21st April 2023 Current Affairs in Telugu || 21-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

21st April 2023 Current Affairs in Telugu || 21-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

వంద సార్లు ’30+’ స్కోరు చేసిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.
1. కోహ్లి
2. రాబిన్ ఉతప్ప
3. డ్వేన్ బ్రావో
4. హరి నిశాంత్


Answer : 1

2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో ఏ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది?
1. TCS
2. అమెజాన్
3. Wipro
4. Infosys


Answer : 1

ప్రపంచంలో అత్యంత సంపన్నది నగరాలలో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది
1. 50వ స్థానం
2. 56వ వస్తాను
3. 62వ స్థానం
4. 65వ స్థానం


Answer : 4

సివిల్ సర్వీసెస్ దినోత్సవం (Civil Services Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 20
2. ఏప్రిల్ 21
3. ఏప్రిల్ 22
4. ఏప్రిల్ 23


Answer : 2

ఇటీవల నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నో సమావేశం జరిగింది ?
1. 48
2. 35
3. 40


4. 53


Answer : 1

ఏ బ్యాంకు భారతదేశంలో మొట్టమొదటి వాయిస్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ బ్యాంకింగ్ యాప్ ను ప్రారంభించింది
1. City Union Bank
2. Axis Bank
3. ICICI Bank
4. HDFC Bank


Answer : 1

ఇండియా స్టీల్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ?
1. పీయూష్ గోయల్
2. అమిత్ షా
3. నరేంద్ర మోడీ


4. జ్యోతిరాదిత్య సింధియా


Answer : 4

వందే భారత్ రైళ్ల కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. ఫ్రాన్స్
2. జపాన్
3. చైనా
4. రష్యా


Answer : 4

క్రింది వారిలో ఏ మంత్రి SATHI పోర్టల్ & మొబైల్ యాప్‌ను ప్రారంభించారు
1. పర్షోత్తం రూపాలా
2. రాందాస్ అథవాలే
3. నరేంద్ర సింగ్ తోమర్
4. అశ్విని వైష్ణవ్


Answer : 3

.నేషనల్ క్వాంటమ్ మిషన్’ కింద ఎన్ని కోట్ల రూపాయలు మంజూరయ్యాయి ?
1. 1,000 కోట్లు
2. 3,000 కోట్లు
3. 6,000 కోట్లు
4. 8,000 కోట్లు


Answer : 3

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం ఏది ?
1. చైనా
2. భారత్
3. అమెరికా
4. రష్యా


Answer : 2

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం ఏది ?
1. టోక్యో
2. న్యూయార్క్
3. లండన్
4. సింగపూర్


Answer : 2

ఉపాధిహామీ పథకం కింద పనిదినాల కల్పనలో ఏ రాష్ట్రము వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. తమిళనాడు
4. రాజస్థాన్


Answer : 4

Promotion of Tribal Products from North-Eastern Region పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1. త్రిపుర
2. అస్సాం
3. మణిపూర్
4. నాగాలాండ్


Answer : 3

ఆసియా క్రీడలకు అర్హత సాధించిన భారతీయ లాంగ్ జంపర్ ఎవరు ?
1. ప్రీతి కుమారి
2. సుర్బి నిగమ్
3. షెల్లీ సింగ్
4. అంజు సిన్హా


Answer : 3

ఏ దేశం తన మొదటి ఆపరేషనల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ “తైఫా-1” ను ప్రారంభించింది
1. నైరోబి
2. కెన్యా
3. టాంజానియా
4. ఉగాండా


Answer : 2

“ఇండియా-రష్యా బిజినెస్ డైలాగ్” 2023 ఎక్కడ జరిగింది ?
1. ముంబై
2. రష్యా
3. న్యూఢిల్లీ
4. మాస్కో


Answer : 3

ఏ దేశం ఇటీవల ఫెంగ్యూన్-3 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1. చైనా
2. కెనడా
3. ఆఫ్రికా

Download PDF
4. నేపాల్


Answer : 1

2023 ఇంటర్ కాంటినెంటల్ కప్ కు ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది
1. హైదరాబాద్
2. ముంబై
3. భువనేశ్వర్
4. కోల్కతా


Answer : 3

అండర్-20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది
1. ఆఫ్రికా
2. అర్జెంటీనా
3. ఇండోనేషియా
4. నెథర్లాండ్


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *