20th & 21st May 2021 Daily Current Affairs in Telugu || 21-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
21-05-2021 CA
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్న ‘ డార్విన్ ఆర్చ్ ‘ ఏ దేశంలో ఉంది ?
1. రొమేనియా
2. ఈక్వెడార్
3. గ్రీస్
4. కంబోడియాCorrect
Incorrect
-
Question 2 of 41
2. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు పేదలకు సాయం అందించినట్లు వెల్లడించింది.
1. 6673 కో||రూ.
2. 5804 కో||రూ.
3. 4864 కో||రూ.
4. 7897 కో||రూ.Correct
Incorrect
-
Question 3 of 41
3. Question
కింది ఏ దేశం లౌక్తా తుఫాను పేరును సమర్పించినది?
1. ఇరాన్
2. మయన్మార్
3. ఇండోనేషియా
4. బ్రూనైCorrect
Incorrect
-
Question 4 of 41
4. Question
SWAMIH (స్తోమత మరియు మధ్య-ఆదాయ హౌసింగ్ కోసం ప్రత్యేక విండో) నిధిపై ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? –
1. ఇది అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల సమితిని పూర్తి చేయడానికి అవసరమయ్యే నిధులను డెవలపర్లకు ఉపశమనం ఇస్తుంది.
2. ఇది సెబీలో నమోదు చేయబడిన కేటగిరీ- || AIF (ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి) గా ఏర్పాటు చేయబడింది.
1. 1 మాత్రమే
2. 2 మాత్రమే
3. 1 మరియు 2 రెండూ
4. పైవేవికావుCorrect
Incorrect
-
Question 5 of 41
5. Question
నీతి ఆయోగ్ ర్యాంకుల్లో ఏ రెండింటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో తొలి స్థానంలో నిలిచింది.
1. గ్రామసేవలు, స్త్రీల రక్షణ
2. పరిశుభ్రనీరు పారిశుధ్యం, శాంతి న్యాయం
3. శాంతి-న్యాయం, గ్రామసేవలు
4. స్త్రీల రక్షణ, పరిశుభ్రనీరు-పారిశుధ్యంCorrect
Incorrect
-
Question 6 of 41
6. Question
మే 17 , 2021 నాటికి దేశ జనాభాలో ఎంత శాతం మందికి కోవిడ్ వైరస్ సోకిందని నీతి ఆయోగ్ ( ఆరోగ్య విభాగం ) ప్రకటించింది ?
1. 1.5 %
2. 1.8 %
3. 2.1 %
4. 2.5 %Correct
Incorrect
-
Question 7 of 41
7. Question
2021 కొరకు International Invincible Gold Medal కు ఎవరు ఎంపికయ్యారు . ?
1. అమిత్ ఫంగాల్
2. రమేష్ పోఖియాల్
3. శశిథరూర్
4. రామ్ శంకర్ కాథెరియాCorrect
Incorrect
-
Question 8 of 41
8. Question
తమ దేశంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ‘ సిమోర్గ్ ‘ ను ఆవిష్కరించిన దేశం ఏది ?
1. ఇయిల్
2. ఇరాన్
3. ఉత్తర కొరియా
4. ఫ్రాన్స్Correct
Incorrect
-
Question 9 of 41
9. Question
SBIRS జియో -5 క్షిపణి-హెచ్చరిక ఉపగ్రహం, ఇది ఇటీవల అట్లాస్ V రాకెట్‌పై అంతరిక్షంలోకి ప్రయోగించబడింది. ఈ ఉపగ్రహం ఏ దేశానికి చెందినది?
1. France
2. యునైటెడ్ స్టేట్స్
3. చైనా
4. జపాన్Correct
Incorrect
-
Question 10 of 41
10. Question
ఇటీవల మృతిచెందిన ‘ డాక్టర్ కేకే అగర్వాల్ ‘ ఈ క్రింది ఏ రంగానికి చెందినవారు ?
1. సామాజికవేత్త
2. ఆర్ధిక వేత్త
3. రాజకీయ నాయకుడు
4. వైద్యుడుCorrect
Incorrect
-
Question 11 of 41
11. Question
భారత కేంద్ర ప్రభుత్వం చౌక్లే తుఫానువల్ల దెబ్బతిన్న గుజరాత్ కు ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది.
1. 1000 కో||రూ.
2. 500 కో||రూ.
3. 750 కో||రూ.
4. 1500 కో|రూ.Correct
Incorrect
-
Question 12 of 41
12. Question
భారతదేశం యొక్క మొదటి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రం ఏ నగరంలో ఆవిష్కరించబడింది?
1. పూణే
2. హైదరాబాద్
3. గురుగ్రామ్
4. బెంగళూరుCorrect
Incorrect
-
Question 13 of 41
13. Question
భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి సదుపాయాల కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1. బెంగుళూరు
2. చెన్నై
3. కటక్
4. పూణేCorrect
Incorrect
-
Question 14 of 41
14. Question
ఇటీవల ఏ దేశంలో జరగనున్న ఆసియా క్రికెట్ కప్ ను కరోనారీత్యా రద్దు చేయడం జరిగింది.
1. పాకిస్థాన్
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. భారత్Correct
Incorrect
-
Question 15 of 41
15. Question
యువతీ యువకుల సహజీవనాలు నైతికంగా , సామాజికంగా ఆమోదయోగ్యం కావు ‘ అని సంచలన తీర్పును ప్రకటించిన హైకోర్టు ఏది ?
1. పంజాబ్ , హరియాణా
2. అలహాబాద్ హైకోర్టు
3. కేరళ హైకోర్టు
4. మద్రాసు హైకోర్టుCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
ఇటీవల కోబ్ బ్రయంట్ మరణానంతరం హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చబడినారు, వీరు ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాడు?
1. బ్యాడ్మింటన్
2. టెన్నిస్
3. ఫుట్ బాల్
4. బాస్కెట్ బాల్Correct
Incorrect
-
Question 17 of 41
17. Question
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 1250 కో||రూ. ఆర్థికసాయాన్ని ప్రకటించింది.
1. బీహార్
2. పశ్చిమబెంగాల్
3. కర్ణాటక
4. కేరళCorrect
Incorrect
-
Question 18 of 41
18. Question
ఇటీవల మృతిచెందిన ‘ కె.రాజనారాయణన్ ‘ ఏ భాషా రచయిత ?
1. కన్నడం
2. మరాఠీ
3. తమిళం
4. హిందీCorrect
Incorrect
-
Question 19 of 41
19. Question
కింది వాటిలో ఏవి ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణము?
1. ఆర్బిఐ g-sec కొనడం
2. CRR లో పెరుగుదల
3. పొదుపును ప్రోత్సహించడం
1. 1 మాత్రమే
2. 2 మరియు 3
3. 3 మాత్రమే
4. 1, 2 మరియు 3Correct
Incorrect
-
Question 20 of 41
20. Question
2020-21 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యతా శాతం ఎంతగా ఉంది?
1. 69.67%
2. 67.35%
3. 48.64%
4. 78.24%Correct
Incorrect
-
Question 21 of 41
21. Question
ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?
1. ) మే 18 , 2021 నాటికీ మత్స్యకార భరోసా పథకం లబ్దిదారులు సంఖ్య 1,19,875
2. ) మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ .15 వేల చొప్పున చెల్లిస్తారు
3. ) మే 18 , 2021 నాటికీ రూ .332 కోట్లు మత్స్యకార భరోసా కింద చెల్లించారు
1. 2. మరియు 3. మాత్రమే
2. 1. మరియు 3. మాత్రమే
3. 1. మరియు 2. మాత్రమే
4. all are correctCorrect
Incorrect
-
Question 22 of 41
22. Question
ఇటీవల నానో ఫైబర్ ఫిల్టర్లతో కరోనా అడ్డుకట్టవేసే మాస్కులను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
1. చైనా
2. జర్మనీ
3. అమెరికా
4. రష్యాCorrect
Incorrect
-
Question 23 of 41
23. Question
గిరిజన పాఠశాలల డిజిటల్ పరివర్తన కోసం ఏ సంస్థతో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్
2. ఫేస్బుక్
3. గూగుల్
4. మైక్రోసాఫ్ట్Correct
Incorrect
-
Question 24 of 41
24. Question
ఇటీవల అరేబియా సముద్రంలో బీభత్సం సృష్టించిన ‘ తాక్ట్ ‘ అతి తీవ్ర తుపాను ఎక్కడ తీరం దాటింది ?
1. దీప్ – మోరానా మధ్య
2. కాండ్ల – కొల్టుమ్ మధ్య
3. ఒడ్డార్ – మోరానా మధ్య
4. దీవ్ – ఉనా మధ్యCorrect
Incorrect
-
Question 25 of 41
25. Question
కౌన్సిల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ప్రపంచవ్యాప్తి అధ్యయనం ప్రకారం మహిళలపై గృహహింస ఎంత శాతం పెరిగినట్లు వెల్లడైంది.
1. 8.1%
2. 7.3%
3. 6.2%
4. 9.2%Correct
Incorrect
-
Question 26 of 41
26. Question
భారతదేశాన్ని కేంద్రీకరించే అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్ వ్యవస్థను ఏ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు?
1. అమెజాన్
2. బిఎస్ఎన్ఎల్
3. రిలయన్స్ జియో
4. ఎయిర్టెల్Correct
Incorrect
-
Question 27 of 41
27. Question
ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?
1 ) ఏపీ ఇండస్ట్రియల్ గ్యాస్ , మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి విధానాన్ని ( 2021-22 ) మే 18 , 2021 న ఆవిష్కరించారు .
2 ) ప్రస్తుతమున్న 360 టన్నుల సామర్థ్యం నుంచి ఏడాదిలోగా 700 టన్నుల ఉత్పత్తి సాధించేలా దీన్ని రూపొందించారు
3 ) ఖాయిలా పడిన పీఎస్ఎ ఆక్సిజన్ యూనిట్లను కనీసం మెట్రిక్ టన్ను సామర్థ్యంతో పునరుద్ధరించాలి . పెట్టుబడి రాయితీ 20 % వరకు ఉంటుంది .
1. 1. మరియు 3. మాత్రమే
2. 1. మరియు 2. మాత్రమే
3. 2. మరియు 3. మాత్రమే
4. all are correctCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
భారత జాతీయ రహదారులశాఖ 2021-22లో ఎన్ని కి.మీ. రహదారులు వేయాలని లక్ష్యంగా విధించుకుంది.
1. 6800 km.
2. 2800 km.
3. 3200 km
4. 4600 km.Correct
Incorrect
-
Question 29 of 41
29. Question
తాజా కూరగాయల ఇంటి పంపిణీ కోసం ‘ మోమా మార్కెట్ ‘ పేరుతో మొబైల్ యాప్‌ను విడుదల చేసిన రాష్ట్రం ఏది ?
1. మణిపూర్
2. మిజోరాం
3 ASSAM
4. మేఘాలయCorrect
Incorrect
-
Question 30 of 41
30. Question
యుఎస్ వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇటీవల అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా నియమించబడిన భారతీయ అమెరికన్ పేరు?
1. నీరా టాండెన్
2. వనితా గుప్తా
3. వివేక్ మూర్తి
4. వినయ్ రెడ్డిCorrect
Incorrect
-
Question 31 of 41
31. Question
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ( ఏబీ ) పథకాన్ని అమలుచేసేందుకు మే 18 , 2021 న కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రము ఏది ?
1. తెలంగాణ
2. కేరళ
3. మహారాష్ట్ర
4. మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 32 of 41
32. Question
భారత కేంద్ర ప్రభుత్వం కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఇటీవల తమ నివేదికలో కరోనా ఏ నెల నాటికి అంతం కావచని వెలడించడం జరిగింది.
1. సెప్టెంబర్
2. ఆగస్టు
3. జూన్
4. జూలైCorrect
Incorrect
-
Question 33 of 41
33. Question
సిమోర్గ్ అనే సూపర్ కంప్యూటర్ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది?
1. France
2. ఇరాన్
3. దక్షిణ కొరియా
4. ఫిన్లాండ్Correct
Incorrect
-
Question 34 of 41
34. Question
అంతర్జాతీయ రిఫరీ ‘ వేమూరి సుధాకర్ ‘ ఇటీవల మృతిచెందారు , అయితే ఇతను ఏ క్రీడతో సంభందం కలిగి ఉన్నారు ?
1. హాకీ
2. కబడ్డీ
3. బాడ్మింటన్
4. క్రికెట్Correct
Incorrect
-
Question 35 of 41
35. Question
2021-22 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ను తయారు చేసింది.
1. 1.50 ల||కో ||రూ.
2. 2.10ల||కో||రూ.
3. 2.30 ల||కో||రూ.
4. 1.80 ల||కో ||రూ.Correct
Incorrect
-
Question 36 of 41
36. Question
‘ గ్రీన్ ఆస్కార్’గా వ్యవహరించే ప్రతిష్టాత్మక ‘ వైట్లీ అవార్డు’కు 2021 కు ఎంపికైన భారతీయుడు ఎవరు ?
1. Vandana Shiva
2. V. Pradip Krishen
3. Y. Nuklu Phạm
4. Sunita NarainCorrect
Incorrect
-
Question 37 of 41
37. Question
2020-21 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే వివరాల ప్రకారం 2020-21లో ఎన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించడం జరిగింది.
1. 158.24 ల|| టన్నులు
2. 213.14 ల|| టన్నులు
3. 98.13 ల|| టన్నులు
4. 168.31 ల|| టన్నులుCorrect
Incorrect
-
Question 38 of 41
38. Question
‘ ఆయుష్ ఘర్ ద్వార్ ‘ పేరుతో హోమ్ ఐసోలేటెడ్ కోవిడ్ -19 రోగుల కోసం వెల్నెస్ ప్రోగ్రాంను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తరాఖండ్
3. కేరళ
4. హిమాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 39 of 41
39. Question
UNO ప్రతిపాదించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2030లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్ రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో నిలిచినట్లు ఆర్థిక సర్వే 2020-21 వెల్లడించింది.
1. 5వ స్థానం
2. 4వ స్థానం
3. 3వ స్థానం
4. 2వ స్థానంCorrect
Incorrect
-
Question 40 of 41
40. Question
‘ సిక్కిం : ఎ హిస్టరీ ఆఫ్ ఇంట్రగ్ అండ్ అలయన్స్ ( ‘ Sikkim : A History of Intrigue and Alliance ‘ ) ‘ పేరుతో ఒక పుస్తక రచయిత ఎవరు ?
1. ఇందు సుందరేసన్
2. కిరణ్ దేశాయ్
3. ప్రీత్ మోహన్ సింగ్ మాలిక్
4. ప్రతిభా రేCorrect
Incorrect
-
Question 41 of 41
41. Question
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2020-21 నివేదిక ప్రకారం నాడు-నేడు క్రింద తొలిదశలో ఎన్ని పాఠశాలలో సౌకర్యం కల్పించినట్లు వెల్లడించింది.
1. 13,864
2. 15,715
3. 14,864
4. 17,219Correct
Incorrect
Leaderboard: 21-05-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important questions are :