20th August 2022 Current Affairs in Telugu || 20-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th August 2022 Current Affairs in Telugu || 20-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

World Mosquito Day (ప్రపంచ దోమల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. August 18
2. August 19
3. August 20
4. August 21


Answer : 3

Sadbhavna Diwas (సద్భావన దివాస్) ఏ రోజున జరుపుకుంటారు?
1. August 18
2. August 19
3. August 20
4. August 21


Answer : 3`

Indian Akshay Urja Day (భారతీయ అక్షయ్ ఉర్జా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. August 18
2. August 19
3. August 20
4. August 21


Answer : 3

విలియం రూటో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1. కెన్యా
2. బ్రెజిల్
3. నెథర్లాండ్
4. స్పెయిన్


Answer : 1

HSBC హోల్డింగ్స్ PLC రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి భారత్ లో ఎన్ని మిలియనీర్లు ఉండవచ్చు అని అంచనా వేశారు?
1.50 లక్షలు
2.60 లక్షలు
3.70 లక్షలు
4.90 లక్షలు


Answer : 2

మెడిసన్స్ ఫ్రమ్ sky పథకం డ్రోన్స్ ఆధారంగా ప్రవేశ పెట్టిన రాష్ట్రం ?
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. ఒడిషా
4. అరుణాచల్ ప్రదేశ్


Answer : 4

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభించనుంది?
1. జపాన్
2. రష్యా
3. సింగపూర్
4. మలేషియా


Answer : 4

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏదీ?
1. తమిళనాడు
2. జార్ఖండ్
3. ఒడిషా
4. అస్సాం


Answer : 2

అన్ని పాఠశాలలు మరియు ఫ్రీ యూనివర్సిటీల కళాశాలల్లో జాతీయ గీతం ఆలపనను తప్పని సరి చేసిన రాష్ట్రం ఏది?
1. కర్ణాటక
2. రాజస్థాన్
3. ఉత్తరప్రదేశ్
4. నాగలాండ్


Answer : 1

2022 Aug 17 న NABARD చైర్మెన్ గా ఎన్నికైన వ్యక్తి?
1. మహ్మద్ ముస్తాఫా
2. ఆర్.ఎన్ రవి
3. చింతల గోవిందరాజులు
4. అశోక్ కుమార్


Answer : 1

ఏ కేంద్ర పాలిత ప్రాంతం ముఖ్యమంత్రి Make in India No.1 మిషన్ ను ప్రారంభించారు?
1. జమ్మూ కాశ్మీర్
2. పాండిచ్చేరి
3. లక్షద్వీప్
4. ఢిల్లీ


Answer : 4

భారతదేశంలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయం Aug 18-2022 నుండి డిజియాత్ర కార్యక్రమం ప్రారంభించింది?
1. చెన్నై
2. రాజీవ్ గాంధీ
3. గోవా
4. కొచ్చిన్


Answer : 2

National Stock Exchanges కొత్తగా MD / CEO గా ఎవరు నియమితులయ్యారు?
1. ఆశీశ్ కుమార్ చౌహాన్
2. ఆనంద్ ప్రతాప్
3. కృష్ణమూర్తి
4. కళ్యా ణ్ సింగ్


Answer : 1

76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత నౌకదళం ఎన్ని ఖండాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసింది?
1.2
4.9
2.5
3.7


Answer : 2

స్మార్ట్ పోస్ (పాయింట్-ఆఫ్-సేల్) పరికరాలను అమలు చేయడానికి Paytm ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1. LG
2. పానాసోనిక్
3. వన్ ప్లస్
4. Samsung


Answer : 4

ప్రపంచంలో వినియోగింపబడిన కరోనా టీకాలలో భారత్ వాటా ఎంతశాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.?
1. 55%
2. 80%
3. 70%
4. 60%


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.3 ల||వరకూ ఇచ్చే వ్యవసాయ రుణాలపై బ్యాంకులకిచ్చే ఎంతశాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించింది.
1. 6.1%
2. 3.8%
3. 1.5%
4. 2.8%


Answer : 3

37,500 కో||డాలర్ల విలువైన Climate Change and Health care బిల్లుకు ఇటీవల ఏ దేశ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
1. అమెరికా
2. బ్రిటన్
3. జర్మనీ
4. చైనా


Answer : 1

“అల్టిమా శాలరీ ప్యాకేజీ”ని అందించడానికి FCIతో ఏ బ్యాంక్ MoUపై సంతకం చేసింది?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. యాక్సిస్ బ్యాంక్
3. యస్ బ్యాంక్
4. HDFC బ్యాంక్


Answer : 2

పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (OPEC) గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడారి భారత్ లో చమురు గిరాకీ ఎంతశాతం పెరుగుతుందని అంచనావేసింది.
1. 7.73%
2. 6.58%
3. 8.16%
4. 9.24%


Answer : 1

2019లో పోలిస్తే 2022 జూలై నాటికి భారతదేశ రిటైల్ రంగం ఎంతశాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది.
1. 21%
2. 15%
3. 18%
4. 12%


Answer : 3

భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్ కు కార్యదర్శిగా కేంద్రం ఎవరిని నియమించింది.
1. ప్రకాశ్ ఓరా
2. సందీప్ చౌతాలా
3. సునీల్ కుమార్ గుప్తా
4. జైరాం సింగ్


Answer : 3

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారులతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది?
1. Amazon Pay
2. MasterCard
3. DigiCash
4. Google Pay


Answer : 2

ఇటీవల భాగమతీనది కాలుష్యం గురించి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైనది. ఈ నది ఏ దేశంలో ప్రవహిస్తుంది.
1. థాయ్ లాండ్
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. నేపాల్


Answer : 1

వొస్తోక్ – 2022 సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరగనున్నాయి.
1. సెర్బియా
2. జర్మనీ
3. చైనా
4. రష్యా


Answer : 1

భారతదేశ దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్స్ కు ఈ క్రింది ఏ దేశం ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసే నిమిత్తం అనుమతులు మంజూరు చేసింది.
1. జర్మనీ
2. శ్రీలంక
3. ఇటలీ
4. స్కాట్లండ్


Answer : 2

కింది వాటిలో ఏ కంపెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఫైవ్ స్టార్ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది, రుణ నష్టాలను గుర్తించడంలో మరియు హైపర్ పర్సనలైజ్డ్ కస్టమర్ అనుభవాలను అందించడంలో సహాయం చేస్తుంది?
1. ఇన్ఫోసిస్
2. మహీంద్రా & మహీంద్రా
3. విప్రో
4. TCS


Answer : 4

భారతదేశంలో ఇటీవల డ్రగ్స్ తయారీలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది.
1. గుజరాత్
2. పంజాబ్
3. మహారాష్ట్ర
4. ఉత్తరప్రదేశ్


Answer : 1

భారత్ లో ఎన్ని కోట్ల సెల్ ఫోన్ ఛార్జర్ లు వినియోగింపబడుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
1. 150 కోట్లు
2. 200 కోట్లు
3. 250 కోట్లు
4. 90 కోట్లు


Answer : 2

గత నెలలో 10.4% స్కైతో దేశీయ మార్కెట్ వాటా ద్వారా రెండవ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఏ ఎయిర్‌లైన్ నిలిచింది?
1. ఎయిర్ ఇండియా
2. ఇండిగో
3. విస్తారా
4. గోఫస్ట్


Answer : 3

భారత కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (COPA) ఇటీవల నాణ్యతలేని కుక్కర్లు అమ్మిన కారణంగా ఏ సంస్థకు 1 ల||రూ|| అపరాధ రుసుమును విధించింది.
1. అమెజాన్
2. ఫ్లిప్ కార్ట్
3. OLX
4. ప్రిస్టేజ్


Answer : 2

భారత ప్రభుత్వం సాగరగర్భ అన్వేషణ కోసం తయారు చేస్తున్న సబ్ మెరైన్ ప్రాజెక్ట్ పేరును గుర్తించండి.
1. వేలా 8000
2. ఆక్టోపస్ 10001
3. సాగర 001
4. మత్స్య 6000


Answer : 4

భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ఇటీవల వయోవృద్ధులకు తోడుండే ఏ అంకుర సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించారు.
1. గుడ్ ఫెలోస్
2. గోల్డెన్ ఏజ్
3. గోల్డెన్ ఎరా
4. వర్తీ


Answer : 1

ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య FIFA ఇటీవల ఏదేశంలో జరగాల్సిన UNDER 17 ప్రపంచకప్ ను నిర్వహించకుండా నిషేధం విధించింది.
1. స్పెయిన్
2. ఇటలీ
3. భారత్
4. ఇంగ్లాండ్


Answer : 3

కింది వాటిలో ఏ రాష్ట్రం భారతదేశంలో 1వ ‘హర్ ఘర్ జల్’ సర్టిఫికేట్ పొందిన రాష్ట్రంగా మారింది?
1. ఉత్తరాఖండ్
2. రాజస్థాన్
3. ఉత్తర ప్రదేశ్
4. గోవా


Answer : 4

భార్యాభర్తలకు విడాకులు తీసుకొనే అధికారాన్ని భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ కల్పిస్తుంది.
1. 138
2. 142
3. 121
4. 116


Answer : 2

కింది వారిలో సీనియర్ సిటిజన్లకు అంకితమైన స్టార్టప్ గుడ్ఫెలోలను ఎవరు ఆవిష్కరించారు?
1. గౌతమ్ అదానీ
2. ముఖేష్ అంబానీ
3. రతన్ టాటా
4. నీతా అంబానీ


Answer : 3

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్ని కోట్ల సెల్ఫీ పోటోలు నమోదయినట్లు భారతకేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
1. 6 కోట్లు
2. 4 కోట్లు
3. 7 కోట్లు
4. 8 కోట్లు


Answer : 1

భారత కేంద్ర రక్షణశాఖ సైన్యంకోసం ఎన్ని ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ (LCA) బోట్ లకు ఆర్డర్లను ఇవ్వటం జరిగింది.
1. 15
2. 20
3. 14
4. 12


Answer : 4

ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో బస్సు ప్రమాదం కారణంగా 20మంది సజీవ దహనం చెందడం జరిగింది.
1. పాకిస్థాన్
2. ఆఫ్ఘనిస్థాన్
3. అమెరికా
4. శ్రీలంక


Answer : 1

భారతదేశ పరిపాలనలో కల దీవుల సంఖ్యను గుర్తించండి.
1. 1382
2. 1406
3. 1201
4. 989


Answer : 1

భారతదేశంలోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం జీతాలను పెంచవచ్చని శాలరీ బడ్జెట్ ప్లానింగ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
1. 20%
2. 15%
3. 10%
4. 12%


Answer : 3

భారతదేశ ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఏ తోడూ లేకుండా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య ఎన్ని కోట్లుగా వెల్లడైంది.
1. 4.6 కోట్లు
2. 3.1 కోట్లు
3. 2.8 కోట్లు
4. 1.5 కోట్లు


Answer : 4

ప్రపంచంలో తొలిసారిగా ఏదేశం స్త్రీలకు రుతుస్రావ సమయంలో అవసరమయ్యే వస్తువులను పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
1. ఐర్లాండ్
2. స్కాట్లండ్
3. ఫిన్లాండ్
4. న్యూజిలాండ్


Answer : 2

రట్లర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అణుయుద్ధం జరిగితే ఎన్ని కోట్ల మంది ప్రజలు చనిపోతారని తమ పరిశోధన ద్వారా వెల్లడించారు.
1. 400 కో||
2. 700 కో|
3. 500 కో||
4. 600 కో॥


Answer : 3

అంతర్జాతీయ వాతావరణ సంస్థ ప్రధాన కేంద్రం, ఏదేశంలో ఉంది.
1. జర్మనీ
2. స్కాట్లండ్
3. ఫ్రాన్స్
4. ఇండోనేషియా


Answer : 1

ప్రపంచంలో బలవంతపు పెళ్ళిళ్లు జరిగే దేశాల్లో ఏ దేశం తొలిస్థానంలో ఉందని UNO వెల్లడించింది.
1. పాకిస్తాన్
2. దక్షిణాఫ్రికా
3. ఆఫ్ఘనిస్థాన్
4. బంగ్లాదేశ్


Answer : 1

చర్యల లక్ష్యదళం (FATF)లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్యను గుర్తించండి.
1. 25
2. 32
3. 37
4. 42


Answer : 3

ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. బార్సిలోనా
2. టుకెట్
3. చాంగ్ వాన్
4. క్యోటో


Answer : 3

ప్రఖ్యాత బిల్ గేట్స్ అండ్ మెరిండా గేట్స్ ఫౌండేషన్ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఏ భారతీయుడు ఎంపికయ్యారు.?
1. విఘ్నేష్ కృష్ణన్
2. రూపాశాంసన్
3. ఆశిష్ ధవన్
4. శ్యామ్ బెనగర్


Answer : 3

భారతదేశంలో నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నగరాల సంఖ్యను గుర్తించండి.
1. 30
2. 25
3. 20
4. 15


Answer : 1

చందమామపై యాత్రలకోసం అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) చేపట్టిన మిషన్ పేరును గుర్తించండి.
1. అపాచీ
2. ఆర్టెమిస్
3. క్రిస్కోపోలో
4. అరోడ్రోమ్


Answer : 2

ఇటీవల ఈ క్రింది ఏ ప్రఖ్యాత విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల గర్భస్థ శిశువుకు మెరుగైన ఆక్సిజన్ ను, పోషకాలను అందించే “ప్రెగ్నెన్సీ ఇంజిన్” అనే అధునాతన సాధనాన్ని ఆవిష్కరించారు.
1. కెంటకీ
2. మిచిగన్
3. కేంబ్రిడ్జి
4. పెన్సిల్వేనియా


Answer : 4

ప్రపంచవ్యాప్తంగా ఎంతశాతం జనాభాకు నీటి కొరత ఎదుర్కోనుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది.
1. 25%
2. 35%
3. 50%
4. 40%


Answer : 4

ఇటీవల ఏదేశ ప్రభుత్వం జనాభాను పెంచడం కోసం 10మంది పిల్లలను కనే తల్లులకు 13 లక్షల రూపాయల నజరానాను ప్రకటించింది.
1. రష్యా
2. జర్మనీ
3. జపాన్
4. చైనా


Answer : 1

ఏ సాయుధ దళం తన ఎయిర్ ఇ-టికెట్ సేవ కింద బుకింగ్ డేటా యొక్క భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి IRCTCతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
1. BSF
2. ITBP
3. SSB
4. CISF


Answer : 1

పిరియడ్ ఉత్పత్తులను అందరికీ ఉచితంగా అందించిన మొదటి దేశం కింది వాటిలో ఏది?
1. ఐర్లాండ్
2. స్కాట్లాండ్
3. స్విట్జర్లాండ్
4. నెదర్లాండ్


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *