1st December 2022 Current Affairs in Telugu || 01-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

1st December 2022 Current Affairs in Telugu || 01-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఏ దేశ మాజీ అద్యక్షుడు జియాంగ్ జెమిన్ ఇటీవల కన్నుమూశారు
1. చైనా
2. అమెరికా
3. కెనడా
4. స్పెయిన్


Answer : 1

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలి మహిళా రిఫరీగా రికార్డ్ సృష్టించింది ఎవరు?
1. గ్రాజియెల్లా పిరియటోర్
2. స్టిఫానీ ప్రాపర్ట్
3. యోషిమి యమషితా
4. న్యూజా బ్యాక్


Answer : 2

ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్ స్టార్స్ ఆఫ్ ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమేటిక్స్) అవార్డుకు ఈ ఏడాది భారతదేశం నుండి ఎవరు ఎంపికైనారు?
1. నీలిమా కడియాల
2. డాక్టర్ అనా బాబూరమణి
3. డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ
4. పై అందరు


Answer : 4

ఈ క్రింది ఏ ప్రముఖ పెట్రోలియం సంస్థ నుండి భారత కేంద్ర ప్రభుత్వానికి 5001 కో||రూ. Dividend సొమ్ము సమకూరటం జరిగింది.
1. BPCL
2. HPCL
3. Reliance
4. ONGC


Answer : 4

AIR INDIA విమాన సంస్థలోకి ఈ క్రింది ఏ విమాన సంస్థను విలీనం చేయనున్నట్లు TATA గ్రూప్ ప్రకటించింది.
1. స్పైస్ జెట్
2. ఏరోస్పేస్
3. కింగ్ ఫిషర్
4. విస్తారా


Answer : 4

క్రింది ఏ సంస్థ వైస్ చైర్ పర్సన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ ఇటీవల మరణించారు?
1. మారుతీ సుజుకి
2. టయోటా కిర్లోస్కర్ మోటార్
3. మహీంద్రా అండ్ మహీంద్రా
4. హ్యుందాయ్ మోటార్ ఇండియా


Answer : 2

2023 జి -20 ఆర్ధిక మంత్రలు సమావేశానికి ఏ నగరం ఆతిద్యం ఇవ్వనుంది
1. బెంగళూర్
2. హైదరాబాద్
3. ఢిల్లీ
4. కోల్కతా


Answer : 1

UPPSC సభ్యురాలిగా కేంద్రం ఎవరిని తాజాగా నియమించింది??
1. ప్రీతి సుధన్
2. అరుణామిశ్రా
3. నిఖితారాజ్ వీర్
4. మృణాళిని పాండే


Answer : 1

BCCI – IPL మహిళ ప్రాంచీజి ఒక్కొక్కధరను ఎన్ని కోట్లరూపాయలుగా నిర్ణయించింది.
1. 100 కోట్లరూపాయలు
2. 300 కోట్లరూపాయలు
3. 400 కోట్లరూపాయలు
4. 500 కోట్లరూపాయలు


Answer : 3

AAAI Advertising Agency Association of Indiaకు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.
1. ఓరా
2. చందూ తంకే
3. ప్రశాంత కుమార్
4. వినోద్ దుబే


Answer : 3

భారతదేశ నీటిపారుదల వ్యవస్థలో భూగర్భ జలాలు ఎంత శాతం వాటాను ఆక్రమించాయి.
1. 62%
2. 58%
3. 74%
4. 85%


Answer : 1

నైట్ ఫ్రాంక్ రూపొందించిన గ్లోబల్ ప్రైమ్ సిటీస్ ఇండెక్స్‌లో ముంబై ఎన్నోవ స్థానంలో ఉంది
1. 20వ
2. 21వ
3. 22వ
4. 23వ


Answer : 3

ఇటీవల ఏదేశంలో జననాల రేటు తీవ్రంగా తగ్గిపోవటంతో ఆదేశ తీవ్రక్షేత్రస్థాయి చర్యలు చేపట్టింది.
1. జపాన్
2. దక్షిణాఫ్రికా
3. మలేసియా
4. సింగపూర్


Answer : 1

ఎల్ఈడీ బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే నూతన పరికరాన్ని ఏ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు
1. IIT బొంబాయి
2. IIT హైదరాబాద్
3. IIT మండి
4. IIT తిరుపతి


Answer : 3

భారతదేశంలో ఎంత శాతం గ్రామీణులకు ఆర్థిక పరంగా కనీస పరిజ్ఞానం లేదని World Bank వెల్లడించింది.
1. 76%
2. 65%
3. 55%
4. 60%


Answer : 1

భారత సుప్రీంకోర్టు YS.వివేకానంద రెడ్డి హత్యకేసును ఏ రాష్ట్రానికి బదిలీ చేసింది.
1. తమిళనాడు
2. కేరళ
3. కర్ణాటక
4. తెలంగాణ


Answer : 4

ఆంధ్రప్రదేశ్ కు నూతన CSగా ఎవరు నియమితులయ్యారు.
1. R.N.తివారీ
2. పూనం మాలకొండయ్య
3. జవహర్ రెడ్డి
4. ప్రవీణ్ ప్రకాష్


Answer : 3

ఇటీవల ఈ క్రింది ఏదేశం FIFA ఫుట్ బాల్ కప్ లో 20 సంవత్సరాల తర్వాత నాకౌట్ కు అర్హత సాధించింది.
1. పోర్చుగల్
2. సెనెగల్
3. నెదర్లాండ్
4. భారత్


Answer : 2

ఏయిడ్స్ డే (AIDS Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 30
2. డిసెంబర్ 01
3. డిసెంబర్ 02
4. డిసెంబర్ 03


Answer : 2

BSF ఆవిర్భావ దినోత్సవం (BSF Raising Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 30
2. డిసెంబర్ 01
3. డిసెంబర్ 02
4. డిసెంబర్ 03


Answer : 2

ఇటీవల గోవాలో ఎన్నవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది.
1. 47వ
2. 48వ
3. 53వ
4. 50వ


Answer : 3

స్వలింగ సంపర్కుల వివాహాలను రక్షించేందుకు ద్వైపాక్షిక చట్టానికి నవంబర్ 30న ఏ దేశ సెనెట్ ఆమోదం తెలిపింది.
1. నేపాల్
2. చైనా
3. అమెరికా
4. శ్రీలంక


Answer : 3

Download PDF

Indian Film Personality Year పురస్కారాన్ని ఏ ప్రముఖ నటుడికి ఇవ్వటం జరిగింది.?
1. అమితాబచ్చన్
2. చిరంజీవి
3. మముట్టి
4. మోహన్ లాల్


Answer : 2

2030 నాటికి భారతదేశంలో ఎంత శాతం ప్రజలు దుర్బర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటారని UNO వెల్లడించింది.
1. 60%
2. 40%
3. 50%
4. 55%


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *