19th January 2022 Current Affairs in Telugu || 19-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

19th January 2022 Current Affairs in Telugu || 19-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

తొలి ఎలక్ట్రిక్ బస్సును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు అయితే దాని కనిష్ట దూరం ఎంత వరకు ప్రయాణించవచ్చు
1. 90 K.M
2. 100 K.M
3. 110 K.M
4. 120 K.M

Answer : 4

US 25 సెంట్ల నాణెంలో క్వార్టర్ ( పావువంతు ) అని పిలవబడే మొదటి నల్లజాతి మహిళ ఎవరు?
1. తోష్ ఏంజెలోస్
2. టోని మారిసన్
3. మాయ ఏంజెలో
4. ఆలిస్ వాకర్

Answer : 3

ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఎక్కడ ప్రదర్శించారు
1. సికింద్రాబాద్
2. రెడ్ ఫోర్ట్
3. లోంగేవాలా
4. బొంబాయి

Answer : 2

UK లో బ్రిటిష్ అధికారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. కేరళ

Answer : 1

బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నం.1గా నిలిచింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. కేరళ

Answer : 2

క్రింది దేశాలలో ఇటీవల ఏ దేశం మొదటి సారిగా జాతీయ విదానాన్ని ప్రారంబించింది?
1. పాకిస్తాన్
2. సౌదీ అరేబియా
3. శ్రీలంక
4. చైనా

Answer : 1

చింతామణి నాటకంపై ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించింది?
1. తెలంగాణ
2. ఏపీ
3. చిత్తీస్గర్డ్
4. మధ్యప్రదేశ్

Answer : 2

అదానీ పవర్ CEO గా ఎవరు నియమితులయ్యారు?
1. వినీత్ జైన్
2. వినయ్ ప్రకాష్
3. సేవా భవన్
4. షేర్సింగ్ బి ఖలియా

Answer : 4

నైట్ హుడ్ అవార్డ్ గెలుచుకున్న క్రికెటర్ ఎవరు?
1. క్లైవ్ లాయిడ్
2. సచిన్ టెండూల్కర్
3. వీరేంద్ర సెహ్వాగ్
4. రికీ పాంటింగ్

Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉపాధి మిషన్ను ఏర్పాటు చేసింది?
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. ఛత్తీస్గఢ్
4. తెలంగాణ

Answer : 3

మిసెస్ వరల్డ్ 2022 పోటీలో ఏ దేశ మహిళా ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ అవార్డును గెలుచుకున్నారు?
1. చైనా
2. అమెరికా
3. భారతదేశం
4. పాకిస్తాన్

Answer : 3

IAMAI ఎన్నోవ ఇండియా డిజిటల్ సమ్మిట్ 2022ని నిర్వహిస్తోంది
1. 14వ
2. 15వ
3. 16వ
4. 17వ

Answer : 3

మొదటి ప్రపంచ చెవిటి టి20 క్రికెట్ చాంపియన్ షిప్ కు ఆథిత్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. తమిళనాడు

Answer : 3

గురుత్వాకర్షణ శక్తి కనుమరుగయ్యేలా భూమిపై కృత్రిమ చంద్రుడిని ఏ దేశం నిర్మించింది?
1. రష్యా
2. US
3. చైనా
4. జపాన్

Answer : 2

గ్లోబల్ ప్రైవేట్ బ్యాంక్అవార్డ్స్ 2021 లో బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ గానిలిచిన బ్యాంకు ఏది?
1. ICICI
2. HDFC
3. KOTAK


4. AXIS

Answer : 2

భారత్ మరియు ఏ దేశం నౌక దళాలు అరేబియా సముద్రంలో పాసింగ్ ఎక్ససైజ్ నిర్వహిస్తున్నాయి?
1. చైనా
2. రష్యా
3. అమెరికా
4. కెనడా

Answer : 2

మిసెస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని దక్కించుకున్న బి.పద్మావతి ఏ జిల్లాకు చెందినవారు?
1. విశాఖపట్నం
2. చిత్తూర్
3. కడప
4. విజయనగరం

Answer : 4

భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి ఎవరు తప్పుకున్నారు?
1. విరాట్ కోహ్లీ
2. రోహిత్ శర్మ
3. KL రాహుల్
4. శిఖర్ ధావన్

Answer : 1

ఇండియా ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరు గెలిచారు?
1. లోహ్ కీన్ యూ
2. లక్ష్య సేన్
3. కిదాంబి శ్రీకాంత్
4. బి. సాయి ప్రణీత్

Answer : 2

ఇండియా ఓపెన్ 2022లో మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎవరు గెలిచారు?
1. బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్
2. సుపనిడ కతేథాంగ్
3. పివి సింధు
4. ఆకర్షి కశ్యప్

Answer : 1

ICC U19 ప్రపంచ కప్ 2022కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది?
1. దక్షిణాఫ్రికా
2. వెస్టిండీస్
3. ఇంగ్లాండ్
4. ఆస్ట్రేలియా

Answer : 2

భారతదేశం మరియు ఏ దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలను ప్రారంభించాయి?
1. UK
2. USA
3. ఇజ్రాయెల్
4. UAE

Answer : 1

కింది వారిలో శ్రీ రామ్ వాన్ గమన్ మార్గ్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఎవరు?
1. నరేంద్ర మోడీ
2. నిర్మలా సీతారామన్
3. నితిన్ గడ్కరీ
4. అమిత్ షా

Answer : 3

ఇటీవల ఏ దేశానికి సమీపంలో నీటి అడుగున భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించాయి?
1. ఫిజీ
2. సమోవా
3. తువాలు
4. టోంగా

Answer : 4

ఇటీవల ఏ దేశంలో జరిగిన డ్రోన్ బాంబు దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు?
1. శ్రీలంక
2. ఆఫ్ఘనిస్తాన్
3. బంగ్లాదేశ్
4. UAE

Answer : 4

ఆసియాలో మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETF) ఏ దేశంలో ప్రారంభించబడుతోంది?
1. భారతదేశం
2. చైనా
3. జపాన్
4. తైవాన్

Answer : 1

Download PDF

శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేతో ఇటీవల ఏ కేంద్ర మంత్రి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు?
1. నిర్మలా సీతారామన్
2. డాక్టర్ ఎస్. జైశంకర్
3. రాజ్నాథ్ సింగ్
4. అమిత్ షా

Answer : 2

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
1. 18 జనవరి
2. 20 జనవరి
3. 31 జనవరి
4. 7 ఫిబ్రవరి

Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published.