18th March 2023 Current Affairs in Telugu || 18-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

18th March 2023 Current Affairs in Telugu || 18-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

15 మార్చి 2023న కర్ణాటకలోని బెంగళూరులో “అగ్రియూనిఫెస్ట్”ని ఎవరు ప్రారంభించారు.
1. నరేంద్ర సింగ్ తోమర్
2. జితేంద్ర సింగ్
3. అశ్విని కుమార్ చౌబే
4. నిత్యానంద రాయ్


Answer : 1

గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఎవరికి లభించింది ?
1. రాఘురామ్ రాజన్
2. తమిళసై సౌందర్ రాజన్
3. శక్తికాంత దాస్
4. మారియో మార్సెల్


Answer : 3

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం (Ordnance Factories Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 17
2. March – 18
3. March – 19
4. March – 20


Answer : 2

CRISIL భారతదేశం యొక్క GDP వృద్ధిని ఎంత శాతంగా అంచనా వేసింది
1. 5.5%
2. 6%
3. 6.5%
4. 7%


Answer : 2

ఖతార్ లో UPI చెల్లింపులను ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఏది ?
1. ఖతార్ బ్యాంక్
2. గల్ఫ్ బ్యాంక్
3. కమర్షియల్ బ్యాంక్
4. అరబ్ బ్యాంక్


Answer : 3

ముంబై ఇండియన్స్‌ కు అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా ఏ బ్యాంక్ ఉంది?
1. AXIS
2. ICICI
3. IDFC FIRST Bank
4. HDFC


Answer : 3

విదేశీ న్యాయవాదులు భారతదేశంలో ప్రాక్టీస్ చేయడానికి ఎవరు అనుమతించారు ?
1. మద్రాస్ హైకోర్టు
2. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
3. సుప్రీం కోర్డు
4. ముంబై హైకోర్టు


Answer : 2

క్రింది వాటిలో ఏ బ్యాంక్ భారతీయ స్టార్టప్‌ల కోసం ఎకోసిస్టమ్ బ్యాంకింగ్‌ను అందిస్తుంది
1. AXIS
2. ICICI
3. IDFC FIRST Bank
4. HDFC


Answer : 2

భారతదేశపు మొట్టమొదటి బిహేవియరల్ ల్యాబ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
1. ఉత్తరప్రదేశ్
2. రాజస్థాన్
3. హర్యానా
4. కేరళ


Answer : 2

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) CEO గా ఎవరు నియమితులయ్యారు
1. రాజేష్ గోపీనాథన్
2. k కృతివాసన్
3. థియరీ డెలాపోర్టే
4. నకుల్ ఆనంద్


Answer : 2

ఏ సంస్థను కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది ?
1. మెట్రో
2. జుడియో
3. నైకా
4. బాటా


Answer : 1

భారతదేశంలో తదుపరి US రాయబారిగా US సెనేట్ ఎవరిని ఎంపిక చేసింది ?
1. కెన్నెత్ జస్టర్
2. అతుల్ కేశప్
3. ఎరిక్ గార్సెట్టి
4. ఎలిజబెత్ జోన్స్


Answer : 3

Viacom18 ( వయాకామ్18 ) తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియంన్నితులైనారు?
1. రకుల్ ప్రీత్
2. MS ధోనిని
3. సచిన్ టెండూల్కర్
4. రామ్ చరణ్


Answer : 2

అమెరికాకు ఎగుమతి చేసిన బర్డ్స్ ఐ చిల్లీని ఏ రాష్ట్రంలో పండించారు ?
1. తెలంగాణ
2. నాగాలాండ్
3. మిజోరాం
4. అస్సాం


Answer : 3

లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ సిరీస్ ను ప్రారంభించిన సంస్థ ఏది ?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
3. LIC
4. రిలయన్స్ ఇండస్ట్రీస్


Answer : 2

G20 దేశాల 2వ ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది ?
1. ఇండోర్
2. భోపాల్
3. హైదరాబాద్
4. అమృత్సర్


Answer : 4

Download PDF

ఆర్థిక ఉత్పత్తుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు RBI ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది ?
1. ఆస్ట్రేలియా
2. జపాన్
3. ఇటలీ
4. UAE


Answer : 4

ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో ఎంత శాతం వృద్ధి నమోదైందని 2022 – 23 సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది.
1. 13.33 శాతం
2. 13.69 శాతం
3. 13.98 శాతం
4. 14.23 శాతం


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *