20th May 2022 Current Affairs in Telugu || 20-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th May 2022 Current Affairs in Telugu || 20-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

భారత్ లో కాలుష్యం కారణంగా 2019లో దాదాపు ఎన్ని లక్షలకు పైగా అకాల మరణాలు చోటుచేసుకున్నాయని ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ తాజాగా వెల్లడించింది
1. 27.5 లక్షల మంది
2. 28.5 లక్షల మంది
3. 29.5 లక్షల మంది
4. 30.5 లక్షల మంది


Answer : 3

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాల ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా ఎన్ని వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నారు .
1. 18 వేల కోట్లు
2. 19 వేల కోట్లు
3. 20 వేల కోట్లు
4. 21 వేల కోట్లు


Answer : 1

భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ S & P ఎంత శాతానికి తగ్గించింది.
1. 8.1 శాతం
2. 7.9 శాతం
3. 7.6 శాతం
4. 7.3 శాతం


Answer : 4

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో జీఎస్ టీ లేకుండా ఎన్ని లక్షల కోట్లు ఆదాయం సాధించింది.
1. 7.25 లక్షల కోట్లు
2. 7.28 లక్షల కోట్లు
3. 7.31 లక్షల కోట్లు
4. 7.34 లక్షల కోట్లు


Answer : 2

అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పర్ట్ అండర్ టేకింగ్స్ (ASRTU) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. సూర్యకిరణ్
2. E.V. రమణా రెడ్డి
3. Sanjay Mitra
4. P. S. ఆనందరావు


Answer : 1

IBA ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఈ క్రింది ఏనగరంలో జరుగుతోంది.
1. ఇస్తాంబుల్
2. మకావు
3. టోక్యో
4. సింగపూర్


Answer : 1

IBA ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సెమీస్ లోకి ప్రవేశించిన భారతీయ మహిళా బాక్సర్ నిఖత్ జరైన్ ఏరాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి.
1. ఉత్తరప్రదేశ్
2. హరియాణా


3. మహారాష్ట్ర
4. తెలంగాణ


Answer : 4

క్రింది వాటిలో ఏ ఎయిర్ పోర్ట్ గ్రీన్ ఎయిర్ పోర్ట్ గుర్తింపు ను పొందింది?
1. శంషాబాద్ ఎయిర్ పోర్ట్
2. కర్నూలు విమానాశ్రయం
3. తిరుపతి విమానాశ్రయం
4. బేగంపేట విమానాశ్రయం


Answer : 1

ఏ ప్రాంతం నుండి శత్రు దేశాల యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) మే 18న ప్రకటించింది?
1. ఒడిశా
2. గుజరాత్
3. మహారాష్ట్ర
4. గోవా


Answer : 1

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, సామాజికవేత్త YS నరసింహారావు మృతి చెందారు. ఈయన ఏ జిల్లాకు చెందిన వ్యక్తి ?
1. తూర్పుగోదావరి
2. కర్నూలు
3. YSR కడప


4. అనంతపురం


Answer : 1

జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ లో స్వర్ణం గెల్చుకున్న హైదరాబాద్ షూటర్ ను గుర్తించండి.
1. సరస్వతి శోభన్
2. ఇషా సింగ్
3. శాంతిలాల్ యాదవ్
4. రమాపల్లికల్


Answer : 2

నేపాల్ లో తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1. పార్థ సత్పతి
2. నవీన్ శ్రీవాస్తవ
3. పవన్ కపూర్
4. విజయ్ గోఖలే


Answer : 2

ఇక నుంచి ఆన్ లైన్ గేమింగ్, క్యాసినోలు రేస్ కోర్సులపై ఎంత శాతం జీఎస్టీ విధించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని మంత్రుల బృందం (జీఓఎం) నిర్ణయించినట్టు తెలిసింది
1. 25 శాతం
2. 26 శాతం
3. 27 శాతం
4. 28 శాతం


Answer : 4

ఏ IIT తుఫానులు సమయంలో విద్యుత్ ప్రసార వ్యవస్థలకు నష్టాన్ని తగ్గించడానికి ఫ్రేమ్ వర్కును అభివృద్ధి చేసింది?
1) IIT కాన్పూర్.
2) IIT గాంధీనగర్.
3) IIT మద్రాస్.
4) IIT భువనేశ్వర్


Answer : 2

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్తో నడిచే వంతెన పర్యటకుల కోసం ఏదేశంలో ప్రారంభించబడింది?
1) యునైటెడ్ స్టేట్స్
2) చైనా
3) చెక్ రిపబ్లిక్
4) రష్యా


Answer : 3

ఆస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2022 గ్రహీత ఎవరు?
1) షేక్ మెమరీ
2) స్టెల్లా విమిని.


3) జేష్ ఇయని.
4) అన్నా ఖబలే దుబా


Answer : 4

AP,పశ్చిమ బెంగాల్,రాజస్థాన్, పంజాబ్, అస్సాం ,కేరళ సహా 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంటుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు విడుదల చేసింది?
1) 8,183.42 కోట్లు.
2) 7,183.42 కోట్లు
3) 7,000.42 కోట్లు.
4) 6,400.42 కోట్లు


Answer : 2

భారత ప్రధాని నరేంద్రమోదీ దేశంలోనే తొలి 5G టెస్ట్ బెడ్ నెట్ వర్క్ ను ఏనగరంలో ప్రారంభించారు.
1. కోల్ కతా
2. అహ్మదాబాద్
3. బెంగళూరు
4. న్యూ ఢిల్లీ


Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాలో IREP (Integrated Renewable Energy storage Project) నిర్మాణం జరుగుతోంది.?
1. నెల్లూరు
2. చిత్తూరు
3. కర్నూలు
4. YSR కడప


Answer : 3

భారతదేశ కుబేరుడు గౌతమ్ అదానీ భారత వాణిజ్య ఓడరేవులలో ఎంతశాతం వాటాను కలిగి ఉన్నాడు.
1. 20%
2. 24%
3. 15%
4. 18%


Answer : 2

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో ఎంత శాతానికి చేరటం జరిగింది.
1. 7.8%
2. 6.5%
3. 5.8%
4. 6.1%


Answer : 1

భారత వ్యవసాయ సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సు ఈ క్రింది ఏ నగరంలో జరిగింది.
1. చండీఘడ్
2. అహ్మదాబాద్
3. భువనేశ్వర్
4. న్యూ ఢిల్లీ


Answer : 4

భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో వరదల కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
1. అస్సోం
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. అరుణాచల్ ప్రదేశ్


Answer : 1

ప్రపంచ కర్బన ఉద్గారాల్లో కమ్యూనికేషన్ల వాటా ఎంత శాతంగా ఉంది.
1. 2.6%
2. 3.7%
3. 3.1%
4. 2.9%


Answer : 2

ఏప్రిల్ నెలలో టోకుధరల ద్రవ్యోల్బణం (భారత్) ఎంతశాతంగా నమోదుకావడం జరిగింది.
1. 13.21%
2. 15.08%
3. 10.8%
4. 9.8%


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత వైకల్యమున్న దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్ ను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
1. 5%
2. 4%
3. 1.5%
4. 3%


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఏదేశానికి ఎగుమతి చేయాలని నిర్ణయించింది ?
1. బ్రిటన్
2. ఈజిప్టు
3. శ్రీలంక
4. అమెరికా


Answer : 2

భారత దేశంలో OTT మార్కెట్ ఏటా ఎంత శాతం వృద్ధిని చూపుతోందని భారత కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రకటించింది.
1. 29%
2. 10%
3. 15%
4. 21%


Answer : 4

భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్ లో చైనా వాటా ఎంతశాతంగా ఉంది ?
1. 68%
2. 74%
3. 53%
4. 64%


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరానికల్లా 6G సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా ఏర్పరచుకుంది?
1. 2028
2. 2025
3. 2030
4. 2032


Answer : 3

ఈ క్రింది ఏ దేశంలో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశానికి గౌరవ సభ్య హోదా దక్కింది.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్
3. జపాన్


4. ఫ్రాన్స్


Answer : 4

Project 75B క్రింద తయారుకాబడిన ఈ క్రింది ఏ స్టెల్త్ యుద్ధనౌకను భారత రక్షణ మంత్రి ప్రారంభించారు.
1. INSసూరత్
2. INSTర్య
3. INSస్వరాజ్య
4. INSవిక్రమ్


Answer : 1

ఏప్రిల్ నెలలో భారతదేశ ఆహార ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదు కావడం జరిగింది.
1. 12.61%
2. 10.81%
3. 7.16%
4. 8.35%


Answer : 4

ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత్‌కు ఏ దేశం సైనిక సహాయాన్ని అందించాలని యోచిస్తోంది?
1. రష్యా
2. జపాన్


3. ఫ్రాన్స్
4. USA


Answer : 4

టెక్నాలజీ పయనీర్స్ కమ్యూనిటీ అనేది ఏ సంస్థ యొక్క చొరవ?
1. IMF
2. ప్రపంచ బ్యాంకు
3. WEF(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)
4. బ్రిక్స్ బ్యాంక్


Answer : 3

రష్యా భారతదేశానికి ఎన్నో అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది?
1. 3వ
2. 4వ
3. 5వ
4. 6వ


Answer : 2

న్యూఢిల్లీలో అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలను ఇటీవల ఏ కేంద్ర మంత్రి సమీక్షించారు?
1. అమిత్ షా
2. రాజ్‌నాథ్ సింగ్
3. పీయూష్ గోయల్


4. జితేంద్ర సింగ్


Answer : 1

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏ దేశ ప్రధానితో సమావేశమయ్యారు?
1. కెనడా
2. క్యూబా
3. నేపాల్
4. జమైకా


Answer : 4

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ దేశంలో ప్రారంభమవుతుంది?
1. జపాన్
2. దక్షిణ కొరియా
3. ఫ్రాన్స్
4. ఇటలీ


Answer : 3

థామస్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత పురుషుల జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతిని ఎవరు ప్రకటించారు?
1. రాజ్‌నాథ్ సింగ్
2. అనురాగ్ ఠాకూర్
3. నరేంద్ర మోడీ
4. ధర్మేంద్ర ప్రధాన్


Answer : 2

ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితా 2022లో అగ్రస్థానంలో ఉన్న భారతీయ సంస్థ ఏది?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. HDFC బ్యాంక్ లిమిటెడ్
3. రిలయన్స్ ఇండస్ట్రీస్
4. ONGC


Answer : 3

దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడే గతిశక్తి సంచార్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి ఎవరు?
1. అమిత్ షా
2. పీయూష్ గోయల్


3. గిరిరాజ్ సింగ్
4. అశ్విని వైష్ణవ్


Answer : 4

‘రూరల్ ట్రైబల్ టెక్నికల్ ట్రైనింగ్’ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది?
1. గాంధీ నగర్
2. పూణే
3. భోపాల్
4. వారణాసి


Answer : 3

భారతదేశం ఏ నగరంలో కీలకమైన SCO యాంటీ టెర్రర్ సమావేశాన్ని నిర్వహించనుంది?
1. డిస్పూర్
2. ఇండోర్
3. న్యూఢిల్లీ
4. బెంగళూరు


Answer : 3

SpiceJet ( స్పైస్‌జెట్ ) ఏ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది?
1. ICICI Bank
2. YES Bank
3. Axis Bank


4. HDFC Bank


Answer : 3

ఏ రాష్ట్రంలో నిర్వహించిన ‘ఉత్కర్ష్ సమరోహ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు?
1. గుజరాత్
2. హర్యానా
3. పంజాబ్
4. రాజస్థాన్


Answer : 1

Download PDF

‘టెంపుల్టన్ ప్రైజ్ 2022’ ఏ భౌతిక శాస్త్రవేత్తకు ఇవ్వబడింది?
1. వెరా రూబిన్
2. స్టీఫెన్ హాకింగ్
3. ఆండ్రీ జిమ్
4. ఫ్రాంక్ విల్చెక్


Answer : 4

ఇంటర్‌సోలార్ యూరప్ 2022లో “ఇండియాస్ సోలార్ ఎనర్జీ మార్కెట్”పై ఎవరు కీలక ప్రసంగం చేశారు?
1. శివరాజ్ సింగ్ చౌహాన్
2. భగవంత్ ఖుబా
3. ఈశ్వర ఖండ్రే
4. మన్సుఖ్ మాండవియా


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published.