21st July 2021 Daily Current Affairs in Telugu || 21-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
21-07-2021 CA
Quiz-summary
0 of 42 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 42 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- Answered
- Review
-
Question 1 of 42
1. Question
ప్రపంచంలో అత్యంత వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్లైవ్ రైలును చైనా ఆవిష్కరించింది . ఇది ఎంత వేగంతో పరిగెడుతుంది?
1. గంటకు 450 కి.మీ.ల
2. గంటకు 500 కి.మీ.ల
3. గంటకు 550 కి.మీ.ల
4. గంటకు 600 కి.మీ.లCorrect
Incorrect
-
Question 2 of 42
2. Question
పీఎం కిసాన్ కింద ఏపీకి ఎన్ని కోట్లు విడుదల చేశారు?
1. 7194 కోట్లు
2. 7195 కోట్లు
3. 7196 కోట్లు
4. 7197 కోట్లుCorrect
Incorrect
-
Question 3 of 42
3. Question
సహకార సంఘాల నిర్మాణ విషయమై యూపీ ఏ ప్రభుత్వం హయాంలో తీసుకున్న 97వ రాజ్యాంగ సవరణ ఎవరు పాక్షికంగా రద్దు చేశారు?
1. సుప్రీం కోర్ట్
2. హైకోర్టు
3. సబార్డినేట్ కోర్టులు – సివిల్ & క్రిమినల్
4. ఎగ్జిక్యూటివ్ / రెవెన్యూ కోర్టుCorrect
Incorrect
-
Question 4 of 42
4. Question
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక అభివృద్ధి ఎంత శాతం అని ఆసియా అభివృద్ధి బ్యాంకు ( Asian Development Bank – ADB )అంచనా వేసింది
1. 9.8 శాతం
2. 9.9 శాతం
3. 10 శాతం
4. 10.5 శాతంCorrect
Incorrect
-
Question 5 of 42
5. Question
రాజ్యసభ ఉపనాయకుడిగా నియమితులైన కేంద్ర మంత్రి ఎవరు ?
1. ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి
2. గిరిరాజ్ సింగ్
3. జ్యోతిరాదిత్య సింధియా
4. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్Correct
Incorrect
-
Question 6 of 42
6. Question
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కి ఎన్ని వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు?
1. 4.5 వేల కోట్లు
2. 5 వేల కోట్లు
3. 5.5 వేల కోట్లు
4. 6 వేల కోట్లుCorrect
Incorrect
-
Question 7 of 42
7. Question
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అభివృద్ధి చేసిన ఏ వ్యోమమౌక ద్వారా అంతరిక్షయాత్రను చేపట్టనున్నారు.
1. గెలాక్టిక్ వర్జిన్
2. ఎమెజర్స్
3. బిగ్ బుల్
4. న్యూషెపర్డ్Correct
Incorrect
-
Question 8 of 42
8. Question
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఏఏ నగరాల మధ్య నడుస్తున్నది?
1) గాంధీ నగర్-వారణాసి
2)కాశ్మీర్-కన్యాకుమారి
3)తానే-పూణే
4)ముంబై-చెన్నైCorrect
Incorrect
-
Question 9 of 42
9. Question
గడచిన ఆర్థిక సంవత్సరం పెట్రోల్, డీజిల్ పై పన్ను వసూళ్ళు ఎంత శాతం పెరిగినట్లు భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.?
1. 60%
2. 75%
3. 88%
4. 92%Correct
Incorrect
-
Question 10 of 42
10. Question
సైన్స్ ఎక్స్‌ప్లోరేషన్ డే ఏటా ఏ రోజున పాటిస్తారు?
1. 17 జూలై
2. 18 జూలై
3. 19 జూలై
4. 20 జూలైCorrect
Incorrect
-
Question 11 of 42
11. Question
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన నేచర్ పార్క్ ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేశారు?
1) రాజస్థాన్
2)పంజాబ్
3)హర్యానా
4) గుజరాత్Correct
Incorrect
-
Question 12 of 42
12. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమాల ఎగ్జిక్యూటివ్ Vice ఛైర్మన్ గా ఎవరిని నియమించింది.
1. V.సౌజన్య
2. M.నారాయణ మూర్తి
3. P.L.గురుకాంతరెడ్డి
4. K.క్రిష్టప్పCorrect
Incorrect
-
Question 13 of 42
13. Question
కిందివాటిలో మోహన్ బగన్ రత్నను మరణానంతరం ఎవరికి ప్రదానం చేస్తారు?
1.సుమిత్ బెనర్జీ
2.అమిత్ బెనర్జీ
3.షిబాజీ బెనర్జీ
4.సంగీత బెనర్జీCorrect
Incorrect
-
Question 14 of 42
14. Question
భారత వాహన తయారీదారుల సంఘ నివేదిక ప్రకారం జూన్ నెలలో దేశీయ వాహనాల అమ్మకాలు ఎంతశాతం వృద్ధిని కనపరిచాయి.
1. 20.83%
2. 10.85%
3. 12.61%
4. 14.68%Correct
Incorrect
-
Question 15 of 42
15. Question
ఇటీవల భారత ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రారంభించిన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్షను ఏ దేశ సహకారంతో నిర్మించారు?
1) జర్మనీ
2)జపాన్
3)ఇటలీ
4)రష్యాCorrect
Incorrect
-
Question 16 of 42
16. Question
ఎప్పుడైనా బ్యాంకింగ్ సంబంధిత ప్రశ్నలతో వినియోగదారులకు సహాయం చేయడానికి ఫెడరల్ బ్యాంక్ ఈ క్రింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-శక్తితో పనిచేసే వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రారంభించింది?
1. FABY
2. FEBY
3. FECBY
4. FEDDYCorrect
Incorrect
-
Question 17 of 42
17. Question
సిరియా దేశానికి ఇటీవల వరుసగా నాలుగవ సారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1) బహదూర్ దేవ్ బా.
2)ప్రాంక్ మోకాంజీ.
3)బషర్ అసద్.
4)ఇసాక్ హెర్టోగ్Correct
Incorrect
-
Question 18 of 42
18. Question
కొవిడ్ టీకా వ్యాక్సినేషన్లలో భారతదేశంలో మహిళల టీకా వేసే విషయంలో తొలిస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి.
1. రాజస్థాన్
2. కేరళ
3. ఉత్తర ప్రదేశ్
4. మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 19 of 42
19. Question
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది జీన్స్, టీ షర్ట్స్ ధరించడాన్ని నిషేధించింది?
1) ఉత్తర ప్రదేశ్
2)ఆంధ్ర ప్రదేశ్
3)కేరళ
4)తెలంగాణCorrect
Incorrect
-
Question 20 of 42
20. Question
“ఆర్ఎస్ఎస్: బిల్డింగ్ ఇండియా త్రూ సెవా” పుస్తక రచయిత ఎవరు?
1.అమిత్ షా
2.రమేష్ పోక్రియాల్
3.మను ఎస్ పిళ్ళై
4.సుధాన్షు మిట్టల్Correct
Incorrect
-
Question 21 of 42
21. Question
ఇటీవల ముగిసిన స్పార్క్ సెన్ చెస్ టోర్నమెంట్లో క్యాజ్లింగ్ మూవ్ లేకుండా నిర్వహించిన ఈ పోటీలలో టోపీ విజేత ఎవరు?
1)వ్లాదిమిర్ క్రామ్నిక్
2)మాక్సిమిలాగైవ్.
3) విశ్వనాథన్ ఆనంద్.
4) కార్ల్ రోజస్Correct
Incorrect
-
Question 22 of 42
22. Question
భారత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యా ప్తంగా ఎన్ని చిత్తడి నేలలు అభివృద్ధికి 1046 కో||రూ. కేటాయించినట్లు ప్రకటించింది.
1. 160
2. 158
3. 149
4. 200Correct
Incorrect
-
Question 23 of 42
23. Question
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2026 కు ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది?
1)చైనా
2) ఫిన్లాండ్
3)భారత్
4)రష్యాCorrect
Incorrect
-
Question 24 of 42
24. Question
హజ్‌కు హాజరయ్యే మహిళలకు పురుష సంరక్షకుల అవసరాన్ని ఈ క్రింది దేశాలలో ఏది ముగించింది?
1.సౌదీ అరేబియా
2.UAE
3.ఖతార్
4.ఒమన్Correct
Incorrect
-
Question 25 of 42
25. Question
ఇటీవల జరగనున్న టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో జడ్జిగా వ్యవహరించనున్న భారత జిమ్నాస్ట్ ఎవరు?
1)దీపక్ కాబ్రా.
2)దీపా కర్మాకర్.
3)దిలీప్ సింగ్.
4) ఆశిష్ కుమార్Correct
Incorrect
-
Question 26 of 42
26. Question
IT సేవల దిగ్గజం HCI గడచిన త్రైమాసికంలో ఎంత శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటించింది.
1. 8%
2. 10%
3. 12%
4. 20%Correct
Incorrect
-
Question 27 of 42
27. Question
________ లో కునారియా గ్రామంలో బాలిక పంచాయతీ విజయవంతంగా జరిగింది.
1.రాజస్థాన్
2.గుజరాత్
3.ఉత్తర ప్రదేశ్
4.మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 28 of 42
28. Question
భారత నౌకాదళంలో కాలం చెల్లిన సీకింగ్ హెలికాప్టర్ల స్థానంలో సేవలు అందించనున్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాల్గవతరం నేవీ హెలికాఫ్టర్లు MH-60 రోమియోలను భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది?
1)రష్యా
2)ఫ్రాన్స్
3)బ్రిటన్
4)అమెరికాCorrect
Incorrect
-
Question 29 of 42
29. Question
బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యా పత్రాలను జారీ చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది?
1.తమిళనాడు
2.కేరళ
3.కర్ణాటక
4.మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 30 of 42
30. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్ని కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది.
1. 40 కోట్లు
2. 25 కోట్లు
3. 30 కోట్లు
4. 50 కోట్లుCorrect
Incorrect
-
Question 31 of 42
31. Question
ఇటీవల ఏరాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవిని ఏర్పాటు చేయనుంది?
1) జార్ఖండ్
2) ఛతీస్ ఘడ్
3)బీహార్
4)మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 32 of 42
32. Question
మంగుభాయ్ చగన్ భాయ్ పటేల్ ఏ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమితులయ్యారు?
1) గుజరాత్
2)మధ్యప్రదేశ్
3)గోవా
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 33 of 42
33. Question
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నులరూపేణా ఎన్ని కోట్ల రూపాయల నిధులను సమకూర్చినట్లు భారత కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
1. 32,506 కో||రూ.
2. 24,460 కో||రూ.
3. 29,307 కో||రూ.
4. 35,470 కో||రూ.Correct
Incorrect
-
Question 34 of 42
34. Question
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నూతన శాసనమండలి (విధాన పరిషత్) ఏర్పాటు తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించింది?
1) ఉత్తరప్రదేశ్
2)బీహార్
3)పంజాబ్
4)పశ్చిమబెంగాల్Correct
Incorrect
-
Question 35 of 42
35. Question
దేశంలోనే తొలిసారిగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “రేషన్ ATM” ను ఏర్పాటు చేసింది?
1) ఆంధ్ర ప్రదేశ్
2)హర్యా నా
3)తెలంగాణ
4) బీహార్Correct
Incorrect
-
Question 36 of 42
36. Question
భారతకేంద్ర MSME శాఖ కొవిడ్ సమయంలో ఎన్ని కోట్ల సూక్ష్మ, చిన్న మధ్యతరహా(MSME) పరిశ్రమలకు ప్రభుత్వరుణ గ్యారంటీ ఇచ్చినట్లు ప్రకటించడం జరిగింది.
1. 3.24 ల||కో||
2. 2.30 ల||కో||
3. 1.9 ల||కో||
4. 2.45 ల||కో||Correct
Incorrect
-
Question 37 of 42
37. Question
ఇటీవల రాజ్య సభలో అధికార పక్షనేతగా ఎంపికైన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎవరు?
1) షియూష్ గోయల్.
2) పురుషోత్తం రూపాల.
3) ప్రవీణ్ పవార్
4)నిర్మలా సీతారామన్Correct
Incorrect
-
Question 38 of 42
38. Question
ప్రతిష్టాత్మక నాబార్డ్ స్పెషల్ కమెమరేటివ్ అవార్డును ఇటీవల ఏ భారతీయ బ్యాంక్ గెలుచుకోవడం జరిగింది.
1. Punjab National Bank
2. SBI
3. Union Bank
4. Yes BankCorrect
Incorrect
-
Question 39 of 42
39. Question
అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం చేసి వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) కేరళ
2)తమిళనాడు
3)తెలంగాణ
4)ఆంధ్ర ప్రదేశ్Correct
Incorrect
-
Question 40 of 42
40. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్రతీరం ఎన్ని కిలోమీటర్లు?
1.1148 కి.మీ.
2.825 కి.మీ.
3.900 కి.మీ.
4.974 కి.మీ.Correct
Incorrect
-
Question 41 of 42
41. Question
భారతీయ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పరచిన భారతీయ, ఓడరేవులచట్టం స్థానంలో నూతన చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించింది.
1.1911
2.1923
3.1908
4.1910Correct
Incorrect
-
Question 42 of 42
42. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాల పునర్విభజన చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.
1.1979
2.1981
3.1971
4.1973Correct
Incorrect
Leaderboard: 21-07-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
ప్రపంచంలో అత్యంత వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్లైవ్ రైలును చైనా ఆవిష్కరించింది . ఇది ఎంత వేగంతో పరిగెడుతుంది?
పీఎం కిసాన్ కింద ఏపీకి ఎన్ని కోట్లు విడుదల చేశారు?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక అభివృద్ధి ఎంత శాతం అని ఆసియా అభివృద్ధి బ్యాంకు ( Asian Development Bank – ADB )అంచనా వేసింది
రాజ్యసభ ఉపనాయకుడిగా నియమితులైన కేంద్ర మంత్రి ఎవరు ?
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కి ఎన్ని వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు?