25th & 26th January 2022 Current Affairs in Telugu || 26-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

25th & 26th January 2022 Current Affairs in Telugu || 26-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ఏ రాష్టానికి చెందిన 66 ఏళ్ల గంగాధర కడేకర్ చేతులు , కాళ్లకు గొలుసులు బిగించుకుని అరేబియా సముద్రంలో మూడున్నర కిలోమీటర్ల దూరాన్ని ఈది గోల్డెన్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బుక్ చోటు సంపాదించుకున్నారు ..
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. తమిళనాడు

Answer : 1

భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 24
2. జనవరి 25
3. జనవరి 26
4. జనవరి 27

Answer : 2

ఎవరెస్ట్ ఎక్కిన భారత తొలి మహిళ బచేంద్రిపాల్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ నుండి లద్దాఖ్ వరకూ ఎన్ని కిలోమీటర్ల యాత్రను చేపట్టనున్నట్లు ప్రకటించారు .
1. 2360km
2. 3890 km
3. 4625 km
4. 5560 km

Answer : 3

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2022తో ఎంత మంది పిల్లలు సత్కరించబడ్డారు?
1. 32
2. 25
3. 23
4. 29

Answer : 4

ఏ దేశ శాస్త్రవేత్తలు ఎక్సరే కిరణాలు ద్వారా కరోనాను గుర్తించినట్లు ప్రకటించారు?
1) బంగ్లాదేశ్
2) స్కాట్లాండ్.
3) శ్రీలంక
4) ఆఫ్ఘనిస్తాన్

Answer : 2

దేశంలో మరో డెకా కార్న్ ( 10 బిలియన్ డాలర్లు , సుమారు రూ .75000 కోట్ల విలువైన ) సంస్థగా ఏ సంస్థ ఆవిర్భవించింది .
1. Swiggy
2. Rapido
3. zomato
4. Jio mart

Answer : 1

మెదడులో జ్ఞాపకాలను డౌన్‌లోడ్ చేయడం, నిల్వ చేయడం మరియు పునరావృతం చేయడం వంటి అద్భుతాన్ని కనుగొనడానికి ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నా సంస్థ ?
1. Google
2. Miocro Soft
3. న్యూరాలింక్
4. IBM

Answer : 3

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆపరేషన్ సర్ద్ హవాను జనవరి 23 నుండి అప్పటివరకు ఈ ఆపరేషన్ జరుగుతుంది?
1. జనవరి 26
2. జనవరి 27
3. జనవరి 28
4. జనవరి 29

Answer : 3

మొదటి మిల్క్ విలేజ్ గా ప్రకటించిన జెర్రీ సెటిల్ మెంట్ ఎక్కడ ఉంది?
1) తమిళనాడు
2) లడఖ్
3) జమ్మూ & కాశ్మీర్
4) ఆంధ్ర ప్రదేశ్

Answer : 3

ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు?
1. చైనా
2. కెనడా
3. థాయిలాండ్


4. బుర్కినా ఫాసో

Answer : 4

AFC మహిళల ఆసియా కప్ 2022 నుండి ఏ దేశపు ఫుట్‌బాల్ జట్టు వైదొలగాల్సి వచ్చింది?
1. చైనా
2. వియత్నాం
3. ఇరాన్
4. భారతదేశం

Answer : 4

రిపబ్లిక్ డే పరేడ్ 2022లో ఎన్ని టేబులాక్స్ పాల్గొంటాయి?
1. 25
2. 20
3. 19
4. 15

Answer : 1

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అవార్డు ఎవరికి లభించింది?
1. ఐశ్వర్య రాయ్ బచ్చన్
2. లారా దత్తా
3. సుస్మితా సేన్
4. మాధురీ దీక్షిత్

Answer : 3

ఇటీవల పనామా అడవిలో కనుగొనబడిన కొత్త జాతి కప్పకు ఏమని పేరు పెట్టారు?
1) సునితా నారాయణ్.
2) డొనాల్డ్ ట్రంప్
3) నరేంద్ర మోడీ.
4) గ్రేతాథన్ బర్గ్

Answer : 4

ICC మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారు?
1. స్మృతి మంధాన
2. టామీ బ్యూమాంట్
3. లిజెల్ లీ


4. మితాలీ రాజ్

Answer : 1

హైదరాబాద్‌లో కూర్చున్న 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఆ విగ్రహాన్ని _______ అని పిలుస్తారు.
1. Statue of Equality
2. Statue of Unity
3. Quality statue
4. Statue of Peace

Answer : 1

ICC పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారు?
1. బాబర్ ఆజం
2. షాహీన్ అఫ్రిది
3. కేన్ విలియమ్సన్
4. విరాట్ కోహ్లీ

Answer : 2

ఇటీవల, కింది వాటిలో ఏ దేశం తన రాజధానిని నుసంతారాకు తరలించాలని నిర్ణయించుకుంది?
1. శ్రీలంక
2. థాయిలాండ్
3. మయన్మార్
4. ఇండోనేషియా

Answer : 4

బయో ఏసియా 19వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?
1. హైదరాబాద్
2. న్యూ ఢిల్లీ
3. ముంబై
4. వైజాగ్

Answer : 1

అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1. జనవరి 21
2. జనవరి 22
3. జనవరి 23
4. జనవరి 24

Answer : 4

ఇటీవల హౌతీ రెబల్స్ ఏ ఆయుధాన్ని ఉపయోగించి UAE మరియు సౌదీ అరేబియాపై దాడి చేశారు?
1. డ్రోన్లు
2. బాలిస్టిక్ క్షిపణులు
3. ఫైటర్ జెట్
4. ఆర్టిలరీ

Answer : 2

USA థింక్‌ట్యాంక్ ఇటీవలి నివేదిక ప్రకారం పాకిస్తాన్‌కు హైపర్‌సోనిక్ క్షిపణులను విక్రయించే దేశం ఏది?
1. ఉత్తర కొరియా
2. రష్యా
3. చైనా
4. ఇరాన్

Answer : 3

ఇటీవల ఏ రాష్ట్రంలోని గంజాం జిల్లా బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించింది?
1. పశ్చిమ బెంగాల్
2. ఒడిశా
3. ఛత్తీస్‌గఢ్
4. తమిళనాడు

Answer : 2

జనవరి 24న ఏ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు?
1. కర్ణాటక
2. ఉత్తర ప్రదేశ్
3. గోవా
4. సిక్కిం

Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులచే నానోశాటిలైట్ రూపకల్పన మరియు ప్రయోగానికి 1.9 కోట్లను మంజూరు చేసింది?
1. గుజరాత్
2. అస్సాం


3. తమిళనాడు
4. కర్ణాటక

Answer : 4

ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా J&Kలోని 20 జిల్లాల కోసం మొదటి డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌ను ఎవరు విడుదల చేశారు?
1. నరేంద్ర మోడీ
2. రాజ్‌నాథ్ సింగ్
3. పీయూష్ గోయల్
4. అమిత్ షా

Answer : 4

ఇటీవల ఏ దేశం క్రీడల్లో హిజాబ్‌ను నిషేధించాలని ఓటు వేసింది?
1. USA
2. జపాన్
3. ఫ్రాన్స్
4. చైనా

Answer : 3

భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకు ఇటీవల భారతదేశం ఎన్ని YouTube ఛానెల్‌లు మరియు 2 వెబ్‌సైట్‌లను నిషేధించింది?
1. 10
2. 17
3. 29
4. 35

Answer : 4

ఎన్ని సంవత్సరాల తర్వాత, అమర్ జవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ తో విలీనం చేస్తారు?

1. 10
2. 25
3. 39
4. 50

Answer : 4

Download PDF

మన ఊరు, మన బడి కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. గుజరాత్
4. కర్ణాటక

Answer : 2

 

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *