23rd July 2021 Daily Current Affairs in Telugu || 23-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

23rd July 2021 Daily Current Affairs in Telugu || 23-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

జాతీయ ప్రసార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు
1. 21 జూలై
2. 22 జూలై
3. 23 జూలై
4. 24 జూలై

Answer : 3

తొలి ట్రాన్స్ జెండర్ అభ్యర్థి అనన్య కుమారి అలెక్స్ ( 28 ) ఇటీవల మృతిచెందారు. ఆమె ఏ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్కొండి.
1. మధ్యప్రదేశ్
2. కర్ణాటక
3. తమిళనాడు
4. కేరళ

Answer : 4

లదాఖ్ ప్రాంతంలో 5,359 మీటర్ల ఖర్దుంగ్ల పర్వతాన్ని ఎన్ని రోజుల్లో అధిరోహించి చిన్నారులు రికార్డు సృష్టించారు?
1. 4 రోజులు
2. 5 రోజులు
3. 6 రోజులు
4. 7 రోజులు

Answer : 2

చంద్రశేఖర్ ఆజాద్, బాల్ గంగాధర్ తిలక్ ల జన్మదినం ఏ రోజున జరుపుకుంటారు
1. 21 జూలై
2. 22 జూలై
3. 23 జూలై
4. 24 జూలై

Answer : 3

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల నుండి ఇటీవల ఏ కట్టడాలను తొలగించారు?
1. హంపి
2. ఫతేపూర్ సిక్రీ
3. మనస్ నేషనల్ పార్క్
4. లివర్‌పూల్

Answer : 4

వరల్డ్ రెజ్లింగ్ క్యాడెట్ చాంపియన్గా నిలిచిన రెజ్లర్ ఎవరు ?
1. అమన్ గులియా
2. సూరజ్ సంజు అనికేరి
3. ఉడిట్
4. సునీల్

Answer : 1

ఏ రాష్ట్ర మహిళా షూటర్ రుబినాకు ఫ్రాన్సిస్ పెరూలో జరుగుతున్న పారా స్పోర్ట్ కప్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది
1. మధ్యప్రదేశ్
2. కర్ణాటక
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్

Answer : 1

ఏడీబీ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్ ఆర్థికాభివృద్ధి రేటు?
1. 11 శాతం
2. 10.5 శాతం
3. 10 శాతం
4. 9.5 శాతం

Answer : 1

ప్రపంచ సుందరి పోటీలను ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1. భారతదేశం
2. కెనడా
3. ఇజ్రాయెల్
4. USA

Answer : 3

నాలుగో సెరో సర్వే వివరాల ప్రకారం ఆరేళ్లపైబడి వయస్సున్నజనాభాలో ఎంత శాతం మందిలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు వెల్లడైంది.
1. 65 శాతం
2. 66.6 శాతం
3. 67.6 శాతం
4. 68 శాతం

Answer : 3

నాలుగో సెరో సర్వేలో 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలో ఎంత శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది.
1. 65 శాతం
2. 70 శాతం
3. 80 శాతం
4. 85 శాతం

Answer : 4

భారత్లో కరోనాతో మృతి చెంది అధికారిక లెక్కల్లోకి రాని వారు లక్షల మంది ఉంటారని తాజా నివేదిక వెల్లడించింది
1. 30 నుంచి 45 లక్షల
2. 32 నుంచి 47 లక్షల
3. 34 నుంచి 49 లక్షల
4. 36 నుంచి 51 లక్షల

Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *