1st April 2022 Current Affairs in Telugu || 01-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

1st April 2022 Current Affairs in Telugu || 01-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

భారత హాకీ జట్టు కెప్టెన్ ఎవరు కొనసాగనున్నారు?
1. ఆకాష్‌దీప్ సింగ్
2. లలిత్ కుమార్
3. రోహిదాస్
4. మన్‌దీప్ సింగ్

 


Answer : 3

రెండు తలలు మూడు చేతులతో శిశుజననం ఏ రాష్ట్రంలో జరిగింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. చత్తీస్గడ్


Answer : 3

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ( ICRA ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది?
1. 7.8 శాతం
2. 7.6 శాతం
3. 7.4 శాతం
4. 7.2 శాతం

 


Answer : 4

TSEWIDC చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. రావుల శ్రీధర్ రెడ్డి
2. ప్రభాకర్ రెడ్డి
3. బాల్క సుమన్
4. పల్లా రాజేశ్వర్ రెడ్డి


Answer : 1

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్దారులకు కేంద్రం ఎంత శాతం కరువు భత్యం( DA ) పెంచింది?
1. 2 శాతం
2. 3 శాతం
3. 4 శాతం
4. 5 శాతం


Answer : 2

జూనియర్ సివిల్ జడ్జి లుగా ఏ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు వందన, ప్రవళిక ఎంపికయ్యారు
1. రాజన్న సిరిసిల్ల
2. వరంగల్
3. మహబూబాబాద్
4. అమరావతి

 


Answer : 1

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జి.డి.పి వృద్ధి రేటు 7 నుండి ఎంత శాతానికి పరిమితం కావచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది
1. 7.1 శాతం
2. 7.2 శాతం
3. 7.3 శాతం
4. 7.4 శాతం


Answer : 2

బ్రిటిష్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక Order of the British Empire ( OBE ) అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు
1. డాక్టర్ పి రఘు రామ్
2. శుభాంగ్ అరోరా
3. కె.ఎస్. రామలింగం
4. డాక్టర్ అర్చన సింగ్


Answer : 1

ఏపీ క్యాబినెట్ కొత్త జిల్లాలకు ఏ తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు
1. ఏప్రిల్ 3
2. ఏప్రిల్ 4
3. ఏప్రిల్ 5
4. ఏప్రిల్ 6

 


Answer : 2

భారత మహిళల జోడీ మనికా బాత్రా-అర్చనా కామత్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నమెంట్ లో ఏ దేశ ప్లేయర్ చేతిలో ఓటమిపాలై కాంస్య పతకానికి పరిమితమైంది
1. శ్రీలంక
2. ఆఫ్రికా
3. చైనా
4. నెథర్లాండ్


Answer : 3

ఎన్ని రోజులో 6000 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన అల్ట్రా రన్నర్ సుఫియా షార్ట్ టైమ్లో ఫీట్ నమోదుచేసిన లేడీగా గుర్తింపు సాధించింది?
1. 102
2. 110
3. 120
4. 132


Answer : 2

ఏ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోర్ భారత పర్యటనకు రానున్నారు
1. చైనా
2. అమెరికా
3. యుక్రెయిన్
4. రష్యా

 


Answer : 4

50 సంవత్సరాలుగా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాలకు సంబంధించి పరిష్కార ఒప్పందం జరిగింది?
1) గోవా,త్రిపుర
2) అస్సాం,మేఘాలయ
3) నాగాలాండ్ అస్సాం.
4) None


Answer : 2

ఏ రోజున ఇంటర్నేషనల్ ట్రాన్సగెండెర్ డే అఫ్ విసిబిలిటీ ని జరుపుకుంటారు?
1. మార్చి 29
2. మార్చి 30
3. మార్చి 31
4. ఏప్రిల్ 1


Answer : 3

స్పేస్‌టెక్‌ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)ని రూపొందించిన రాష్ట్రం ఏది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. ఉత్తరప్రదేశ్

 


Answer : 1

ఐసీసీ విడుదల చేసిన టెస్టు ప్లేయర్ల ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ కేటగిరీలో టీమ్ ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఎన్నోవ స్థానానికి చేరుకున్నాడు
1. మొదటి
2. 2వ
3. 3వ
4. 4వ


Answer : 2

సిటీ ఇండియాను కొనుగొలు చేయనున్న దిగ్గజ సంస్థ క్రింది వాటిలో ఏది?
1. Axis Bank
2. Bank of India
3. State Bank of India
4. ICICI bank

 


Answer : 1

దేశంలో ఎంత శాతం సంపద కేవలం 10 శాతం మంది వద్దే ఉందని ప్రపంచ అసమానత నివేదిక ఇటీవల పేర్కొంది?
1. 45 శాతం
2. 50 శాతం
3. 53 శాతం
4. 57 శాతం


Answer : 4

దేశీయంగా అభివృద్ధి చేసే 15 తేలికపాటి పోరాట హెలికాప్టర్లను ( ఎల్సీహెచ్ ) ఎన్ని కోట్లతో సముపార్జించుకోవాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ( సీసీఎస్ ) నిర్ణయించింది .
1. 3500 కోట్లు
2. 3550 కోట్లు
3. 3640 కోట్లు
4. 3887 కోట్లు


Answer : 4

కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మ్యూజియం పేరును మార్చి దానికి ఏమని నామకరణం చేసింది?
1) భారత్ మ్యూజియం
2) కేంద్ర మ్యూజియం
3) 1 & 2
4) PM మ్యూజియం

 


Answer : 4

పోలీసుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మాల్దీవులు ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) జపాన్
2) సింగపూర్
3) భారతదేశం
4) చైనా


Answer : 3

ప్రపంచంలో అప్పులనిచ్చే రుణ APPలు కలిగిన దేశాన్ని గుర్తించండి.
1. చైనా
2. బంగ్లాదేశ్
3. పాకిస్థాన్
4. భారత్


Answer : 4

 

భారతీయ ప్రముఖ ఆడిట్ దిగ్గజం మాజీ CAG అధినేత వినోద్ రాయ్ ఈ క్రింది ఏ ప్రముఖ సంస్థకు ఛైర్మన్ గా నియమితులయ్యారు.
1. ముత్తుట్ ఫైనాన్స్
2. కల్యాణ్ జువెలర్స్
3. మణప్పురం గోల్స్
4. జోస్ అలుక్కాస్


Answer : 2

Download PDF

పక్షవాత బాధితులతో మాటలు పలికించే కంప్యూటర్ ఇంటర్ ఫేస్ అధునాతన ఆవిష్కరణను ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు విజయవంతంగా చేశారు.
1. ఆస్ట్రేలియా
2. జర్మనీ
3. దక్షిణాఫ్రికా
4. బ్రిటన్

 


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *