత్తలు చంద్రుడు మరియు మార్స్ పైకి బుల్లెట్ ట్రైన్ పంపించడానికి విప్లవాత్మక ప్రణాళికను ప్రశ్నిస్తున్నారు
1. చైనా
2. జపాన్
3. అమెరికా
4. బ్రిటన్


Answer : 2

భారత తదుపరి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంఖర్ ఎంపికయ్యారు. ఆయన ఏ రాష్ట్రానికి గవర్నర్?
1. పశ్చిమ బెంగాల్
2. ఉత్తర ప్రదేశ్
3. రాజస్థాన్
4. కేరళ


Answer : 1

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జూనే ముగిసిన తొలి త్రైమాసికానికి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కన్సాలిడే టెడ్ లాభం వార్షిక ప్రాతిపదికన 20.91 శాతం వృద్ధి చెంది ఎన్ని కోట్లకు చేరుకుంది
1. 9,579.11 కోట్లు
2. 9,679.11 కోట్లు
3. 9,879.11 కోట్లు
4. 9,979.11 కోట్లు


Answer : 1

ఆధునిక యుద్ధనౌక P 17 A INS ‘దునగిరి’ ని కోల్ కతాలోని హుగ్లీ నది వద్ద ఎవరు జూలై 15న ప్రారంభించారు.
1. నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. అర్జున్ ముండా
4. రాజ్ నాథ్ సింగ్


Answer : 4

DigiVaani కాల్ సెంటర్ కోసం నాస్కామ్ ఏ సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
1. Google
2. మైక్రోసాఫ్ట్
3. TCS
4. విప్రో


Answer : 1

చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ ఫైనాన్షి యల్ ఇన్నోవేషన్, యాంటీ మనీ లాండరిం గ్, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (AMLCET)లో సహకారాన్ని విస్తరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
1. బ్యాంక్ సెంట్రల్ ఆసియా
2. బ్యాంక్ నెగారా ఇండోనేషియా
3. బ్యాంక్ ఇండోనేషియా
4. బ్యాంక్ రాక్యాత్ ఇండోనేషియా


Answer : 3

ఏ రాష్ట్రంలోని బుందేలండ్ లో 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ “వ” ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు?
1) కేరళ
2) తమిళనాడు
3) మధ్య ప్రదేశ్.
4) ఉత్తర ప్రదేశ్


Answer : 4

ISSF వరల్డ్ కప్లో భారత యువ షూటర్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల ఎన్ని మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో స్వర్ణంతో అదరగొట్టాడు
1. 40 మీటర్లు
2. 45 మీటర్లు
3. 50 మీటర్లు
4. 55 మీటర్లు


Answer : 3

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దేశంలో ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయిందని ట్వీట్ చేశారు.
1. 150 కోట్లు
2. 170 కోట్లు
3. 190 కోట్లు
4. 200 కోట్లు


Answer : 4

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 16
2. జూలై 17
3. జూలై 18
4. జూలై 19


Answer : 3

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్ని వేల మంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది.
1. 36,140 మంది
2. 37,140 మంది
3. 38,140 మంది
4. 39,140 మంది


Answer : 3

UBS CEOగా ఎవరు నియమితులైనారు?
1. అరవింద్ కృష్ణ
2. స్కాట్ రెచ్లర్
3. అదేనా T. ఫ్రైడ్‌మాన్
4. నౌరిన్ హాసన్


Answer : 4

G7 కూటమి ఏ సంవత్సరం నాటికి ఏ పథకాన్ని ‘పార్టనర్‌షిప్‌ ఫర్‌ గ్లోబల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’(పీజీఐఐ) అనే కొత్త పథకాన్ని ఆవిష్కరించింది
1. 2026
2. 2027
3. 2028
4. 2029


Answer : 2

ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లికి ఉన్నత అధికారుల యొక్క అనుమతి తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది?
1) బీహార్
2) న్యూఢిల్లీ
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఆంధ్ర ప్రదేశ్


Answer : 1

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు, వీడియోలు తీయడం పై నిషేధం విధించిన రాష్ట్రం ?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక.
4) ఉత్తర ప్రదేశ్


Answer : 3

2021 సంవత్సరంకు సంబంధించి మదర్ థెరిస్సా మెమోరియల్ అవార్డు ఎవరికి దక్కింది?
1) దియా మీర్జా
2) అప్రోజ్ సాన్
3) భగత్ కోగ్యారి.
4) 1&2


Answer : 4

మానవ రహిత చైనీస్ అంతరిక్ష నౌక అంగారకుడి చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది?
1. 1200
2. 1300
3. 1400
4. 1450


Answer : 2

NIRF (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్)లో దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా ఏ ఐఐటి నిలిచింది?
1) IIT ఢిల్లీ
2) IIT మైసూర్
3) IIT మద్రాసు
4) IIT మండీ


Answer : 3

క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే కీమోథెరపీ ఔషధాల తయారీకి ఉపయోగపడే పాలీఆరిల్‌క్వినోన్‌ అనే పదార్థాన్ని ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు
1) IIT ఢిల్లీ
2) IIT మైసూర్
3) IIT మద్రాసు
4) IIT మండీ


Answer : 1

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం (World Day for International Justice / Day of International Criminal Justice) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 14
2. జూలై 15
3. జూలై 16
4. జూలై 17


Answer : 4

అటానమస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ డెమాన్‌ స్ట్రేటర్‌ విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు క్రింది వాటిలో ఏది ప్రకటించింది?
1. DRDO
2. ISRO
3. NASA
4. Space-X


Answer : 1

ప్రపంచ ఎమోజి దినోత్సవం (World emoji day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 15
2. జూలై 16
3. జూలై 17
4. జూలై 18


Answer : 3

ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఏకంగా బంగారు నాణేలను ముద్రించాలని ఏ దేశం నిర్ణయించింది
1. జింబాబ్వే
2. శ్రీలంక
3. భారతదేశం
4. నెథర్లాండ్


Answer : 1

భారత దేశ విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు
1. మార్గరెట్ అల్వా
2. నీరెట్ అల్వా
3. నిరంజన్ అల్వా
4. కమలా బెనివాల్


Answer : 1

2022లో ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ గా ఏ విమానసంస్థ నిలిచింది?
1) Air new Zealand.
2) Qater airways.
3) Korean air.
4) All


Answer : 2

ప్లాస్టిక్‌ను సురక్షితంగా కరిగించేందుకు ఏ దేశ పరిశోధకులు సరికొత్త విధానాన్ని (అతి నీలలోహిత(యూవీ) కిరణాలను ఉపయోగించడం ద్వారా) కనుగొన్నారు
1. అమెరికా
2. బ్రిటన్
3. ఉక్రెయిన్
4. రష్యా


Answer : 2

‘ఆహార భద్రత’ అమలులో ఏ రాష్ట్రము నంబర్‌వన్‌ స్థానంలో ఉంది?
1. ఒడిశా
2. బీహార్
3. పంజాబ్
4. మహారాష్ట్ర


Answer : 1

ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన మూడు నెలల్లో భారత్, చైనాలు కలిసి మొత్తం ఎన్ని బిలియన్‌ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేశాయి
1. 20
2. 22
3. 24
4. 26


Answer : 3

సైబర్ సెక్యూరిటీ సహకారంపై బిమ్స్ టెక్ నిపుణుల బృందం 2 రోజుల సమావేశం ఎక్కడ ప్రారంభమైనది?
1) మహారాష్ట్ర
2) న్యూఢిల్లీ
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఆంధ్ర ప్రదేశ్


Answer : 2

రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు నేపథ్యంలో ఏ దేశానికి కాట్సా నుంచి మినహాయింపు లభించింది?
1. భారత్
2. నేపాల్
3. పాకిస్తాన్
4. చైనా


Answer : 1

2022-23 సంవత్సరానికి తొలి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా సాంగై సహకార సంస్థ ఏ నగరాన్ని ప్రకటించింది?
1) వారణాసి
2) భువనేశ్వర్
3) హైదరాబాద్.
4) ఢిల్లీ


Answer : 1

స్వయం సహాయక గ్రూపు బ్యాంకు లీకేజ్ ప్రోగ్రామ్ క్యాటగిరి క్రింద నాబార్డ్ చేత బెస్ట్ పెర్మార్నింగ్ బ్యాంకు అందుకున్న బ్యాంకు ఏది?
1) ఇండియన్ బ్యాంక్.
2) SBI.
3) PNB.
4) BOB


Answer : 1

విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ ఎన్ని కోట్లతో తన కంపెనీని తెలంగాణ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
1. 1150
2. 1200
3. 1250
4. 1300


Answer : 2

ఏ దేశానికి చెందిన యుపున్‌ అబెకూన్‌ 100 మీటర్ల పరుగును 10 సెకన్లలోపు పూర్తి చేసిన మొదటి దక్షిణాసియా స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు
1. భారతదేశం
2. నేపాల్


3. పాకిస్తాన్
4. శ్రీలంక


Answer : 4

UNSC యొక్క శాశ్వత సీటును తిరస్కరించినట్లు ఇటీవల ఏ దేశం పేర్కొంది?
1. టర్కీ
2. బ్రెజిల్
3. పాకిస్తాన్
4. భారతదేశం


Answer : 3

ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్‌-సైబీరియన్‌. ఇది ఏ దేశంలో ఉంది
1. భారతదేశం
2. అమెరికా
3. కెనడా
4. రష్యా


Answer : 4

ఫెమినా మిస్‌ ఇండియా 2022గా ఎవరి సొంతమైంది
1. సంజన విజ్
2. మాన్య సింగ్
3. సినీశెట్టి
4. శ్రేయా రావు కామవరపు


Answer : 3

జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇటీవల విడుదలైంది. కింది వాటిలో ఏది ఈ సూచికను విడుదల చేసింది ?
1. ప్రపంచ బ్యాంకు
2. IMF
3. UN
4. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్


Answer : 4

కింది వాటిలో SCO యొక్క మొదటి ‘సాంస్కృతిక మరియు పర్యాటక రాజధాని’ ఏది?
1. వారణాసి
2. కొచ్చి
3. ముంబై
4. పూరి


Answer : 1

ఇటీవల కింది వాటిలో ఎవరు సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది?1. వాంగ్ జి యి
2. సైనా నెహ్వాల్
3. కరోలినా మారిన్


4. పివి సింధు


Answer : 4

ఏ దేశ నావికాదళ ప్రతినిధి బృందం భారత నౌకాదళానికి చెందిన సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతుంది?
1. జపాన్
2. బ్రెజిల్
3. దక్షిణాఫ్రికా
4. USA


Answer : 2

ఇటీవల లులూ మాల్‌లో నమాజ్ వార్తలలో వివాదం కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉందా?
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. తెలంగాణ
4. ఉత్తర ప్రదేశ్


Answer : 4

ఇటీవల కింది వాటిలో 296 కి.మీ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించినది ఏది?
1. యోగి ఆదిత్యనాథ్
2. నితిన్ గడ్కరీ
3. నరేంద్ర మోదీ
4. అమిత్ షా


Answer : 3

ఇటీవల చైనా GDP వృద్ధిలో ____ భారీ పతనాన్ని చూసింది?
1. 0.2%
2. 0.4%
3. 0.8%
4. 1.2%


Answer : 2

చైనా మద్దతుతో $14 బిలియన్ల కొలంబో పోర్ట్ ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవద్దని ఇటీవల కింది వాటిలో ఏది అదానీ గ్రూప్‌ను హెచ్చరించింది?
1. చైనా
2. భారతదేశం
3. శ్రీలంక


4. IMF


Answer : 2

ఇటీవల ఏ దేశం ఇంధన రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది?
1. నేపాల్
2. బంగ్లాదేశ్
3. శ్రీలంక
4. పాకిస్తాన్


Answer : 3

Download PDF

ఇటీవల భారతదేశం మరియు కిందివాటిలో ఏది పౌర సమాజ స్వేచ్ఛను పరిరక్షించడానికి అంగీకరించింది?
1. USA
2. జర్మనీ
3. UK
4. యూరోపియన్ యూనియన్


Answer : 4

బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి ఎవరు?
1. రాజ్‌నాథ్ సింగ్
2. నిర్మలా సీతారామన్
3. భూపేందర్ యాదవ్
4. పీయూష్ గోయల్


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published.