24th February 2023 Current Affairs in Telugu || 24-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

24th February 2023 Current Affairs in Telugu || 24-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రపంచ షూటింగ్స్ ఛాంపియన్షిప్ 2023లో రాపిడ్ ఫైర్ 25 మీటర్ల విభాగంలో కాంస్య పథకం సాధించిన భారతీయుడు ఎవరు.?
1. అన్వీష్ భన్వాలా పుష్కర
2. గగన్ నారంగ్
3. అంజలి భగవత్
4. అపూర్వి చండేలా


Answer : 1

సాంకేతిక అంశాలలో సహకారానికి తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది.?
1. భారత్ వెబ్ – 4
2. భారత్ వెబ్ – 3
3. భారత్ వెబ్ – 2
4. భారత్ వెబ్ – 0.5


Answer : 2

సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం (Central Excise Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. February 23
2. February 24
3. February 25
4. February 26


Answer : 2

ఎవరిని ప్రపంచ బ్యాంకు అధ్యక్ష స్థానానికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు
1. అజయ్ బంగా
2. శంతను నారాయణ్
3. అరవింద్ కృష్ణ
4. చందా కొచ్చర్


Answer : 1

అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది.
1. వాషింగ్టన్
2. టాకోమా
3. ఆస్టిన్
4. సియాటెల్

Download PDF


Answer : 4

అమెరికాలోని ఏ రాష్ట్రం అక్టోబర్ మాసాన్ని హిందూ వారసత్వ మాసంగా గుర్తించాలని తీర్మానం ప్రవేశపెట్టింది.?
1. అలాస్కా
2. కాలిఫోర్నియా
3. ఫ్లోరిడా
4. ఓహియో


Answer : 4

జీనోమ్ వ్యాలీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
1. డా. బాలసుబ్రహ్మణ్యియన్
2. డా. రేణు స్వరూప్
3. 1 & 2
4. పై ఎవరు కారు


Answer : 3

విషపూరిత పాములు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎవరికి 2023 వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు దక్కింది.?
1. వడివేల్ గోపాల్
2. మాసి సడైయన్
3. 1 & 2
4. పై ఎవరు కారు


Answer : 3

ఏ దేశ అణ్వాయుధ పరీక్షలతో ఆ దేశ ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్వాసుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తోంది.అని సియోల్కు చెందిన మానవ హక్కుల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడించింది
1. ఉత్తర కొరియా
2. నేపాల్
3. రష్యా
4. అమెరికా


Answer : 1

మహిళల ప్రపంచ కప్ 2023లో ఫైనల్ కు చేరి వరుసగా ఏడవ సారి ఫైనల్ కు చెందిన జట్టుగా ఏది నిలిచింది.?
1. ఆస్ట్రేలియా మహిళల జట్టు
2. అమెరికా మహిళల జట్టు
3. కెనడా మహిళల జట్టు
4. నెథర్లాండ్ మహిళల జట్టు


Answer : 1

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
1. KC సంగక్కర
2. ఎస్ ధావన్
3. ఏడెన్ మార్కరమ్
4. CL వైట్


Answer : 3

భారత్లో వ్యవసాయరంగ పురోభివృద్ధికి సేవ చేస్తున్న 75 స్టార్టప్లతో నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలనుండి ఎన్నింటికి చోటు దక్కింది.
1. 3 Startups
2. 4 Startups
3. 5 Startups
4. 6 Startups


Answer : 2

తెలంగాణలో ఏ ఫార్మా కంపెనీ ఇటీవల 828 కోట్ల పెట్టుబడితో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది.?
1. వింధ్య ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
2. డార్ట్మండ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్
3. బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్
4. డార్ట్మండ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్


Answer : 3

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రజెంటర్ తొలి భారతీయ నటుడు ఎవరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు
1. NTR
2. ప్రభాస్
3. రామ్చరణ్.
4. సల్మాన్ ఖాన్


Answer : 3

తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
1. ఫిబ్రవరి 23
2. ఫిబ్రవరి 24
3. ఫిబ్రవరి 25
4. ఫిబ్రవరి 26


Answer : 2

సింథటిక్ వజ్రాల తయారీ కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య శాఖ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది.?
1. IIT Mumbai
2. IIT Madras
3. IIT Hyderabad
4. IIT Bangalore


Answer : 2

2019, 2020, 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డులకు ఎంతమంది తెలుగువారు ఎంపికయ్యారు.?
1. ముగ్గురు
2. నలుగురు
3. ఐదుగురు
4. ఆరుగురు


Answer : 4

తెలంగాణ రాష్ట్ర అటవీ ఉత్పత్తులకు ఏ దేశం నాణ్యత సర్టిఫికెట్ ను అందజేసింది.?
1. అమెరికా ఫారెస్ట్ స్టీవార్డ్షిప్ కౌన్సిల్
2. జర్మనీ పారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్
3. జపాన్ పారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్
4. ఆఫ్రికా పారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్


Answer : 2

భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు నియమితులయ్యారు .
1. డా. ఎస్.ఈశ్వర రెడ్డి
2. Dr.V.G సోమని
3. డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ
4. ఎ. కె. ప్రధాన్


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *