24th August 2022 Current Affairs in Telugu || 24-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

24th August 2022 Current Affairs in Telugu || 24-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

వర్టికల్ లాండ్ షార్ట్ సర్వేస్ టు ఎయిర్ మిస్సెల్ ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?
1. భారత్
2. శ్రీలంక
3. అమెరికా
4. చైనా


Answer : 1

యునెస్కో యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి భారత ప్రభుత్వం ఏ నృత్య రూపాన్ని ప్రతిపాదించింది?
1. గార్బా
2. గిద్దా
3. భాంగ్రా
4. లావాణి


Answer : 1

ఐసీసీ ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ ఎన్నోవ స్థానంలో కొనసాగుతోంది.
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 2

విదేశాంగ మంత్రి జైశంకర్ ఏ దేశంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ?
1. బ్రెజిల్
2. అర్జెంటీనా
3. పరాగ్వే
4. చిలీ


Answer : 3

ఏ దేశ ప్రభుత్వం ప్రతి పురుషుడు కచ్చితంగా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేసింది.
1. చైనా
2. తుకిస్తాన్
3. స్పెయిన్
4. తూర్పు ఆఫ్రికా


Answer : 4

ఏ దేశానికి కు చెందిన స్వెత్తానా(64) మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసి,BWF చరిత్రలో మ్యాచ్ విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్థానా చరిత్ర సృష్టించింది.
1. ఆఫ్రికా
2. ఆస్ట్రేలియా
3. ఇజ్రాయెల్
4. చైనా


Answer : 3

SCO యొక్క రక్షణ మంత్రుల వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగుతుంది?
1. తజికిస్తాన్
2. భారతదేశం
3. ఉజ్బెకిస్తాన్
4. రష్యా


Answer : 3

మంకీపాక్స్ వ్యాధిని పరీక్షించడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన RT-PCR కిట్‌ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది?
1. ఎంబియో లిమిటెడ్
2. ట్రాన్సాసియా బయో-మెడికల్స్
3. కలంత బయోటెక్ ప్రైవేట్. Ltd
4. AGD బయోమెడికల్స్ ప్రైవేట్. Ltd


Answer : 2

ఏ దేశానికి తదుపరి భారత హైకమిషనర్ గా విక్రమ్ దొరైస్వామిని భారతదేశం నియమించింది
1. తుకిస్తాన్
2. స్పెయిన్
3. తూర్పు ఆఫ్రికా
4. బ్రిటన్


Answer : 4

భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక (IAC) పేరు ఏమిటి?
1. IAC విక్రాంత్
2. IAC విరాట్
3. IAC అరిహంత్
4. IAC విశాల్


Answer : 1

భారత్ లోనే మొదటి సారి దేశీయంగా అబివృద్ది చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ను ఎవరు ప్రారంబించారు?
1. జితేందర్ సింగ్
2. నరేంద్ర సింగ్ తోమర్
3. జ్యోతిరాదిత్య ఎం. సింధియా
4. మహేంద్ర నాథ్ పాండే


Answer : 1

U-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లింగ్ జట్టు ఎన్ని పతకాలు సాధించింది?
1. 15
2. 20
3. 16
4. 14


Answer : 3

ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న 15 మంది చైనీయులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. గుజరాత్
4. తెలంగాణ


Answer : 1

ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2022 ఏ నగరంలో ప్రారంభమైంది
1. న్యూ ఢిల్లీ
2. బెంగళూరు
3. ముంబై
4. హైదరాబాద్


Answer : 2

65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడుతుంది?
1. టర్కీ
2. గ్రీస్
3. కెనడా
4. పోలాండ్


Answer : 3

చక్కెర ప్రత్యామ్నాయంగా నూతన ఉత్పత్తి పద్ధతిని ఏ ఐఐటి అబివృద్ది చేసింది?
1. ఐఐటి గౌహతి
2. ఐఐటి హైదరాబాద్
3. ఐఐటి ఢిల్లీ
4. ఐఐటి ముంబై


Answer : 1

ఆసియాలో మొట్టమొదటి సైబర్ కేసు SMC న్యూమాటిక్స్ Vs జోగేశ్ క్వత్రా కేసును ఈ క్రింది ఏ హైకోర్టులో నమోదు చేయడం జరిగింది.
1. దిల్లీ
2. మద్రాసు
3. జార్ఖండ్
4. ముంబాయి


Answer : 1

ఏ రాష్ట్ర CM హిమంత బిస్వా శర్మ ‘విద్యా రథ్ – స్కూల్ ఆన్ వీల్స్’ ప్రాజెక్టును ప్రారంభించారు
1. అస్సాం
2. హర్యానా
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక


Answer : 1

కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారని Unicef సంస్థ వెల్లడించింది.
1. 3.5 కోట్ల మంది పిల్లలు
2. 4.5 కోట్ల మంది పిల్లలు
3. 4 కోట్ల మంది పిల్లలు
4. 5.5 కోట్ల మంది పిల్లలు


Answer : 2

ప్రపంచ నీటి వారం 2022 ఏ రోజు నుండి ఏ రోజు వరకు జరుపుకుంటారు?
1. 23 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ వరకు
2. 24 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ వరకు
3. 25 ఆగస్టు నుండి 3 సెప్టెంబర్ వరకు
4. 26 ఆగస్టు నుండి 4 సెప్టెంబర్ వరకు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని అభ్యర్థించింది.?
1. 12000 కోట్ల రూపాయలు
2. 15000 కోట్ల రూపాయలు
3. 10,000 కోట్ల రూపాయలు
4. 8000 కోట్ల రూపాయలు


Answer : 3

ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో అడవుల్లో కార్చిచ్చు రేగడంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.
1. అమెరికా
2. ఇటలీ
3. రష్యా
4. చైనా


Answer : 4

భారతదేశంలో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీగా ఏ కంపెనీ తొలిస్థానంలో నిలిచింది.
1. అదానీ
2. WIPRO
3. రిలయన్స్
4. TATA


Answer : 4

భారత్ లో తొలి వాణిజ్య అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నెలకొల్పనుంది
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. బీహార్


Answer : 3

ఇటీవల విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ “మెక్ లారెన్” భారత్ లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది.
1. బ్రిటన్
2. జర్మనీ
3. అమెరికా
4. ఇటలీ


Answer : 1

ఛాంపియన్స్ చెస్ టూర్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. గ్యాంగ్రూ
2. షాంఘై
3. టోక్యో
4. మియామీ


Answer : 4

ఆసియా Under-18 వాలీబాల్ జట్టు పోటీల్లో విజేతగా ఏ దేశం నిలిచింది.
1. జపాన్
2. బంగ్లాదేశ్
3. పాకిస్థాన్
4. మాల్దీవులు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న 10వ తరగతి పరీక్షలను ఎన్ని పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించింది.
1. 5
2. 6
3. 7
4. 8


Answer : 2

భారతదేశంలో పరువునష్టానికి సంబంధించిన సైబర్ నేరాలలో ఏ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది.
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

భారత సైన్యం మరియు US సైన్యానికి చెందిన ప్రత్యేక సైనికులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో వజ్ర ప్రహార్ ఎసర్సైజ్‌లో పాల్గొంటారు?
1. అరుణాచల్ ప్రదేశ్
2. హిమాచల్ ప్రదేశ్
3. సిక్కిం
4. ఉత్తరాఖండ్


Answer : 2

ఇటీవల కింది వాటిలో నేషనల్ ఆటోమేటెడ్ ఫిగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (NFIS)ని ఎవరు ప్రారంభించారు?
1. నరేంద్ర మోడీ
2. రాజ్‌నాథ్ సింగ్
3. అమిత్ షా
4. నితిన్ గడ్కరీ


Answer : 3

క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఇటీవల ఏ దేశం రుణ ప్రమాణాన్ని తగ్గించింది?
1. చైనా
2. బంగ్లాదేశ్
3. శ్రీలంక
4. పాకిస్తాన్


Answer : 1

UPI లావాదేవీలలో రుసుము వసూలు చేయడం లేదని ఇటీవల వాటిలో ఏది స్పష్టం చేసింది?
1. నీతి ఆయోగ్
2. RBI
3. సెబి
4. ఆర్థిక మంత్రిత్వ శాఖ


Answer : 4

ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్గాపూజలో 10 రోజుల ప్రభుత్వ సెలవులను ప్రకటించి, పూజా కమిటీలకు ఆర్థిక సహాయాన్ని రూ.60వేలకు పెంచారు?
1. ఒడిశా
2. పశ్చిమ బెంగాల్
3. మహారాష్ట్ర
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

Download PDF

యూరోపెయన్ యూనియన్ ( EU ) యొక్క ‘మెరుగైన నిఘా’ ఫ్రేమ్‌వర్క్ నుండి ఏ దేశం నిష్క్రమించింది?
1. టర్కీ
2. గ్రీస్
3. కెనడా
4. పోలాండ్


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *