23rd August 2022 Current Affairs in Telugu || 23-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

23rd August 2022 Current Affairs in Telugu || 23-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఏ రాష్ట్ర మాజీ గవర్నర్ వెయ్య ద్ సిల్లె రాజి కన్నుమూశారు?
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. జార్ఖండ్
4. తమిళనాడు


Answer : 3

సింగరేణి ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ లో 1800 కోట్లతో ఎన్ని మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు
1. 100 megawatts
2. 150 megawatts
3. 200 megawatts
4. 250 megawatts


Answer : 3

దేశంలో తొలిసారిగా జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్ ను ఏ నగరంలో ప్రారంభించారు
1. హైదరాబాద్
2. న్యూ ఢిల్లీ
3. ముంబై
4. పూణే


Answer : 1

జాతీయ పాఠశాలల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు?
1. కులభూషణ్ శర్మ
2. తులసీప్రసాద్
3. కరిస్సా నీహోఫ్
4. జాన్ హీమ్


Answer : 2

2021 సంవత్సరంలో పిడుగుల కారణంగా ఎంతమంది దేశవ్యాప్తంగా చనిపోయారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
1. 789
2. 517
3. 847
4. 609


Answer : 3

ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క మొదటి ఎడ్యుకేషన్ టౌన్ షిప్ ను నిర్మించాలని యోచిస్తోంది
1. కేరళ
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 4

బానిస వాణిజ్యం మరియు దాని నిర్మూలన యొక్క అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. August 21
2. August 22
3. August 23
4. August 24


Answer : 3

ఏ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టారు?
1. చండీగఢ్ విమానాశ్రయం
2. బేగంపేట విమానాశ్రయం
3. హైదరాబాద్ విమానాశ్రయం శంషాబాద్
4. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం


Answer : 1

Indian Open పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ ఏనగరంలో జరుగుతోంది.
1. కోల్ కతా
2. బెంగళూరు
3. పుణె
4. హైదరాబాద్


Answer : 2

భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఏ సంస్థ తో యునెస్కో భాగ్యస్వాయం కలిగి ఉంది?
1. హీరో మోటార్
2. రాయల్ ఎన్ఫీల్డ్
3. జావా మోటో
4. బజాజ్ ఆటో


Answer : 2

2021 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా ఎంతమంది దేశ వ్యాప్తంగా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 762
2. 506
3. 486
4. 306


Answer : 1

భోపాల్ లో సెంట్రల్ జోనల్ కౌన్సిల్ 23వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు
1. సుబ్రహ్మణ్యం జైశంకర్
2. భూపేందర్ యాదవ్
3. అమిత్ షా
4. నరేంద్ర సింగ్ తోమర్


Answer : 3

ఇటీవల “సనామారున్” అనే ఒక దేశ ప్రధాని మాదకద్రవ్య పరీక్షలను చేయించుకున్నారు. ఈమె ఏ దేశానికి ప్రధాని ?
1. స్విట్జర్లాండ్
2. పోలాండ్
3. నెదర్లాండ్
4. ఫిన్లాండ్


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ఏ రెండు రాష్ట్రాలలో రసాయన, అణుప్రమాద బాదితుల చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1. తమిళనాడు, హరియాణా
2. హరియాణా, కేరళ
3. కేరళ, తమిళనాడు
4. మహారాష్ట్ర, బీహార్


Answer : 1

జానమద్ది సాహితాపురస్కారం ఈ క్రింది ఏ సాహితీవేత్తకు ఈ సంవత్సరం ప్రధానం చేశారు.
1. L. రామశర్మ
2. G.V.పూర్ణచందు
3. J.కీర్తి రెడ్డి
4. K.ఐలయ్య

Answer : 2

ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ హీరోతో తీసిన “మహాకాళ్” అనే ప్రకటన వివాదాస్పదమవడంతో, దానికి బాధ్యత వహిస్తూ “జొమాటో” సంస్థ క్షమాపణలు చెప్పింది.
1. అక్షయ్ కుమార్
2. హృతిక్ రోషన్
3. సల్మాన్ ఖాన్
4. రిషికపూర్


Answer : 2

భారతదేశం యొక్క మొదటి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక విక్రాంత్ ఎపుడు ప్రారంభించబడుతుంది
1. సెప్టెంబర్ 1
2. సెప్టెంబర్ 2
3. సెప్టెంబర్ 3
4. సెప్టెంబర్ 4


Answer : 2

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏనగరంలో జరగనున్నాయి.
1. క్యోటో
2. టోక్యో
3. సింగపూర్
4. డబ్లిన్


Answer : 2

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్స్ కోసం MAHAPREITS తో ఏ సంస్థ సంతకాలు చేసింది
1. REC Limited
2. Power Finance Corporation
3. NHPC Limited
4. IREDA


Answer : 4

భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.
1. కేరళ
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. ఆంధ్రప్రదేశ్


Answer : 4

Under 20 ప్రపంచ రజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెల్చిన అంతియే పంఘాల్(Antim Panghal) ఏ రాష్ట్రానికి చెందిన భారతీయ రెజ్లర్?
1. హరియాణా
2. ఉత్తరాంచల్
3. మహారాష్ట్ర
4. ఉత్తరప్రదేశ్


Answer : 1

శక్తివంతమైన MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను ఏ దేశంనుండి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది.
1. అమెరికా
2. జర్మనీ
3. రష్యా
4. ఫ్రాన్స్


Answer : 1

Dolo-650 మాత్రలను అధిక మొత్తంలో ఈ క్రింది ఏ సంస్థ తయారు చేస్తోంది.
1. మాట్రిక్స్
2. సువెన్ ఫార్మా
3. మైక్రో లాబ్స్
4. డాక్టర్ రెడ్డీస్


Answer : 3

ముంబయి హాష్ మారధాన్ రన్నింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మహిళా రన్నర్ ను గుర్తించండి.
1. కరుణకుమారి
2. రజనీ నాయుడు
3. శోభితా N
4. కవితారెడ్డి


Answer : 4

భారతదేశంలో ఆకస్మిక వరదల కారణంగా 4 రాష్ట్రాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రింది వాటిలో ఈ 4 రాష్ట్రాలకు చెందని రాష్ట్రాన్ని గుర్తించండి.?
1. హిమాచల్ ప్రదేశ్
2. అసోం
3. జార్ఖండ్
4. ఒడిషా


Answer : 2

ఈ క్రింది ఏ దేశంలో ద్రవ్యోల్బణం 257% నికి చేరింది.
1. ఆఫ్ఘనిస్థాన్
2. ఇథియోపియా
3. నెదర్లాండ్
4. జింబాబ్వే


Answer : 4

ప్రముఖ దిగ్గజ ఔషధసంస్థ వోఖార్డ్ ఈ క్రింది ఏదేశంలో తమ ఉత్పత్తుల తయారీ నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది.
1. నెదర్లాండ్స్
2. జర్మనీ
3. అమెరికా
4. బ్రిటన్


Answer : 3

జింబాబ్వే దేశంపై Team India క్రికెట్ జట్టు వరుసగా ఎన్ని విజయాలు సాధించింది.
1. 16
2. 12
3. 14
4. 15


Answer : 3

భారత వెటరన్ మహిళా క్రికెటర్ ఇటీవల త్వరలో రిటైర్మెంట్ అవనున్నట్లు ప్రకటించారు.ఆమె పేరును గుర్తించండి.
1. జులన్ గోస్వామి
2. షెఫాలీవర్మ
3. మిథాలీరాజ్
4. శారదాషర్మ


Answer : 1

భారత CJ శ్రీ N.V.రమణ ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్రింది ఏనగరంలో నూతన కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించారు.
1. రాజమండ్రి
2. కాకినాడ
3. తిరుపతి
4. విజయవాడ


Answer : 4

ఈ క్రింది ఏ ప్రసిద్ధనగరంలో క్యూలైన్ లో తొక్కిసలాటకారణంగా భక్తులు మరణించడం జరిగింది.
1. మధుర
2. అయోధ్య
3. వారణాసి
4. ద్వారక


Answer : 1

ప్రపంచ జానపదకళల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుతారు.
1. ఆగస్ట్ 17
2. ఆగస్ట్ 20
3. ఆగస్ట్ 22
4. ఆగస్ట్ 23


Answer : 3

ఈ క్రింది జానపదకళల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందని జానపద నృత్యాన్ని గుర్తించండి.
1. ఒగ్గుకథ
2. తప్పెటగుళ్ళు
3. బుర్రకథ
4. మోహినీ అట్టం


Answer : 4

ఈ క్రింది ఏదేశంలోని హోటల్ లో ఉగ్రదాడి కారణంగా 20మంది మృతిచెందడం జరిగింది.
1. టాంజానియా
2. సోమాలియా
3. ఇతియోపియా
4. నైజీరియా


Answer : 2

“కరకట్టం” అనే ఆదివాసీ జానపద నృత్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది.
1. కేరళ
2. కర్ణాటక
3. నాగాలాండ్
4. తమిళనాడు


Answer : 4

ఇటీవల మరణించిన సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారుడు సమర్ భద్రు బెనర్జీ ఏ క్రీడలో ప్రఖ్యాతి పొందారు.
1. ఫుట్ బాల్
2. టెన్నిస్
3. క్రికెట్
4. హాకీ


Answer : 1

ఇటీవల అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె కారు పేలుడులో మరణించింది. ఆమెను ఎవరి మెదడు అని పిలుస్తారు?
1. డొనాల్డ్ ట్రంప్
2. జి జిన్‌పింగ్
3. వ్లాదిమిర్ పుతిన్
4. కిమ్ జోంగ్-ఉన్


Answer : 3

ఇటీవల ISIS ఆత్మాహుతి బాంబర్ ఏ దేశంలో నిర్బంధంలో ఉన్న భారతీయ నాయకుడిపై దాడికి ప్లాన్ చేశాడు?
1. రష్యా
2. USA
3. కెనడా
4. UAE


Answer : 1

భారతదేశంలోని పిల్లలలో టొమాటో ఫ్లూ వ్యాప్తి గురించి ఇటీవల కింది వాటిలో ఏది హెచ్చరించింది?
1. WHO
2. లాన్సెట్
3. ప్రపంచ బ్యాంకు
4. M/o ఆరోగ్యం మరియు కుటుంబం


Answer : 2

Download PDF

ఏ రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుండి రూ. 4000 కోట్ల రుణం తీసుకుంది ?
1. ఆంధ్రప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. ఒడిశా
4. మహారాష్ట్ర


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.