22nd July 2022 Current Affairs in Telugu || 22-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

22nd July 2022 Current Affairs in Telugu || 22-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

కేంద్రప్రభుత్వం గత మూడేళ్లలో ప్రకటనల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు.
1. 820 కోట్లు
2. 879 కోట్లు
3. 905 కోట్లు
4. 911.17 కోట్లు


Answer : 4

నీతి ఆయోగ్ ‘ఆవిష్కరణల సూచీ-2021’లో ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో 17.66 స్కోరుతో తెలంగాణ ఎన్నోవ స్థానంలో నిలిచింది
1. మొదటి స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 2

పై (π) ఉజ్జాయింపు దినోత్సవం (Pi Approximation Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 20
2. జూలై 21
3. జూలై 22
4. జూలై 23


Answer : 3

జాతీయ మామిడి దినోత్సవం (National Mango Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 20
2. జూలై 21
3. జూలై 22
4. జూలై 23


Answer : 3

408 బాల్స్ లో 160 రన్స్ తో నాటౌట్ గా నిలిచి, ఛేజింగ్ లో 400 బంతులు ఆడి జట్టును గెలిపించిన రెండో ఆటగాడిగా ఎవరు నిలిచాడు.
1. బాబర్ ఆజం
2. అబ్దుల్లా షఫీక్
3. సర్ఫరాజ్ అహ్మద్
4. ఇమాద్ వసీం


Answer : 2

దేశంలో 22 ఏళ్ల సగటు జనాభా వయస్సు వారు ఉన్న యంగ్ పీపుల్ రాష్ట్రంగా ఏ రాష్ట్రము నిలిచింది.
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. బిహార్
4. హర్యానా.


Answer : 3

ఏ దేశానికి చెందిన మాజీ కెప్టెన్ కైల్ కోయెటర్ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
1. ఆఫ్రికా
2. స్కాట్లాండ్
3. అమెరికా
4. నెథర్లాండ్


Answer : 2

ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి మారియో ద్రాగి పదవికి రాజీనామా చేశారు.
1. కెనడా
2. ఇటలీ
3. మెక్సికో
4. నెథర్లాండ్


Answer : 2

ప్రపంచంలోని మొత్తం పైలట్లలో 5% మంది మహిళలు ఉండగా, ఇండియాలో ఆ సంఖ్య ఎంత శాతం ఉంది?
1. 10%
2. 12%
3. 14%
4. 15%


Answer : 4

విశాఖలో ఎన్ని కోట్ల అంచనాతో 400 పడకల ఆస్పత్రిని ESIC నిర్మించనుందని కేంద్రమంత్రి రామేశ్వర్ చెప్పారు
1. 295 కోట్లు
2. 325 కోట్లు
3. 384 కోట్లు
4. 412 కోట్లు


Answer : 3

శ్రీలంక కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు.
1.దినేశ్ గుణవర్ధన
2.డల్లాస్ అలహప్పెరుమ
3.అనురా దిసానాయకే
4.సాజిత్ ప్రేమదాస


Answer : 1

దేశ ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించేలా ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు?
1. 19
2. 21
3. 23
4. 25


Answer : 2

దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్ గా మొదటి స్థానంలో ఏ సంస్థ నిలిచింది.
1. విప్రో
2. TCS
3. ఆయిల్ ఇండియా
4. మైక్రోసాఫ్ట్ ఇండియా


Answer : 4

మిసెస్ ప్లానెట్ 2022 గా ఎవరు నిలిచారు?
1. మల్లిక బిల్లు పాటీ
2. లిండ్సే కాఫీ
3. నెల్లీస్ పిమెంటల్
4. కేథరీన్ ఎస్పిన్


Answer : 1

6 సంవత్సరాల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు ఏ దేశం తో క్రికెట్ టూర్ కు బయల దేరనుంది?
1. పాకిస్తాన్
2. నెథర్లాండ్
3. నార్త్ కొరియా
4. జింబాబ్వే


Answer : 4

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత సరోవర్ అమలు కార్యక్రమం లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ?
1. తెలంగాణ
2. మధ్య ప్రదేశ్
3. మహారాష్ట్ర
4. కర్ణాటక


Answer : 2

TATA ప్రాజెక్ట్స్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియామక౦ చేపట్టారు?
1. వినాయక్ పాయ్
2. వినాయక్ దేశ్‌పాండే
3. సౌమ్యన్ రామకృష్ణన్
4. None of the Above


Answer : 1

జింబాబ్వేతో వన్డే సిరీస్ టీమిండియా కెప్టెన్‌గా ఎవరు ఉండనున్నారు?
1. హార్దిక్ పాండ్యా
2. విరాట్ కోహ్లీ
3. KL రాహుల్
4. రోహిత్ శర్మ


Answer : 3

ట్రాకర్ విడుదల చేసిన నివేదికలో మన దేశానికి చెందిన పారిశ్రామిక రంగం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒప్పందాలు 34 శాతం పెరిగి ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన 1149 ఒప్పందాలు చేసుకున్నాయి.
1. 112 బిలియన్ డాలర్లు
2. 108 బిలియన్ డాలర్లు
3. 106.5 బిలియన్ డాలర్లు
4. 104.3 బిలియన్ డాలర్లు


Answer : 4

భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. లతా పాండా
2. కేషని ముర్ము
3. ద్రౌపది ముర్ము
4. కిరణ్మయి


Answer : 3

2022లో అంతర్జాతీయ నేరాలపై ASEAN-భారతదేశం మధ్య ఎన్నోవ సమావేశం జరిగింది?
1. 10
2. 11
3. 9
4. 7


Answer : 3

ఫార్మా రంగ MSMEల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రారంభించింది?
1. 2
2. 3
3. 4
4. 5


Answer : 2

హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1. 65
2. 69
3. 75
4. 87


Answer : 4

కాకతీయ హెరిటేజ్ ట్రస్టీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. బీపీ ఆచార్య
2. జ్యోతి బుద్ధ ప్రకాష్
3. కె.ఎస్. శ్రీనివాస రాజు
4. సి.సుదర్శన్ రెడ్డి


Answer : 1

7 దశాబ్దాల తరువాత చిరుతలను తిరిగి ప్రవేశపెట్టేందుకు భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నమీబియా
2) రష్యా
3) చీలి
4) ఆస్ట్రేలియా


Answer : 1

మృత్తిగా క్రమక్షయం ముప్పును (వర్షాకాలం కారణంగా ) గుర్తించడానికి ఏ IIT పరిశోధకులు సరికొత్త పటాన్ని అభివృద్ధి చేశారు?
1) IIT మద్రాస్.
2) IIT ఢిల్లీ.
3) IIT భువనేశ్వర్.
4) None


Answer : 2

ఇంటర్నేషనల్ ప్రవాసుల కోసం ఎక్స్ పాట్ ఇన్ సైడర్ ర్యాంకింగ్ 2022లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?
1) 30
2) 32
3) 34
4) 36


Answer : 4

Download PDF

ఇంటర్నేషనల్ ప్రవాసుల కోసం ఎక్స్ పాట్ ఇన్ సైడర్ ర్యాంకింగ్ 2022లో వరుస 3 స్థానాలు కలిగిన దేశాలు?
1) మెక్సికో
2) ఇండోనేషియా
3) తైవాన్
4) పైవన్నీ


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.