23rd February 2022 Current Affairs in Telugu || 23-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

23rd February 2022 Current Affairs in Telugu || 23-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu

ప్రపంచ ఆలోచనా దినోత్సవం (World Thinking Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఫిబ్రవరి 21
2. ఫిబ్రవరి 22
3. ఫిబ్రవరి 23
4. ఫిబ్రవరి 24

Answer : 2

ప్రపంచ స్కౌట్ దినోత్సవం (World Scout Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఫిబ్రవరి 21
2. ఫిబ్రవరి 22
3. ఫిబ్రవరి 23
4. ఫిబ్రవరి 24

Answer : 2

ఎన్ని సంవత్సరాల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్‌ను ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఓడించి సంచలనం సృష్టించాడు .
1. 14 సంవత్సరాల
2. 16 సంవత్సరాల
3. 18 సంవత్సరాల
4. 20 సంవత్సరాల

Answer : 2

ఓషియన్ కనెక్ట్ మాల్దీవ్స్(ఓసీఎమ్) ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న టెలికం సంస్థ ఏది?
1. Reliance Jio
2. Airtel
3. VI
4. BSNL

Answer : 1

కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పర్ట్స్ (CLE) ప్రకారం, దేశం యొక్క లెదర్ మరియు పాదరక్షల ఎగుమతులు 2022-23లో ఎన్ని బిలియన్లు దాటుతాయని అంచనా వేసింది
1. $5 బిలియన్లు
2. $6 బిలియన్లు
3. $7 బిలియన్లు
4. $8 బిలియన్లు

Answer : 2

SAH మహిళల హాకీ ప్రొ లీగ్ హాకీ జట్టు కెప్టెన్‌గా ఎవరు సారథ్యం వహించనున్నారు .
1. రాణి రాంపాల్
2. సవిత
3. దీప్ గ్రేస్ ఎక్కా


4. ఎతిమరపు రజని

Answer : 2

విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఎన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది?
1) ఒడిస్సా
2) పంజాబ్
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్

Answer : 4

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు.
1. ఎస్.ప్రభాకరన్
2. శ్రీమంతో సేన్
3. మనన్ కుమార్ మిశ్ర
4. రాణి రాంపాల్

Answer : 3

2021–22 నుంచి 2025–26 వరకు బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్మెంట్(BIM) పథకాన్ని ఎన్ని కోట్లతో కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
1. 11,200 కోట్లు
2. 12,200 కోట్లు
3. 13,020 కోట్లు
4. 13,200 కోట్లు

Answer : 3

గాంధేయ నేత మరియు ఏ అవార్డు గ్రహీత శకుంతలా చౌదరి (102 ఏళ్లు) గౌహతిలో కన్నుమూశారు.
1. పద్మశ్రీ
2. పద్మ విభూషణ్
3. భారతరత్న
4. ధ్యాన్ చాంద్ అవార్డు

Answer : 1

విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఆరోహన్ ను ప్రారంభించింది?
1) అస్సాం
2) సిక్కిం
3) నాగాలాండ్
4) జార్ఖండ్

Answer : 1

భారతదేశం ఏ దేశంలో మొదటి ఐఐటి ను ఏర్పాటు చేయనుంది?
1) యునైటెడ్ స్టేట్స్
2) యునైటెడ్ కింగ్డమ్
3) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
4) జపాన్

Answer : 3

కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ల గురుప్రసాదరావు ( 88 ) విజయవాడలో మరణించారు . ఆయనకు ఏ సంవత్సరంలో ఆ అవార్డు వరించింది
1. 2016
2. 2017
3. 2018
4. 2019

Answer : 2

భారతదేశపు మొదటి బయోసేఫ్టీ లెవెల్-3 మొబైల్ ల్యాబ్ ఎక్కడ ప్రారంభించారు?
1) లక్నో
2) నాసిక్
3) చెన్నై
4) నోయిడా

Answer : 2

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది?
ప్రకటనలు
1. షేర్షా
2. 83
3. మిమి
4. పుష్ప

Answer : 1

జిహాదీ తిరుగుబాటుతో తొమ్మిదేళ్లకు పైగా పోరాడిన తర్వాత ఏ దేశం మాలి నుండి సైనిక ఉపసంహరించుకుంది
1. ఫ్రాన్స్
2. USA
3. UAE
4. ఆఫ్గనిస్తాన్

Answer : 1

DPIFF అవార్డ్స్ 2022లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1. రణవీర్ సింగ్
2. సిద్ధార్థ్ మల్హోత్రా
3. అహన్ శెట్టి
4. ఆయుష్ శర్మ

Answer : 1

ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణంలో ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష మరియు 60 లక్షల జరిమానా విధించబడింది?
1. 7 సంవత్సరాలు
2. 5 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు
4. 3 సంవత్సరాలు

Answer : 2

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలనే ఆలోచనను ఏ దేశం ప్రారంభించింది?
1. భారతదేశం
2. బంగ్లాదేశ్
3. శ్రీలంక
4. నేపాల్

Answer : 2

మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్ పై ఎన్నోవ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.
1. 47వ
2. 48వ
3. 49వ
4. 50వ

Answer : 3

తాజా ICC T20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ఏ దేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి T20 జట్టుగా అవతరించింది?
1. దక్షిణాఫ్రికా
2. భారతదేశం
3. ఆస్ట్రేలియా
4. న్యూజిలాండ్

Answer : 2

ఇటీవల కింది వాటిలో ఎవరు 2021లో ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును అందుకున్నారు ?
1. కేన్ విలియమ్సన్
2. మహ్మద్ సిరాజ్
3. డారిల్ మిచెల్
4. జో రూట్

Answer : 3

ఇటీవల ఎస్ జైశంకర్ ఏ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు?
1. ఇటలీ
2. జర్మనీ
3. ఆస్ట్రేలియా
4. ఫ్రాన్స్

Answer : 2

ఢిల్లీలోని ధన్వంతి భవన్‌లోని నాల్గవ విభాగానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు?
1. సర్బానంద సోనోవాల్
2. అర్జున్ ముండా
3. నరేంద్ర సింగ్ తోమర్
4. పీయూష్ గోయల్

Answer : 1

ఇటీవల హోండా కార్స్ ఇండియా కొత్త ప్రెసిడెంట్ & CEO గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. Xiuying
2. కైహోంగ్
3. మెయి-హుయ్
4. టకుయా సుమురా

Answer : 4

కింది వాటిలో ఏ కంపెనీ IPO మార్చి 11న వస్తుంది?
1. జొమాటో
2. స్విగ్గీ
3. LIC
4. OLA

Answer : 3

‘యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1.వాషింగ్టన్
2.జెనీవా
3.పారిస్


4.బ్రస్సెల్స్

Answer : 2

2022లో పాకిస్తాన్ యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన హిలాల్-ఎ-పాకిస్తాన్‌ను ఎవరికి ప్రదానం చేశారు?
1.Xi జిన్‌పింగ్
2.ఎలోన్ మస్క్
3.బిల్ గేట్స్
4.మలాలా యూసఫ్‌జాయ్

Answer : 3

IBA యొక్క వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ 2021లో ఏ బ్యాంక్ అత్యధిక అవార్డులను సాధించింది?
1.ICICI Bank
2. South Indian Bank
3. State Bank of India
4. Bank of Jammu & Kashmirక్

Answer : 2

భారత దిగ్గజ ఆటగాడు సూరజిత్ సేన్‌గుప్తా కన్నుమూశారు. అతను ఏ క్రీడలలో భారత జట్టు తరపున జాతీయ స్థాయిలో ఆడాడు?
1.హాకీ
2.క్రికెట్
3. ఫుట్‌బాల్
4.టెన్నిస్

Answer : 3

IBA యొక్క 17వ వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ 2021లో లార్జ్ బ్యాంక్స్ విభాగంలో బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ బ్యాంక్ గెలుచుకుంది?
1.ICICI Bank
2.Union Bank of India
3. State Bank of India
4.Bank of Baroda

Answer : 4

భారతదేశంలోని ఆర్కెస్ట్రాలో ఎంతమంది సంగీతకారులకు వేదికపై ఉండడానికి అనుమతి ఉంది?
1.4
2.6
3.8
4.10

Answer : 3

Download PDF

2022లో ఆర్మ్డ్ ఫోర్స్ ప్రిపరేటరీ స్కూల్ (AFPS)లో విద్యార్థులు తమ ప్రాధాన్య డొమైన్లో 9వ తరగతికి దరఖాస్తు చివరి తేదీ ఎపుడు ?
1.ఫిబ్రవరి 26, 2022
2.ఫిబ్రవరి 28, 2022
3.ఫిబ్రవరి 24, 2022
4.ఫిబ్రవరి 22, 2022

Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *