22nd July 2021 Daily Current Affairs in Telugu || 22-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

22nd July 2021 Daily Current Affairs in Telugu || 22-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

Some important questions are :

  • ఆస్ట్రేలియాలోని  ఏ ప్రసిద్ధ నగరం 2032 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది
  • ఏ బ్యాంక్‌ కు నాబార్డ్‌ నుంచి ‘స్పెషల్‌ కమెమోరేటివ్‌’ అవార్డు దక్కింది?
  • ఒలింపిక్స్‌ సమయంలో జపాన్‌లో వచ్చే టీవీ ప్రకటనలనుంచి తమ బ్రాండ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఏ టాప్ ఆటోమొబైల్ సంస్థ నిర్ణయించింది?
  • ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ను ఏ  వైరస్ వణికిస్తోంది?
  • రాజ్యసభ ఉప నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు?
  • ఈ క్రింది వాటిలో ఏది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? 
  • రైతులు తమకు కావలసిన భాషలో ‘సరైన సమయంలో సరైన సమాచారం’ పొందటానికి వీలుగా ఏ వేదిక ప్రారంభించబడింది?
  • వరకట్న నిషేధ నిబంధనలలో ఏ రాష్ట్రం సవరణలు చేసింది?
  • డోప్ పరీక్షలో విఫలమైన తరువాత ఎవరికి నాలుగు సంవత్సరాల నిషేధం విధించబడింది?
  • ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ ఏ లాజిస్టిక్స్ సర్వీసు ప్రొవైడర్‌లో $100 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *