22nd February 2023 Current Affairs in Telugu || 22-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

22nd February 2023 Current Affairs in Telugu || 22-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఇటీవల టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా ఎన్ని గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది.?
1. 7
2. 6
3. 5
4. 4


Answer : 2

హైదరాబాద్ కు చెందిన బైరి ఇందిర మృతి చెందారు. ఆమె ఏ రంగంలో ప్రసిద్దురాలు.?
1. రాజకీయవేత్త
2. కవయిత్రి
3. గజల్ రచయిత్రి
4. గాయని


Answer : 3

అత్యధిక వేడిని తట్ఠుకునే మిశ్రమ లోహం సూపర్ ఎలాయ్ ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
1. భారతదేశం
2. ఆమెరికా
3. చైనా
4. ఆఫ్రికా


Answer : 2

UIDAI ఆధార్ కార్డు సంబంధించి సందేహాలు నివృత్తి చేయడానికి ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ నీ ఏ పేరుతో కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు?
1. ఆధార్ మిత్ర
2. ఆధార్ మీకోసం
3. ఆధార్ నవీనా
4. ఆధార్ స్వయం సేవ


Answer : 1

ఎం పాస్పోర్ట్స్ అనే పోలిస్ అప్ నీ ఎవరు ప్రారంభించారు?
1. నరేంద్ర మోడీ
2. అమితా
3. రాజ్ నాథ్ సింగ్
4. నిర్మల సీతారామన్


Answer : 2

హైదరాబాద్ లో ఎక్సలెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న వ్యాక్సిన్ ల తయారీ సంస్థ ఏది.?
1. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్
2. సీరం ఇన్సిట్యూట్
3. NIPER
4. సిరో క్లిన్ఫార్మా


Answer : 2

ఏ రాష్ట్రములో రైతు భీమా పథకాన్ని జీవనజ్యోతి పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. ఉత్తర్ప్రదేశ్
4. కర్ణాటక


Answer : 4

రంజీ ట్రోపీ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
1. సౌరాష్ట్ర
2. బెంగాల్
3. హైదరాబాద్
4. రైల్వేస్ క్రికెట్ జట్టు


Answer : 1

రంజీ ట్రోపీ 2023 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎవరు నిలిచారు.?
1. సచిన్ బేబీ
2. మయాంక్ అగర్వాల్
3. సర్ఫరాజ్ ఖాన్
4. అర్పిత్ వాసవాడ


Answer : 4

మోటార్ సైకిల్ ప్రమాదాల నుండి కాపాడే ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉన్న జీన్స్ ప్యాంట్లను తయారు చేసిన సంస్థ ఏది.?
1. మోసైకిల్
2. టాటా మోటార్స్
3. మహీంద్రా అండ్ మహీంద్రా
4. హోండా కార్లు.


Answer : 1

ఇండో జర్మన్ ప్రతిభా పురష్కారం 2023 ఎవరు ఎంపికయ్యారు.?
1. చలిగంటి రఘు
2. గౌతమ్ ఘోష్
3. తిలోతమా షోమ్
4. ఆదిల్ హుస్సేన్


Answer : 1

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఘన వ్యర్థాలను ఆధారం చేసుకుని హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ఇంధనాన్ని తయారు చేస్తున్నారు?
1. పూణే
2. ముంబై
3. మద్రాస్
4. విశాఖపట్నం


Answer : 1

దేశంలో మొట్టమొదటి ఏ ప్రభుత్వ ఆసుపత్రి కి తల్లిపాలను ప్రోత్సహించే బెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ గా జాతీయ గుర్తింపును సాధించింది?
1. కాకినాడ ప్రభుత్వాసుపత్రి
2. విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రి
3. హైదరాబాద్ – గాంధీ ఆసుపత్రి
4. కామారెడ్డి బాన్సువాడ ప్రభుత్వాసుపత్రి


Answer : 4

ఈజిప్ట్ రాజధాని కైరో వేదిక జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చంపియన్షిప్ 2023 లో కాంస్య పథకం సాధించిన భారత షూటర్ ఎవరు.?
1 అభినవ్ బింద్రా
2 మను భాకర్
3 గాయత్రీ నిత్యానందం
4. వరుణ్ తోమర్


Answer : 4

హైదరాబాద్ చెందిన ఏ రక్షణ రంగ ఆయుధాల తయారీ సంస్థ కారకాల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.?
1. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్
2. మోబియస్ 365
3. అదితి టెక్నాలజీస్
4. ఐకామ్ టెక్నాలజీ


Answer : 4

ప్రపంచంలో వరస్ట్ డ్రైవర్ల జాబితాలో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది.?
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 3

ప్రపంచంలో ఉత్తమ డ్రైవర్లు కలిగిన దేశాల జాబితాలో మొదటి దేశం ఏది.?
1. అమెరికా
2. కెనడా
3. భారతదేశ
4. జపాన్


Answer : 4

దక్షిణ సూడాన్ లో యుఎన్ మిషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏ తెలంగాణ పోలీసుకు యుఎన్ మిషన్ అవార్డు దక్కింది.?
1. అంజనీ కుమార్
2. మహేశ్ భగవత్
3. కొప్పుల నాగేందర్
4. వికాస్ రాజ్


Answer : 3

ఎక్యూట్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత.?
1. 6%
2. 5%
3. 4%
4. 3%


Answer : 1

పర్యావరణానికి హాని కలిగించే ప్రపంచంలోని 50 ప్రాంతాలలో భారత్ లో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి.?
1. 10
2. 9
3. 8
4. 7


Answer : 2

2022 – 23 ఆర్థిక సంవత్సరానికి మూడవ త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్) మధ్య జిడిపి వృద్ధిరేటు ఎంతగా అంచనా వేశారు.?
1. 4.6%
2. 4.7%
3. 4.8%
4. 4.9%


Answer : 1

ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2023 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
1. ఒన్స్ జబీర్
2. ఇక స్వైటెక్
3. అరీనా సబలెంకా
4. జెస్సికా పెగులా


Answer : 2

260 కోట్ల ఎల్లనాటి నీటిని ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో గుర్తించారు.?
1. ఒంటారియో
2. అంటారియో
3. ఒట్టావా
4. ఇటలీ


Answer : 1

స్విస్ ఎయిర్ ట్రాకింగ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య పూరిత నగరంగా లాహోర్ నగరం అయితే భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నమోదయింది?
1. కాబోలు
2. ముంబై
3. న్యూఢిల్లీ
4. హైదరాబాద్


Answer : 2

నీతి అయోగ్ నూతన సీఈవో ఎవరు నియమితులయ్యారు?
1. పరమేశ్వరన్ అయ్యార్
2. వినయ్ మోహన్
3. సుబ్రహ్మణ్యం
4. వి అనంత నాగేశ్వరన్


Answer : 3

బయో ఏసియా సదస్సు హైదరాబాద్ నగరంలో ఎప్పుడు జరగనుంది.?
1. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు
2. ఫిబ్రవరి 23 నుండి 26 వరకు
3. ఫిబ్రవరి 24 నుండి 28 వరకు
4. ఫిబ్రవరి 25 నుండి 29 వరకు


Answer : 3

తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి ఎమ్.ఆర్ఎన్ఏ టీకా కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది.?
1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్
2. ప్రపంచ ఆరోగ్య సంస్థ
3. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్
4. YRG కేర్


Answer : 2

UNICEF భారతదేశ జాతీయ రాయబారిగా ఎవరని నియమించారు?
1. అభిషేక్ బచ్చన్
2. ఆయుష్మాన్ ఖురాన్
3. షారుఖ్ ఖాన్
4. కంగనా రనౌత్


Answer : 2

సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2023 ఎక్కడ జరుగుతుంది.?
1. హైదరాబాద్
2. న్యూ ఢిల్లీ
3. ముంబై
4. గోవా


Answer : 2

2022లో గూగుల్ లో భారత దేశంలో అత్యధిక వెతికిన పదం ఏమిటి?
1. IPL
2. ఫేస్బుక్
3. కెసిఆర్
4. నరేంద్ర మోడీ


Answer : 1

BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గెలుచుకున్న క్రీడాకారిని ఎవరు.?
1. వివియన్నే మిడెమా
2. లేహ్ విలియమ్సన్
3. బెత్మీడ్
4. లారెన్ హెంప్


Answer : 3

ఏ దేశం తొలిసారిగా రోడ్డు మరియు రైలు పట్టాల పై నడిచే వాహనాన్ని తయారుచేసింది.?
1. చైనా
2. జపాన్
3. రష్యా
4. ఆఫ్రికా


Answer : 2

అరుణాచల్ ప్రదేశ్ మరియు మీజోరామ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు.?
1. ఫిబ్రవరి 20
2. ఫిబ్రవరి 21
3. ఫిబ్రవరి 22
4. ఫిబ్రవరి 23


Answer : 1

ఇటీవల ఉక్రెయిన్ దేశాన్ని ఏ దేశపు అధ్యక్షుడు రైలు మార్గం ద్వారా ప్రయాణించి సందర్శించాడు.?
1. సిరిల్ రామఫోసా – ఆఫ్రికా
2. Bidhya Devi Bhandari – నేపాల్
3. జోబైడెన్ – అమెరికా
4. Fumio Kishida – జపాన్


Answer : 3

మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ అవకాశాన్ని ఏ సంస్థ దక్కించుకుంది.?
1. ల్యాండ్ రోవర్
2. జాగ్వార్ కార్లు
3. మారుతీ సుజుకి
4. టాటా


Answer : 4

హిందూ మహాసముద్రంలో MOSI – II పేరుతో జరుగుతున్న నావికా విన్యాసాలలో పాల్గొంటున్న దేశాలు ఏవి.?
1. దక్షిణాఫ్రికా, చైనా, రష్యా.
2. భారతదేశం , చైనా, రష్యా.
3. దక్షిణాఫ్రికా, భారతదేశం , రష్యా.
4. దక్షిణాఫ్రికా, చైనా, భారతదేశం .


Answer : 1

పాస్ పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేసే యాప్ ను అమిత్ షా ఇటీవల ప్రారంభించారు. ఆ యాప్ పేరు ఏమిటి.?
1. myPassport police app
2. mPassport police app
3. Get mPassport app
4. EasyPassport police app


Answer : 2

ఉత్తరకొరియా ఇటీవల ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి.?
1. హ్వాసాంగ్- 13
2. హ్వాసాంగ్- 14
3. హ్వాసాంగ్- 15
4. హ్వాసాంగ్- 16


Answer : 3

గుండెకు మరమ్మత్తులు చేయడానికి సహాయపడే ఒక రెకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్ ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1. ఐఐటి మద్రాస్
2. ఐఐటి కాన్పూర్
3. ఐఐటి లక్నో
4. ఐఐటి గౌహవాటి


Answer : 4

ఐక్యరాజ్యసమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ భేటీకి ఎవరు అధ్యక్షులుగా నియమితులైనారు?
1. సన్
2. రుచిరా కాంబోజ్
3. థామస్ లామార్
4. పరమేశ్వరన్ అయ్యర్


Answer : 2

Download PDF

ప్రపంచ ఆలోచనా దినోత్సవం (World Thinking Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. February – 21
2. February – 22
3. February – 23
4. February – 24


Answer : 1

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (International Mother Language Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. February – 21
2. February – 22
3. February – 23
4. February – 24


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *