20th July 2022 Current Affairs in Telugu || 20-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th July 2022 Current Affairs in Telugu || 20-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ఎన్నోవ స్థానానికి చేరుకున్నారు
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 3

ఏ రాష్ట్ర ప్రభుత్వం హరేలీ అనే రైతు పండుగ సందర్భంగా ఈ నెల 28న ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది.
1. ఛత్తీస్ గఢ్
2. హర్యానా
3. మధ్యప్రదేశ్
4. తెలంగాణ


Answer : 1

ప్రతిష్టాత్మక ఆసియ గేమ్స్ ఏ రోజునుండి ప్రారంభం కానుంది?
1. 23 సెప్టెంబర్ 2023
2. 23 అక్టోబర్ 2023
3. 23 నవంబర్ 20223
4. 23 డిసెంబర్ 2023


Answer : 1

బీసీసీఐ అంబుడ్స్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. హేమంగ్ అమీన్
2. రాజీవ్ శుక్లా
3. వినీత్ శరణ్
4. సౌరవ్ గంగూలీ


Answer : 3

సౌతాఫ్రికా టీ20 లీగ్ కమిషనర్ గా ఎవరిని నియమించారు?
1. ఎంఎస్ ధోని
2. RT పాంటింగ్
3. SP ఫ్లెమింగ్
4. గ్రేమ్ స్మిత్


Answer : 4

అంతర్జాతీయ చెస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 18
2. జూలై 19
3. జూలై 20
4. జూలై 21


Answer : 3

లోక్ అదాలత్ లో కేసుల త్వరిత పరిష్కారానికి AI- ఆధారిత చాట్ బాట్ ను రాష్ట్రము పొందింది?
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. రాజస్థాన్
4. కేరళ


Answer : 3

ఇటీవల భారత నౌకాదళం నుండి తొలగించబడిన జలాంతర్గామి పేరు ఏమిటి?
1.INS వాగిర్
2.INS వాగ్షీర్
3.INS సింధుధ్వజ్
4.INS కల్వరి


Answer : 3

ఆర్థిక సంవత్సరం 2017-18 మరియు ఆర్థిక సంవత్సరం 2021-22 మధ్య రైతుల సగటు ఆదాయం 1.3% నుండి ఎంత శాతం పెరిగింది
1. 1.7
2. 1.6
3. 1.5
4. 1.4


Answer : 1

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) మనోజ్ కుమార్
2) ఆనంద్ కుమార్.
3) శేషగిరి
4) వినయ్ త్రిపాఠి


Answer : 1

స్వంత ఇంటర్నెట్ సేవను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏది?
1. కేరళ
2. మధ్యప్రదేశ్
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 1

KVIC ( Khadi and Village Industries Commission ) కొత్త ఛైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. బసంత్
2. మనోజ్ కుమార్
3. శిరీష్ కేదారే
4. పేష్వే


Answer : 2

ప్రముఖ వ్యక్తి భూపీందర్ సింగ్ (82) ముంబైలో కన్నుమూశారు.అతడు ఏ రంగానికి చెందిన వారు?
1. రచయిత
2. గాయకుడు
3. హస్త కళాకారుడు
4. కవి


Answer : 2

ఇటీవలే ఫోరబ్స్ సంపన్నుల జాబితాలో ప్రపంచ ధనవంతుల్లో నాలుగవ స్థానంలో నిలిచిన భారతీయ వ్యా పారవేత ఎవరు?
1) శివ్ నాడర్.
2) ముకేశ్ అంబానీ.
3) గౌతమ్ ఆదాని.
4) లక్ష్మీ మిట్టల్


Answer : 3

ఐఓసీ రాబోయే ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఎన్టీపీసీ, ఏ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి
1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)
2. భారత్ పెట్రోలియం
3. హిందుస్థాన్ పెట్రోలియం
4. ONGC


Answer : 1

2022 ఎకోఫ్లాట్ ఇన్ సైడర్ ర్యాంకింగ్స్ లో 52 దేశాలలో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 36వ స్థానం
2. 35వ స్థానం
3. 34వ స్థానం
4. 33వ స్థానం


Answer : 1

ముందుగా ప్యాక్ చేసిన మరియు లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలపై ఎంత శాతం GST విధించబడుతుంది?
1) 12 శాతం.
2) 18 శాతం.
3) 7 శాతం.
4) 5 శాతం


Answer : 4

భారతదేశం మరియు పీజీ దేశాల 5వ రౌండ్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు ఎక్కడ నిర్వహించారు?
1) సువ
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) లామి


Answer : 1

దేశంలోనే మొట్టమొదటి 56 ప్రైవేటు నెట్వర్క్ ను ఏ టెలికాం సంస్థ విజయవంతంగా అమలు చేసింది?
1) భారతీయ ఎయిర్టెల్
2) జియో
3) BSNL
4) వోడాఫోన్ ఐడియా


Answer : 1

RBI నెలవారీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో ఎన్ని కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవడం జరిగింది.
1. 12,160 కో||రూ.
2. 9,819 కో||రూ.
3. 11,390 కో||రూ.
4. 10,610 కో||రూ.


Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం LED లైట్లపై ఎంత GSTను తాజాగా సవరించింది.?
1. 21%
2. 18%
3. 23%
4. 7%


Answer : 2

ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారని UNO వెల్లడించింది.
1. ఇద్దరు
2. ఒక్కరు
3. ముగ్గురు
4. నలుగురు


Answer : 2

తెలంగాణాలో 2022లో క్యాన్సర్ బాధితులు 1,09,433 మంది ఉండగా 2030 నాటికి వీరి సంఖ్య ఎంత మంది దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది.
1. 1.98 లక్షలు
2. 2.08 లక్షలు
3. 2.18 లక్షలు
4. 2.28 లక్షలు


Answer : 2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ Y.S.జగన్ ఆవిష్కరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుస్తక రచయితను గుర్తించండి.
1. రజత్ భార్గవ్
2. శ్రీలక్ష్మీ
3. సమీర్ శర్మ
4. బాణీమోహన్


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లపై భారత త్రివర్ణపతాకాన్ని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎగరవేయాలని నిర్ణయించింది.
1. 25 కోట్లు
2. 20 కోట్లు
3. 35 కోట్లు
4. 40 కోట్లు


Answer : 2

MSME ల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో ఏ బ్యాంకు ద్వారా మంజూరు చేసేలా APIIC బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది?
1. Axis bank
2. Union Bank
3. ICICI BANK
4. SBI Bank


Answer : 2

2020లో కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారిలో మహిళవాటా ఎంత శాతంగా ఉందని UNO వెల్లడించింది.
1. 45%
2. 30%
3. 25%
4. 40%


Answer : 1

మద్యం తాగి ట్రాఫిక్ లో వాహనం నడిపే వ్యక్తులు రక్తదానం చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1. పంజాబ్
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక


Answer : 1

2021లో భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
1. 8.30 లక్షల కోట్ల రూపాయలు
2. 9.65 లక్షల కోట్ల రూపాయలు
3. 7.64 లక్షల కోట్ల రూపాయలు
4. 6.70 లక్షల కోట్ల రూపాయలు


Answer : 2

2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా Internet వినియోగదారులు ఎంతమంది ఉన్నారని UNO వెల్లడించింది.
1. 590 కోట్లు
2. 360 కోట్లు
3. 520 కోట్లు
4. 490 కోట్లు


Answer : 4

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్ని పురస్కారాలు గెల్చుకుంది.
1. 14
2. 16
3. 18
4. 9


Answer : 1

భారతదేశంలో ప్రస్తుతం జైళ్ళలో మగ్గుతున్న వివిధ ఖైదీల సంఖ్య ఎన్ని లక్షలుగా ఉంది.
1. 4.48 లక్షలు
2. 4.01 లక్షలు
3. 3.67 లక్షలు
4. 4.24 లక్షలు


Answer : 1

కట్ అండ్ పాలిష్ డ్ వజ్రాలపై 0.25% ఉన్న GSTను కేంద్రం ఎంత శాతం వరకూ పెంచింది.
1. 1.5%
2. 0.50%
3. 1.25%
4. 1%


Answer : 1

Explore Synergies between ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఈ క్రింది ఏ నగరంలో జరిగింది
1. విజయవాడ
2. విశాఖపట్నం
3. తిరుపతి
4. కాకినాడ


Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 గణాంకాల ప్రకారం ఏటా ఎన్ని వేల మంది B.Tech విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపిక కాబడుతున్నారు.
1. 69700
2. 72,600
3. 82,500
4. 60,000


Answer : 1

భారత స్టార్ చెస్ ఛాంపియన్ ప్రజానంద ఈ క్రింది ఏ దేశంలో జరిగిన పరాసిస్ ఓపెన్ టైటిల్ ను గెల్చుకున్నాడు.
1. జర్మనీ
2. కెనడా
3. సెర్బియా
4. ఆస్ట్రేలియా


Answer : 3

SCO సమ్మిట్ 2022 ఏ దేశంలో జరగనుంది?
1. చైనా
2. భారతదేశం
3. పాకిస్తాన్
4. ఉజ్బెకిస్తాన్


Answer : 4

ప్రపంచంలోని మొట్టమొదటి తేలియాడే CNG స్టేషన్ కింది వాటిలో ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది?
1. శ్రీనగర్
2. వారణాసి
3. కోల్కత్తా
4. ముంబై


Answer : 2

ఇటీవల ఏ దేశం ‘మక్కీ’ని గ్లోబల్ టెర్రరిస్ట్గా జాబితా చేయడానికి నిరాకరించింది?
1. భారతదేశం
2. USA
3. చైనా
4. రష్యా


Answer : 3

హిందువులపై జరిగిన దాడిని ఏ దేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఖండించింది?
1. భారతదేశం
2. ఫ్రాన్స్
3. USA
4. బంగ్లాదేశ్


Answer : 4

Download PDF

ముందుగా ప్యాక్ చేసిన మరియు లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలపై ఎంత శాతం GST విధించబడుతుంది?
1. 1.12 శాతం
2. 2.18 శాతం
3. 3.7 శాతం
4. 4.5 శాతం


Answer : 4

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ రామ్దిన్, ఏ దేశ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు?
1.జింబాబ్వే
2.వెస్టిండీస్
3.బంగ్లాదేశ్
4.శ్రీలంక


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published.