26th August 2022 Current Affairs in Telugu || 26-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

26th August 2022 Current Affairs in Telugu || 26-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం అత్యధిక ఆహార ధరల ద్రవ్యోల్బణం ఉన్న 10 దేశాలలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది
1. లెబనాన్
2. జింబాబ్వే
3. వెనిజులా
4. టర్కీ


Answer : 1

IMFలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియామకం చేపట్టారు?
1. కృష్ణమూర్తి సుబ్రమణియన్
2. సుర్జిత్ భల్లా
3. భల్లా చంద్రనాథ్
4. అమరశేఖర


Answer : 1

స్టార్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ స్వదేశంలో వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు . అతడు ఏ దేశానికి చెందినవారు
1. ఆఫ్రికా
2. ఇంగ్లండ్
3. నెథర్లాండ్
4. కెనడా


Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR నేతన్న హస్తం క్రింద చేనేత కార్మికుల కుటుంబాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నగదును వారి ఖాతాలలో వేయనుంది.?
1. 306.29 కోట్ల రూపాయలు
2. 258.16 కోట్ల రూపాయలు
3. 193.31 కోట్ల రూపాయలు
4. 210.16 కోట్ల రూపాయలు


Answer : 3

భారత స్వాతంత్ర్య ఉద్యమ కథను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి?
1. దేశభక్తి యాప్
2. ఆజాది క్వెస్ట్ యాప్
3. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యాప్
4. స్వతంత్రత దివాస్ యాప్


Answer : 2

భారతదేశపు మొదటి మిశ్రమ షూటింగ్ రేంజ్ ఎక్కడ ప్రారంభించబడింది?
1. INS కళింగ
2. INS వీరభు
3. INS సర్కార్లు
4. INS కర్ణ


Answer : 4

భారతీయ జనతా పార్టీ యుపి అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు?
1. రాంకేశ్ నిషాద్
2. భూపేంద్ర సింగ్ చౌదరి
3. అజిత్ సింగ్ పాల్
4. జస్వంత్ సైనీ


Answer : 2

డిజిటల్‌ కరెన్సీలో భారత్‌కు ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 9వ స్థానం
2. 8వ స్థానం
3. 7వ స్థానం
4. 6వ స్థానం


Answer : 3

కింది వాటిలో డ్రగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో మందుల పర్యవేక్షణను ఏ రాష్ట్రం ప్రవేశపెడుతుంది?
1. కేరళ
2. ఉత్తరాఖండ్
3. ఉత్తర ప్రదేశ్
4. మధ్యప్రదేశ్


Answer : 1

ఏ దేశంతో కలిసి అంతర్జాతీయ విద్యను ప్రోత్సహించడానికి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది?
1. యునైటెడ్ స్టేట్స్
2. జపాన్
3. ఆస్ట్రేలియా
4. ఫ్రాన్స్


Answer : 3

IBSF ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏదేశంలో జరిగాయి.
1. ఇండోనేషియా
2. జకార్తా
3. సెర్బియ
4. రొమేనియా


Answer : 4

హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో బిజినెస్ మ్యాగజైన్ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ను ఏ రాష్ట్రము అందుకుంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. హర్యానా
4. మధ్యప్రదేశ్


Answer : 1

IBSF ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలలో రజతం గెలిచిన భారతీయ క్రీడాకారిణిని గుర్తించండి.
1. అనుపమరామచంద్రన్
2. దీప్తి భట్
3. సాహితి చతుర్వేది
4. శృతి కల్యాణ్


Answer : 1

భారత్ బయోటెక్ సంస్థ ఈ క్రింది ఏ వ్యా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ధిని నిరోధించే “రోటోవ్యాక్” టీకాను నైజీరియా దేశానికి
1. డెంగ్యూ
2. డయేరియా
3. కరోనా
4. టైఫాయిడ్


Answer : 2

లైఫ్ స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్ గా ఎవరు ఎంపికైనారు?
1. మేరీ కోమ్
2. నిఖత్ జరీన్
3. పివి సింధు
4. మనీషా మౌన్


Answer : 2

IBDA నూతనంగా ఇచ్చిన ఆదేశాలలో సాధారణ బీమా సంస్థలు అందించే పాలసీలపై మధ్యవర్తులకు స్థూల ప్రీమియంలో గరిష్టంగా ఎంతశాతానికి మించి కమిషన్ ను చెల్లించరాదని వెల్లడించింది.
1. 10%
2. 25%
3. 20%
4. 15%


Answer : 3

DRDO చైర్మన్ గా ఎవరు నియామకం చేపట్టారు?
1. సంజయ్ పాల్
2. అమిత్ ధావన్
3. రాధా ప్యారీ
4. సమీర్ వి.కామత్


Answer : 4

భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ ను ఇప్పటివరకూ ఎన్నిసార్లు గెలవడం జరిగింది.
1. 5 సార్లు
2. 4 సార్లు
3. 8 సార్లు
4. 3 సార్లు


Answer : 2

తెలంగాణ రాష్ట్రం నుండి ఏ రచయితకు 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను ప్రకటించడం జరిగింది.
1. కురిటి సుబ్రహ్మణ్యం
2. ముదిగొండ A.S.రావ్
3. పత్తిపాక మోహన్
4. గుబ్బాక పూర్ణ


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ 2022ను ప్రకటించడం జరిగింది.
1. పళ్ళిపట్టు నాగరాజు
2. సూరం అబ్బులు
3. బండి పాపయ్య నాయుడు
4. గిరిజా గుప్తా


Answer : 1

భారత జాతీయ కార్మిక సదస్సు ఏ నగరంలో జరగనుంది.
1. విజయవాడ
2. విశాఖపట్నం
3. కాకినాడ
4. తిరుపతి


Answer : 4

రానున్న 4 సంవత్సరాలలో BSNL టెలికాం సంస్థకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్యాకేజిని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
1. 2.10 లక్షల కోట్ల రూపాయలు
2. 1.80 లక్షల కోట్ల రూపాయలు
3. 1.64 లక్షల కోట్ల రూపాయలు
4. 1.23 లక్షల కోట్ల రూపాయలు


Answer : 3

డెబిట్ కార్డ్ మార్కెట్ లో SBI అగ్రస్థానంలో ఉండగా క్రెడిట్ కార్డ్ లో ఏ బ్యాంకు ముందుంది
1. ICICI
2. AXIS
3. HDFC
4. BOI


Answer : 3

RBI సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థపై ఉన్న ఆంక్షలను తొలగించింది.
1. అమెరికన్ ఎక్స్ ప్రెస్
2. YES Bank
3. రిలయన్స్ ఇండియా
4. బజాజ్ అలయెంజ్


Answer : 1

ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ రానున్న 16 సం||లలో భారతదేశంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.
1. 40 వేల కోట్ల రూపాయలు
2. 35 వేల కోట్ల రూపాయలు
3. 25 వేల కోట్ల రూపాయలు
4. 30 వేల కోట్ల రూపాయలు


Answer : 4

Download PDF 

DreamsetGo మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు
1. సౌరవ్ గంగూలీ
2. రాహుల్ ద్రవిడ్
3. సచిన్ టెండూల్కర్
4. వీరేంద్ర సెహ్వాగ్


Answer : 1

ఇటీవల ఏదేశానికి ప్రధాని అయిన ప్రయుత్ చాన్ ఓచాను ఆదేశ న్యాయస్థానం ప్రధాని పదవినుండి సస్పెండ్ చేసింది.
1. మయన్మార్
2. హాంకాంగ్
3. థాయిలాండ్
4. జపాన్


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.