21st August 2022 Current Affairs in Telugu || 21-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

21st August 2022 Current Affairs in Telugu || 21-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో స్త్రీలు అధికంగా ఒకరితో కన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
1. రాజస్థాన్
2. ఉత్తరప్రదేశ్
3. తెలంగాణ
4. మహారాష్ట్ర


Answer : 1

FIBA U-18 మహిళల ఆసియా బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ ఏ నగరంలో జరగనుంది?
1. బెంగళూరు
2. కోల్కతా
3. హైదరాబాద్
4. న్యూ ఢిల్లీ


Answer : 1

గుజరాత్ లోని జామ్ నగర్ లో ఎంత మంది రాజ్ పుత్ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు?
1. 4 వేలమంది
2. 5 వేలమంది
3. 6 వేలమంది
4. 7 వేలమంది


Answer : 2

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కు కోచ్ గా ఏ బారతీయ మాజీ క్రికెటర్ ఎంపికయ్యారు.
1. శ్రీధరన్ శ్రీరామ్
2. వెంకటేశ్ ప్రసాద్
3. జవగళ్ శ్రీనాధ్
4. VVS లక్ష్మణ్


Answer : 1

జల్ జీవన్ మిషన్ లో భాగంగా గడచిన 3 సంవత్సరాలలో ఎన్ని కోట్ల కుళాయి కనెక్షన్లను గ్రామాల్లో ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
1. 8 కోట్లు
2. 15 కోట్లు
3. 10 కోట్లు
4. 12 కోట్లు


Answer : 3

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది
1. 19 ఆగస్టు 2023
2. 20 ఆగస్టు 2023
3. 21 ఆగస్టు 2023
4. 22 ఆగస్టు 2023


Answer : 4

International Day of Remembrance and Tribute to the Victims of Terrorism (అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల జ్ఞాపకం మరియు వారికి నివాళి అర్పించే దినం) ఏ రోజున జరుపుకుంటారు?
1. August 19
2. August 20
3. August 21
4. August 22


Answer : 3

ధూమపానం, మద్యపానం, అధిక బరువు కారణంగా 2019లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించినట్లు ప్రముఖ జర్నల్ ‘ద లాన్సెట్ వెల్లడించింది.
1. 40 లక్షల మంది
2. 42 లక్షల మంది
3. 44 లక్షల మంది
4. 46 లక్షల మంది


Answer : 3

బహిరంగ మలవిసర్జన నిర్మూలన ODF + సర్వేలో ఏ రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. మహారాష్ట్ర


Answer : 1

భారతదేశంలో ఎన్నివేల గ్రామాల పూర్తి స్థాయి బహిరంగ మలవిసర్జన నిర్మూలన (ODF+)స్థాయిని పొందాయని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
1. 86,210
2. 1,23,515
3. 1,01,462
4. 97,603


Answer : 3

100% కొళాయి కనెక్షన్లు కలిగిన రాష్ట్రంగా ఏ భారతీయ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
1. గోవా
2. మధ్యప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. తెలంగాణ


Answer : 1

9 సంవత్సరాల్లో కాన్సర్ కారక మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతశాతం పెరిగినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
1. 14%
2. 7%
3. 20%
4. 8%


Answer : 3

2021 April-July లమధ్య భారతదేశ వాణిజ్యలోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదైంది.
1. 15 బిలియన్ డాలర్లు
2. 20 బిలియన్ డాలర్లు
3. 26 బిలియన్ డాలర్లు
4. 30 బిలియన్ డాలర్లు


Answer : 4

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా, జరిగిన UPI లావాదేవీల సంఖ్యను గుర్తించండి.
1. 3200 కోట్లు
2. 4600 కోట్లు
3. 2800 కోట్లు
4. 4200 కోట్లు


Answer : 2

2019లో ధూమపానం, మద్యపానం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని ప్రముఖ పత్రిక “లాన్సెట్” తన సర్వేలో వెల్లడించింది.
1. 38 లక్షలు
2. 44 లక్షలు
3. 90 లక్షలు
4. 53 లక్షలు


Answer : 2

మొబైల్ తెరకు అమర్చే అదనపు భాగాలపై ఎంతశాతం సుంకాన్ని విధిస్తున్నట్లు భారత కేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డ్ (CBIC) వెల్లడించింది.
1. 15%
2. 18%
3. 21%
4. 25%


Answer : 1

ప్రఖ్యాత అపోలో ఆసుపత్రి ఈ క్రింది ఏ దేశంలో 60 పడకల Hospitalను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
1. దుబాయ్
2. తుర్క్ మెనిస్థాన్
3. టాంజానియా
4. శ్రీలంక


Answer : 3

Download PDF

ఇటీవల విమానంగాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ పైలట్లు నిద్రపోయిన ఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది.
1. నైజీరియా
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. ఇథియోపియా


Answer : 4

భారతదేశంలో ప్రస్తుతం UPI ఆధారిత చెల్లింపులు రోజుకు ఎన్ని కోట్లకు పైగా జరుగుతున్నాయని RBI వెల్లడించింది.?
1. 20 కోట్లు
2. 25 కోట్లు
3. 18 కోట్లు
4. 21 కోట్లు


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.