21st February 2022 Current Affairs in Telugu || 21-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

21st February 2022 Current Affairs in Telugu || 21-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఫిబ్రవరి 18
2. ఫిబ్రవరి 19
3. ఫిబ్రవరి 20
4. ఫిబ్రవరి 21

Answer : 3

మధ్యప్రదేశ్ లో ఎన్ని కోట్లతో ‘ గోబర్ – ధన్ ‘ బయో – సీఎనీ ప్లాంటు ప్రారంభించారు?
1. 120 కోట్లు
2. 130 కోట్లు
3. 140 కోట్లు
4. 150 కోట్లు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీకృత వంటశాలను ఏ జిల్లాలో ప్రారంభించారు?
1. గుంటూరు జిల్లా
2. ప్రకాశం జిల్లా
3. వెస్ట్ గోదావరి జిల్లా
4. కడప జిల్లా

Answer : 1

2022-27 ఆర్థిక సంవత్సరంలో వయోజన విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పథకం?
1) ఇండియన్ ఎడ్యుకేషన్
2) ఇండియన్ ప్రేరన్
3) న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం
4) ఏదీకాదు

Answer : 3

ఎరువులు , పురుగు మందులను పిచికారీ చేసే ఎన్ని కిసాన్ డ్రోన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు .
1. 70
2. 100
3. 150
4. 200

Answer : 2

భారత్తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న దేశం ఏది?
1. అమెరికా
2. చైనా
3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
4. స్పెయిన్

Answer : 3

భారతదేశపు మొట్టమొదటి జాతీయ సముద్ర భద్రత సమన్వయకర్తగా ఎన్నికైన వ్యక్తి?
1) రవికుమార్
2) దినేష్ కుమార్
3) అజిత్
4) అశోక్ కుమార్

Answer : 4

హురూన్ సర్వే ప్రకారం 2021 లో కోటీశ్వరులు ఎన్ని లక్షల మంది ఉన్నారు?
1. 2.43 లక్షల మంది
2. 4.58 లక్షల మంది
3. 5.52 లక్షల మంది
4. 6.8 లక్షల మంది

Answer : 2

ఏరాష్ట్రం /కేంద్రపాలిత ప్రాంతం వికలాంగులకు కునుస్ నియోమ్స్ పథకాన్ని ప్రారంభించింది?
1) ఢిల్లీ
2) జమ్మూ కాశ్మీర్
3) లడఖ్.
4) చండీగఢ్

Answer : 3

భారతదేశం లో చిప్ల తయారీకి కోసం పారిశ్రామిక దిగ్గజ సంస్థ వేదాంత ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టునుంది?
1. రూ.1,29,200 కోట్లు
2. రూ.1,49,200 కోట్లు
3. రూ.1,69,200 కోట్లు
4. రూ.1,89,200 కోట్లు

Answer : 2

కామన్ సర్వీస్ సెంటర్స్తో ఒప్పందం చేసుకున్న సంస్థ ఈ క్రింది వాటిలో ఏది?
1. మహీంద్రా ఎలక్ట్రిక్
2. హీరో ఎలక్ట్రిక్
3. హోండా ఎలక్ట్రిక్
4. బజాజ్ ఎలక్ట్రిక్

Answer : 1

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *