23rd & 24th January 2022 Current Affairs in Telugu || 24-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

23rd & 24th January 2022 Current Affairs in Telugu || 24-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

జాతీయ బాలికా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
1. జనవరి 22
2. జనవరి 23
3. జనవరి 24
4. జనవరి 25

Answer : 4

ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్ దేశం?
1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
2. సౌదీ అరేబియా
3. కొమొరోస్
4. ఆఫ్ఘనిస్తాన్

Answer : 1

పురావస్తు, శిలాఫలకాల పరిశోధకుడు, తమిళనాడు పరిశోధక శాఖ మొట్టమొదటి సంచాలకుడు రామచంద్రన్ నాగస్వామి(ఆర్.నాగస్వామి) (91) కన్నుమూశారు. అతడికి ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది?
1. 2017
2. 2018
3. 2019
4. 2020

Answer : 2

ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 94 ఆస్కార్ అవార్డ్స్కు ‘మరక్కర్’తో పాటు నామినేట్ అయిన ఇతర భారతీయ చిత్రం ఏది ?
1. అఖండ
2. జై భీమ్
3. నారప్ప
4. ఆకాశం నీ హద్దురా

Answer : 2

ICC 2021 ఉత్తమ T20 క్రికెటర్ గా మహమ్మద్ రిజ్వా న్ ఎంపిక అవ్వగా అతను ఏదేశానికి చెందినవాడు?
1) బంగ్లాదేశ్
2) పాకిస్థాన్.
3) శ్రీలంక
4) ఆఫ్ఘనిస్తాన్

Answer : 2

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ దినంగా నిర్వహిస్తోంది.
1. వీర్ దాస్
2. పరాక్రమ్ దివస్
3. హింద్ దివస్
4. ఆజాదీ దివస్

Answer : 2

2022 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఏనగరంలో ఆవిష్కరించబోతున్నారు?
1) హైదరాబాద్
2) న్యూ ఢిల్లీ
3) ముంబై
4) చెన్నై

Answer : 2

అంటార్కిటికా యాత్రకు అంటార్కిటికా ఎక్స్ పిటిషన్ 2022 పేరుతో ఎంపికైన అభిషేక్ సొబ్బన ఆంద్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినవాడు?
1) చిత్తూరు
2) అనంతపురం
3) నెల్లూరు
4) కడప

Answer : 3

మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏ నగరంలో ఏర్పాటు కానుంది?
1. శంషాబాద్
2. హైటెక్ సిటీ
3. వైజాగ్
4. కాజిపేట్

Answer : 1

నేతాజీ రీసెర్చ్ బ్యూరో 2022వ సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని ఏ దేశ మాజీ ప్రధానికి ప్రధానం చేశారు?
1) జపాన్
2) రష్యా
3) బ్రెజిల్
4) ఆస్ట్రేలియా

Answer : 1

కొవిడ్ బారిన పడి కోలుకున్న వారికి ఎన్ని నెలల తర్వాత మాత్రమే టీకా వేయాలని భారత ప్రభుత్వం సూచించింది.
1. 4 నెలలు
2. 9 నెలలు
3. 6 నెలలు
4. 3 నెలలు

Answer : 3

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత GDP వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేయనున్నారు?
1) 8.7%.
2) 8.9%.
3) 9%.
4) 9.5%

Answer : 3

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏ జిల్లాలో బ్రిటిషర్ ల కాలంనాటి సొరంగకారాగారం బయల్పడింది.
1. కర్నూలు
2. YSR కడప
3. SPSR చిత్తూరు
4. ప్రకాశం

Answer : 2

ఇటీవల ప్రఖ్యాత బౌద్ధసన్యాసి థిక్ నాక్ హాన్ మృతి చెందారు. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి
1. భూటాన్
2. జపాన్
3. వియత్నాం
4. టిబెట్

Answer : 3

ఫుట్బాల్ క్రీడాకారుడుగా,కోచ్ గా భారత్ ఫుట్బాల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుని 2022 జనవరి 22న మరణించిన వ్యక్తి ఎవరు?
1) సుభాష్ బౌమిక్.
2) సుభాష్ పాత్రిక్.
3) రైనా
4) బౌమిక్ రెడ్డి

Answer : 1

ఒమిక్రాన్ వేరియంట్ లోని కొమ్ము ప్రొటీన్ పై లోతైన విశ్లేషణ చేసిన ఏ దేశ శాస్త్రవేత్తలు ఆ అంశంలో ఘనవిజయం సాధించారు.
1. కెనడా
2. చైనా
3. జర్మనీ
4. అమెరికా

Answer : 1

జుంటా అనే సైనిక ప్రభుత్వం ఈ క్రింది ఏ దేశంలో పరిపాలన సాగిస్తోంది.
1. నైరోబి
2. ఒసాకా దీవులు
3. మయన్మార్
4. తైవాన్

Answer : 3

రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఆపరేషన్ సర్ది హవాను ఏ సంస్థ నిర్వహిస్తుంది?
1) SSB.
2) NSG.
3) CRPF.
4) BSF

Answer : 4

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. సిడ్నీ
2. మెల్ బోర్న్
3. బ్రిస్బేన్
4. పెర్త్

Answer : 2

ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంత విషయంలో అమెరికా, రష్యాల మధ్య అంతర్గత యుద్ధ వాతావరణం ఏర్పడింది.
1. బహమాస్
2. ఉక్రెయిన్
3. లాంబే దీవులు
4. మెజాస్టర్ ఐలాండ్

Answer : 2

మెరైకా కప్ అనేది ఈ క్రింది ఏ క్రీడలకు సంబంధించినది
1. చెస్
2. హాకీ
3. గోల్ఫ్
4. ఫుట్ బాల్

Answer : 4

2021-22 కేంద్ర బడ్జెట్ లో సమాచార హక్కుల కమీషన్ కు భారత కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్ని కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది.
1. 25 కో.రూ.
2. 22 కో.రూ.
3. 18 కో.రూ.
4. 14 కో.రూ.

Answer : 4

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, జీవిత సాఫల్య పురస్కారానికి ఏ ప్రముఖ తెలుగు సైకియాట్రిస్ట్ ఎంపిక కాబడ్డారు.
1. B.V.పట్టాభిరామ్
2. J.కృష్ణయ్య
3. కంభంపాటి రమేష్
4. I.రామసుబ్బారెడ్డి

Answer : 4

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published.